Category: ఆధ్యాత్మికం

శ్రీ కరికాన పరమేశ్వరి ఆలయం – హోన్నవర, ఉత్తర కర్నాటక

💠 శ్రీ కరికాన పరమేశ్వరి దేవస్థానం భారతదేశంలోని కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న హోన్నవర పట్టణంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. 💠 కరికానమ్మ లేదా శ్రీ కరికన్ పరమేశ్వరి భారతదేశంలోని కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో శ్రీధర్ స్వామిచే…

భక్తుని పై – భగవంతుని అనుగ్రహం – ఎలా కలుగుతుంది???

ఈరోజుల్లో మనందరికీ తెలిసినది ఏమంటే, పూజలు, నోములు, వ్రతాలు, చేస్తే భగవద్ అనుగ్రహం పొందవచ్చు అని, అలా అయితే అందరం జీవన్ముక్తులమైనట్లే… సముద్రంనుండి నీరు వేడిమికి ఆవిరై పైకిపోవుటచేత మేఘములు ఏర్పడి వర్షాలు పడి పంటలు పండుచున్నాయి… నీరే పైకి ఆవిరి…

శ్రీ భూవరహస్వామి ఆలయం – కాలహళ్లి – మండ్యా, కర్నాటక

💠 మీకు జీవితంలో సమస్యలు ఉన్నాయా?” “మీరు కష్టాల లోతుల్లో మునిగిపోయారా?” “జీవితంలో మీ కోసం ఏదీ పనిచేయడం లేదని మీరు విచారంగా ఉన్నారా?” –ఎక్కడా చూడకండి, నేరుగా భూవరాహ స్వామి ఆలయానికి వెళ్లండి. 💠 సొంతిల్లు కల నెరవేరాలనుకునేవారు ఒక్కసారి…

మంచి మాట

నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపేస్తే, ఎన్నటికీ విజయం సాధించలేం. అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు.అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులుండరు.అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు. శక్తి మొత్తం…

వేమన పద్యాలు – తాత్పర్యములు

వేమన పద్యం : ఏరూప మెచట జూచిననీరూపమె కానుపించు నిలిపి తెలవయానీరూపమె తా నెరిగినధారుణిలో నీశ్వరుండు తానే వేమా ! తాత్పర్యము : ఏ రూపము చూచినను ఓ స్వామీ !నీ రూపమే నాకు కనబడుచున్నది అని అనుకోవలెను.దైవ స్వరూపమును ఎరిగినవాడే…

వేమన పద్యాలు – తాత్పర్యములు

వేమన పద్యం : ఏకాంత మిరవు గన్గొనిలోకాంతము జేర బోయి లోబయలగునా ?పాకంబు బూని మించిననీ కింపగు చిత్పరంబు నెలవగు వేమా ! తాత్పర్యము : మర్మజ్ఞానం , సూక్ష్మాంశ పరిశీలన చేయగల సమర్థుడు చిదానంద స్వరూపుడగును. వేమన పద్యం :…

మంచి మాట

“ఎంత నిగ్రహంగా ఉంటేఅంత అగ్రస్థానం ఎంత దూరంగా ఉంటేఅంత గౌరవం ఎంత హద్దుల్లో ఉంటేఅంత మర్యాద ఎంత తక్కువ ప్రేమిస్తేఅంత మనఃశాంతి ఎంత తక్కువ ఆశిస్తేఅంత ప్రశాంతత ఎంత తక్కువ మాట్లాడితేఅంత విలువ. “

తిరుమల శ్రీవారి సుప్రభాతాన్ని ఎవరు ఎప్పుడు రచించారు.?

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రబాతాన్ని రచించిన వారు శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ ఆచార్యులు. వీరు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధులైన శ్రీ మనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు. వీరు క్రీ .శ .1361 లొ జన్మించి 1454 వరకు అంటే…

తిరుమల సమాచారం 29-జూన్-2024 శనివారం

ఓం నమో వేంకటేశాయ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ 🕉️ నిన్న 28-06-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 66,256 మంది… 🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 30,087 మంది… 🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

సూర్య నమస్కారాలు

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా… అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! ఆసనానికో ప్రయోజనం! యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య…

తిరుమల సమాచారం 27-జూన్-2024 గురువారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం27-జూన్-2024గురువారం 🕉️ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం 🕉️ నిన్న 26-06-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 77,332 మంది… 🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 30,540 మంది… 🕉️ నిన్న…

మనం – భగవంతుని దగ్గరి నుండి ఆశించ వలసినది ఏమిటీ…??

