“మనం ఎప్పుడూ ఒకరికోసం ఏదో ఒకటి పోగొట్టుకోవచ్చు. కానీ దేనికోసమూ కూడా ఒకరిని కొల్పోకూడదు. ఎందుకంటే జీవితం దేనినైనా తిరిగి ఇవ్వగలదు కానీ కోల్పోయిన వారిని కాదు.”

“అబద్ధం అల్ప సుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరొకనాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. మన శక్తినీ, మనకీర్తినీ, మన గొప్పదనాన్ని శూన్యం చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ సత్య ధర్మాన్ని వదలకూడదు.”