“వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు,
మనిషికి తరగని ఆస్తులు.”

“దృడమైన సంకల్పం వేల అవరోధాలున్న మార్గంలో సహితం దారి చేసుకొని ముందుకు వెళ్ళగలదు.”