ప్రతి వ్యక్తీ అనుదినం ఈ మూడు కోరికలు ఆశిస్తే చాలు. ఈశ్వరారాధనలో స్వామిని అర్ధించవలసిన ఆకాంక్షను క్రింది శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు. అనాయా సేన మరణం, వినా దైన్యేన జీవనమ్ | దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే ||…

శ్రీ హరిహారేశ్వర్ ఆలయం – హరిహార్ – దవనగెరే, కర్నాటక

హొయసల నిర్మాణ స్తంభాలలో ఒకటి కర్ణాటకలోని హరిహర్ పట్టణంలోని హరిహరేశ్వరుని ఆలయం.ఈ దేవాలయం ఉన్న హరిహర్ అనే పట్టణం చారిత్రక ప్రాధాన్యతకు కూడా ప్రసిద్ధి చెందింది. విజయనగర సామ్రాజ్య కాలంలో ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది మరియు అనేక ఇతర…

జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయి…?

జ‌ప‌మాల ప్రాముఖ్య‌త అంద‌రికీ తెలిసిందే.హిందూ ధ‌ర్మంలో పూజ‌ల స‌మ‌యంలో, శ్లోకాలు, మంత్రాలు చ‌దివేట‌ప్పుడు జ‌ప‌మాల‌ను ఉప‌యోగిస్తుంటారు. ఇందులో 108 పూస‌లుంటాయి. ఇంత‌కూ జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెన‌క కొన్ని ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి.…

రామ లక్ష్మణ ద్వాదశి

ఈ రోజు జ్యేష్ఠశుద్ధ ద్వాదశి 🪷రామలక్ష్మణ ద్వాదశి ,🪷చంపక ద్వాదశి ,🪷ఆదిశంకర కైలాస గమనం…!! జ్యేష్ఠ మాసంలోని పన్నెండవ రోజున రామ లక్ష్మణ ద్వాదశి జరుపుకుంటారు. 🌸 అది నిర్జల ఏకాదశి తర్వాతి రోజు. 🪷హిందూ పురాణాలలో చెప్పబడినట్లుగా, రామ లక్ష్మణ…

నేడు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి(నిర్జల ఏకాదశి )

🌿జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జలైకాదశి అంటారు (జలం లేని ఏకాదశి), అనగా ఈరోజు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి అని అర్థము. 🌸నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడు, దానం చేసిన వాడు, హరి పూజ…

తిరుమల సమాచారం14-జూన్-2024శుక్రవారం

ఓం నమో వేంకటేశాయ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ నిన్న 13-06-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 61,499 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 33,384 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.04 కోట్లు ……

కర్మ ఫలం ఒదిలించుకోతరం కానిది జాగ్రత్తా !!!

ఓం నమః శివాయ కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడంతో రథం దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు… శ్రీకృష్ణుడు వెంటనే కర్ణుని బాణంతో చంపమని అర్జునుని ఆదేశించాడు. భగవంతుని ఆజ్ఞను పాటించిన అర్జునుడు కర్ణుని…

వేమన పద్యాలు – తాత్పర్యములు

ఎద్దుమొద్దు కేల యిల వేదశాస్త్రముల్ముద్దునాతి కేల ముసలి మగడుచల్ది మిగుల నిల్లు సంసార మేలరావిశ్వదాభిరామ వినురవేమా ! తాత్పర్యము : వేదశాస్త్రవిద్యలు ఎద్దునకు అనవసరము.యువతికి ముదుసలి మొగుడు అనవసరము కదా !చల్ది అన్నం మిగలని ఇల్లు సంసారుల కొంప అని పిలవబడదు.…

భోజనం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు

1. భోజనానికి ముందు, తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి. 2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది. 3. ఆహార పదార్థాలు (కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తినే పళ్ళానికి తాకించరాదు.…

