ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ప్రాక్టికల్ పరీక్షల్లో కీలక మార్పులు…
< 1 Minఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సెకండ్ ఇయర్లో మాత్రమే నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షల విధానాన్ని మార్చుతూ, ఇకపై ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్…