ఈ రోజు గొప్ప మాటలు

నీకు నీవే గొప్పలు చెప్పుకోకు. నీ గొప్పతనం పదిమంది చెప్పాలి. గొప్పతనం అనేది మంచి మనసులో ఉంటుంది. నిస్వార్థ భావములో ఉంటుంది. గొప్పగా జీవించడం అంటే, ఆదర్శంగా జీవించడం. గొప్పగా బ్రతకటం అంటే, గొప్పలు చెప్పుకుని బ్రతకటం కాదు… గొప్ప పనులు…

శ్రీ లక్ష్మీ నారాయణాష్టకం

ఆర్తానాం దుఃఖశమనే దీక్షితం ప్రభుమవ్యయమ్ | అశేషజగదాధారం లక్ష్మీనారాయణం భజే || 1 || అపారకరుణాంభోధిం ఆపద్బాంధవ మచ్యుతమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే || 2 || భక్తానాం వత్సలం భక్తిగమ్యం సర్వ గుణాకరమ్ | అశేష…

101 మంది గ్రామ దేవతల పేర్లు

పార్వతి అమ్మోరు (అమ్మవారు )గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం . ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కాచెల్లెళ్లు అని వీరందరికి ఒకేఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు .వారిలో కొందరు . 1.పాగేలమ్మ2.ముత్యాలమ్మ3…

మన గ్రామ దేవతల ఆవిర్భావము – నామ విశేషాలేమిటి?

గ్రామాలలో వెలిసే దేవత… దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను గ్రామదేవతలని అంటారు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు, ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా…

శ్రీ  దేవగిరి వరప్రద వేంకటేశ్వర ఆలయం. – బనశంకరి, బెంగళూరు, కర్నాటక

💠 బెంగుళూరులోని బనశంకరిలో దేవగిరి అనే అందమైన కొండపై శ్రీ వరప్రద వెంకటేశ్వర దేవగిరి ఆలయం ఉంది. 💠 దేవగిరి ఆలయం వెంకటేశ్వర స్వామికి (విష్ణువు) అంకితం చేయబడింది. దేవగిరి ఆలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం తిరుమలలోని విగ్రహానికి ప్రతిరూపంగా…

పాపవిమోచని ఏకాదశి – విశిష్టత

హిందూ పంచాంగ ప్రకారం ప్రతి నెలలో వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మాసంలో శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో ఏకాదశి వస్తుంది. ఇలా సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఉగాదికి ముందు ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశికి…

నిజ జీవిత సత్యం

“జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది.ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది.” “ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. ఉన్నంతలోఎంత సంతోషంగా ఉన్నామనేదే ముఖ్యం.”

శ్రీ దొడ్డ గణపతి దేవాలయం… బెంగళూరు, కర్నాటక

💠 దేవాలయాలలో ఏదైనా ఇతర దేవతలను సందర్శించే ముందు, గణేష్, విఘ్నేశ్వరుడు లేదా గణపతి అని కూడా పిలువబడే వినాయకుని దర్శనం కలిగి ఉండటం చాలా అవసరం. ఇంట్లో ప్రతి పూజ, వ్రతం లేదా వేడుకల సమయంలో విఘ్నేశ్వరుని విగ్రహాన్ని పవిత్రమైన…

నేటి మహనీయుని మంచి మాట

“మనం ఎప్పుడూ ఒకరికోసం ఏదో ఒకటి పోగొట్టుకోవచ్చు. కానీ దేనికోసమూ కూడా ఒకరిని కొల్పోకూడదు. ఎందుకంటే జీవితం దేనినైనా తిరిగి ఇవ్వగలదు కానీ కోల్పోయిన వారిని కాదు.” “అబద్ధం అల్ప సుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరొకనాటికి అవమానం పాలు చేస్తుంది.…

ఈ జీవితానికి మంచిమాట

“జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు. అపుడే మనిషిగా నీ జన్మకు ఒక అర్ధం వుంటుంది.” “అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు “లోకం”దారిలోనే చీకటైతే తోడుండదు “నీడ”చేయిజారి దూరమైతే చేరుకోదు…

శ్రీవారి నిజపాద దర్శనం

వేంకటేశ్వరుడ్ని కలియుగ దైవంగా భావిస్తారు. ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది…

ఏడాదిలో వచ్చే ఏకాదశులు… – ఉపవాస చేస్తే వచ్చే ఫలితాలు

మన భారతీయ సనాతన ధర్మ (హిందూ) సాంప్రదాయములో కాలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందు కర్మానుష్ఠానం కోసం కొన్ని పర్వములను నిర్ణయించారు మన పెద్దలు. ఆ పర్వములను కూడా తిథుల ప్రకారంగా నిర్ణయించడం జరిగింది. ఆ తిథులలో ముఖ్యమైనది “ఏకాదశి తిథి.”…

మహనీయుని మాట

“నిన్ను గాయపరిచిన ప్రతి ఒక్కరూ నీ శత్రువు కాదు.నీతో చేయి కలిపిన వాళ్ళందరూ నీ మిత్రులూ కాదు.” “మనిషి చుట్టూ మంచి, చెడు, కష్టం, నష్టం, ప్రేమ, ద్వేషం అన్నీ ఉంటాయి. దేన్ని వదిలేస్తాం…, దేన్ని తీసుకుంటాం… అన్నదాన్ని బట్టి మన…

మానవ జన్మ – మోక్ష సాధన…!!

సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటాము… అందుకే అంటారు.. పూజలు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది అని… ఇంకొంత మంది……

స్వయంభూ పంచభూత లింగేశ్వరాలు

పంచభూతాల ఆధారంగానే మనిషి జన్మ, మనుగడ సాధ్యం. అలాంటి పంచభూతాలలో పరమేశ్వరుని దర్శించుకునేలా దక్షిణ భారతంలో అయిదు శైవ క్షేత్రాలు వెలిశాయి. అవే… పృథ్వి లింగం – కంచి : శైవ క్షేత్రాలకు పెట్టింది పేరు తమిళనాడు. అందులోనూ కంచి గురించి…

నేటి మంచి మాట

“వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, మనిషికి తరగని ఆస్తులు.” “దృడమైన సంకల్పం వేల అవరోధాలున్న మార్గంలో సహితం దారి చేసుకొని ముందుకు వెళ్ళగలదు.”

తిరుమల సమాచారం 08-మార్చి-2024 శుక్రవారం

ఓం నమో వేంకటేశాయ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ◼️ నిన్న 07-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 57,880 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య… 19,772 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

యక్ష ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న : కర్మలు ఎక్కడనుండి వస్తాయి? జవాబు : కామ, క్రోధ, మోహ, మద, లోభ, మాత్సర్యాలనే “అరిషడ్వర్గాల” నుండి… ప్రశ్న : ఇవి ఎక్కడ నుండి వస్తాయి ? జవాబు : ఆలోచన, సఙ్కల్పము, స్పందన, ఆశ, భయము, ఆనందముల…

శివరాత్రి రోజున ఉపవాస దీక్షను ఎలా చేయాలి… ?

సాధారణంగా ఉపవాసం అన్నప్పుడు ఆహార విసర్జనం ఉపవాసంగా చెప్పబడింది. ఇది ఒక పెద్ద తపస్సు. ఎందుకంటే మానవునికి ఆహారం మీద ఒక మోహం ఉంటుంది. దానిని నిగ్రహించడం వల్ల జన్మజన్మాంతరాలుగా మన శరీరంలో సంచితమై ఉన్న పాపాలుపోతాయి. బాహ్యార్థంలో ఆహారవిసర్జన వల్ల…

ఒక్క మాట మిత్రమా…

జీవితం చాలా చిన్నది. డబ్బు వెంబడి పరిగెత్తుతూ, మననీయవిలువలను, చిన్న చిన్న ఆనందాలను పోగొట్టుకోకు… డబ్బును సంపాదించు తప్పులేదు సంపాదించాలి… డబ్బు అవసరమే కానీ, దానితో పాటు, నా.. అనే వారిని కూడా సంపాదించు.

శరణాగతి – భక్తి …!!!

శరణం లేదా శరణాగతి అనేవి భక్తి తత్త్వానికి పరాకాష్ట…శరణాగతి భగవంతుని పట్ల రెండు విధాలుగా ఉంటుంది.అవి నేను భగవంతుడి వాడను… భగవంతుడు నావాడు అనేవి… అప్పుడు శరీరం పట్ల, ప్రాణం పట్ల, మనసు పట్ల నాది అనే భావం ఉండదు, శరణాగతుడైన…

మహనీయుని మాట

“ప్రతిచోటా ఆలోచించడం ఎంత అవసరమోప్రతి చోటా నేర్చుకోవడం అంతే అవసరం.” “ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధ పడాలని ఎప్పుడూ కోరుకోకు.తెలియక బాధపెడితే క్షమించు, తెలిసీ బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు, నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు.”

”కామం”అంటే ఏమిటి? దాన్ని జయించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి?

ॐశ్రీవేంకటేశాయ నమః ’కామం’ అనగానే చాలా మందికి పలు ‘వికృతభావనలు’ కలుగుతాయి. నిజానికి “కామం”అంటే “కోరిక” అని మాత్రమే అర్థం. “కావాలి” అని మనం అనుకునే ప్రతిదీ కోరికే. అంటే మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి భర్త, బాగా సంపాదన…

భక్తుని పై – భగవంతుని అనుగ్రహం – ఎలా కలుగుతుంది???

ఈరోజుల్లో మనందరికీ తెలిసినది ఏమంటే, పూజలు, నోములు, వ్రతాలు, చేస్తే భగవద్ అనుగ్రహం పొందవచ్చు అని, అలా అయితే అందరం జీవన్ముక్తులమైనట్లే… సముద్రంనుండి నీరు వేడిమికి ఆవిరై పైకిపోవుటచేత మేఘములు ఏర్పడి వర్షాలు పడి పంటలు పండుచున్నాయి… నీరే పైకి ఆవిరి…

శ్రీ శివ పంచాక్షరి స్తోత్రమ్

ఓం నమః శివాయ శివాయ నమః ఓంఓం నమః శివాయ శివాయ నమః ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయభస్మాంగరాగాయ మహేశ్వరాయ |నిత్యాయ శుద్ధాయ దిగంబరాయతస్మై “న” కారాయ నమః శివాయ || 1 || మందాకినీ సలిల చందన చర్చితాయనందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ…

నాగమల్లి పువ్వు… – విశిష్టత…

ఇందులో సహజ సిద్ధంగా శివ లింగము, ఆ శివ లింగానికి పడగ పడుతున్నట్లు పైన పువ్వు రేకులు ఉంటాయి. ఈ పువ్వును చూస్తే మనసులో భక్తి భావం కలగడం కూడా సహజమే. కార్తీక మాసంలో ఈ పువ్వుతో పూజలు చూస్తుంటాము. ఈ…

మానవసేవే… మాధవసేవ…

యుగయుగాలుగా వెదుకుతున్నా ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియక అతడు తనకెందుకు కనిపించడని నిరాశతో ప్రశ్నలు వేసే మనిషికి, అతడెవరో ఎక్కడుంటాడో చెప్పగలవారుంటారు. పరమ పురుషులైనవారు కొద్దిమందే ఉంటారు. దేవుడిని వారు ఆకాశంలోనో, దేవాలయాల్లో మాత్రమే వెదకరు. అతడు ఎక్కడో లేడని…

బ్రహ్మ సత్యం

భగవంతుడి అనుగ్రహం పొందాలన్నా, మోక్షం ప్రాప్తించాలన్నా సత్యమే ఆధారం. ఎందుకంటే సత్యమనేది ఒక సద్గుణం మాత్రమే కాదు. అది బ్రహ్మ స్వరూపం. అదొక మహత్తరమైన శక్తి. సత్యమనే మాట పలకడం ఎంత సులభమో సత్యమైన మాటను నిలుపుకోవడం అంత కష్టతరం. భగవంతుడు…

వరలక్ష్మీ పండుగ విశిష్టత – వత్ర విధానం….!!

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ…

ఆ క్షేత్రంలో దేవుని విగ్రహనికి చెమటలు పడతాయి… ఎక్కడ ఆ క్షేత్రం… – విశేషాలు మీకోసం…

🌸శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తమిళనాడులోని నాచ్చియార్ కోవెల్ అనే క్షేత్రంలో అదృశ్యరూపంలో సంచరిస్తూ వున్నాడని కొందరు యోగులు తెలియజేస్తూ వున్నారు.108శ్రీ వైష్ణవ దేశాలలో ఒకటియైన తిరునాయూర్ అనే క్షేత్రంలో ఈ గరుత్మంతునికి సంబంధించిన ఒక అద్భుతవిషయం ఉన్నది. 🌸తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి…

నాగ పంచమి – విశిష్టత

నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. 🌸 ఏటా శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. “నాగులచవితి” మాదిరిగానే…

గరుత్మంతుడు వివాహితుడా…? బ్రహ్మచారా…?

గరుత్మంతుడు వివాహితుడే. అతనికి రుద్రా, సుకీర్తి అను పేర్లు గల ఇద్దరు భార్యలున్నారు. స్వామి భక్తులందరికీ వివాహము, భార్యలు, సంతానము, సంసారము, భోగాలు అన్నీ ఉంటాయి. స్వామి తన భక్తులకు తనకున్న భోగాలవంటివి ఇస్తాడు. అది కూడా పరీక్షించటానికే. భోగాలలో మునిగి…

కోనసీమ తిరుపతి… వాడపల్లి వెంకన్న ఆలయం – తూర్పుగోదావరి

ఏడువారాల వెంకన్న ‘వాడపల్లి’లో ఉన్నాడు…తూర్పుగోదావరి జిల్లా. గోదావరి రెండుగా చీలి ప్రవహిస్తోంది. కలియుగ పుణ్యథామంగా విలసిల్లుతున్న వాడవల్లి గ్రామంలోని వెంకన్న గురించి చెప్పుకుని తరించాల్సిందే! గౌతమి వశిష్ట పాయలుగా విడి సుమారు 100కిమీ మేర ప్రయాణించి సముద్రుణ్ణి చేరుతుంది. రాజమండ్రి నుండి…

మూకాంబిక ఆలయం…!! – కొల్లూరు (కర్ణాటక)

కర్ణాటకలో పడమటి కొండలలో అందమైన కొండలు లోయలు ఫల వృక్షాల మధ్య కొల్లూరు లో మూకాంబికా క్షేత్రం ఉంది. కామాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను విపరీతంగా బాధిస్తుంటే అందరూ పార్వతీదేవిని శరణు కోరారు. కామాసురుడు ఒక మహిళ చేతులలోనే…

శ్రీ వెంకటేశ్వరస్వామిని వారిని ఆనంద నిలయంలో ఏ నక్షత్రం నాడు దర్శిస్తే ఏ ఫలితాలు కలుగుతాయో… మీకు తెలుసా…

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం.. ఓం నమో వెంకటేశాయ.. మాతః సమస్త జగతాం మధుకైటభారే:వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తేశ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలేశ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌ సమస్త లోకములకును మాతృదేవతవు, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవు, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవు,…

హిందూ సనాతన ధర్మములో గల తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు…..!!

♦️ 1. ముక్కులు కుట్టించుకున్నచో దృష్టి దోషము కలగదని నమ్మకము. ♦️ 2. చెవులు కుట్టించుకున్న హృదయ సంబంద రోగములు రావు. ♦️ 3. ఎడమ హస్తము పరమాత్మ అనియు, కుడి హస్తము జీవాత్మ అనియు ఈ రెండు ఏకము కావలెనను…

శ్రీ మహాలక్ష్మిదేవి కవచం – అష్టోత్తర శతనామావళిః

శ్రీ మహాలక్ష్మీకవచం అస్య శ్రీమహాలక్ష్మీ కవచమంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ చందః మహాలక్ష్మీ దేవతా మహాలక్ష్మీ ప్రీత్యర్థం జపే వినియోగః | ఇంద్ర ఉవాచ । సమస్తకవచానాం తు తేజస్వి కవచోత్తమం | ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గీష్పతే 1…

లక్ష్మీ శ్లోకం..!!

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాంశ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాంలోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాంవందే ముకుంద ప్రియాం… తాత్పర్యం : లక్ష్మీ దేవీ! పాల సముద్రపు…

శ్రావ‌ణ మాసంలో శుక్ర‌వారం విశిష్టత

🌿చంద్రుడు శ్ర‌వణా న‌క్ష‌త్రాన‌ సంచరించే స‌మ‌యంలో వ‌చ్చే మాసాన్ని శ్రావ‌ణ‌ మాసం అంటారు. విశిష్ట‌మైన న‌క్ష‌త్రాల‌లో శ్ర‌వ‌ణ ఒక‌టి అని జ్యోతిషుల అభిప్రాయం. 🌸 పైగా అది శ్రీమ‌హావిష్ణువుకి జ‌న్మ‌న‌క్ష‌త్రం. స‌క‌ల వ‌రాల‌నూ ఒస‌గే ఆ అనుగ్ర‌హ దంప‌తుల‌ని సేవించుకునేందుకు ఇంత‌కంటే…

ఆరోగ్యం కోసం సూర్య మంత్రం

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః గురుబ్రహ్మ గురువిష్ణుఃగురుదేవో మహేశ్వరఃగురు సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురువేనమః ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటిక చీకటిమయం , ఏ సూర్యుని వెలుగుచే తెలివిగలదీ…

యద్భావం తద్భవతి… – ఓ చిట్టి కధ…

ఒక ఊరిలో ఒక ఆస్తికుడు, ఒక నాస్తికుడు ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవారు. ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు. ఆ ఇద్దరూ కొద్దిరోజుల తేడాలో చనిపోయారు. ముందు నాస్తికుడు చనిపోగా.. ఆ తరువాత ఆస్తికుడు మరణించాడు. విష్ణుదూతలు వచ్చి ఆస్తికుణ్ని వైకుంఠానికి తీసుకుని…

మీ జీవితం మార్చే ఓ నక్క కథ…

ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం. జీవితాన్ని జీవించే సాధించాలి. ఎంతటి సమస్యనైనా ఆత్మవిశ్వాసంతో జయించాలి. ఇలాంటి మాటలు ఇప్పుడు తరచూ వింటున్నాం కదా! కానీ ఆత్మహత్య చేసుకోబోయిన ఒక వ్యక్తికి మహాభారంతంలో జరిగిన ఉపదేశం వింటే… ఇంతకు మించిన వ్యక్తిత్వ వికాస తరగతి…

మీ జీవితంలో ఎవరితో షేర్ చేసుకోకూడని కొన్ని విషయాలు…

◼️ మీ బలహీనతలు.. వీటిని పొరపాటున కూడా చెప్పకండి.. ఎందుకంటే మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం ఉంది. బలహీనతలు మీ వరకూ తెలిస్తే చాలు. వాటిని కూడా అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు. ◼️ మీకు వచ్చే కలల గురించి…

శ్రీ మంగళగౌరి దేవి ఆలయం – గయ ( బీహార్ )

శ్రీ మాంగల్య గౌరీ/మంగళ గౌరీ/సప్త మోక్షపురి/ పంచ గయా క్షేత్రం బీహార్‌లోని గయలో మంగళగౌరి కొండలు మరియు ఫాల్గుణి నది ఒడ్డున ఉన్న 51 శక్తి పీఠంలలో ఒకటి. 15వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ ఆదిశక్తి దేవి యొక్క పురాతన దేవాలయాలలో…

భారతదేశం అంటే  ఏమిటో వివరంగా తెలుసుకుందాం…!!

1) వేద భూమి & కర్మ భూమి2) సంస్కృతి3) సనాతన ధర్మం4) దాన ధర్మం5) ఆవులు 6) యజ్ఞాలు & యాగాలు7) దేవాలయాలు & పుణ్య క్షేత్రాలు8) వేద పాఠశాలలు9) సాధువులు & గురువులు10) గంగా నది 11) శివ అభిషేకం…

మాత భవాని దేవాలయం, రాజస్థాన్… పులులు కాపలాగా ఉండే ఏకైక దేవాలయం…

జవాయి, రాజస్థాన్‌లోని మాత భవానీ గుడి మెట్లపై మీకు ముప్పై వరకూ పులులు కనిపిస్తాయి. పూజారి రాగానే మెట్లపై నుండి దూరంగా వెళ్లిపోతాయి, అవి ఏ మానవుడిపై ఎప్పుడూ దాడి చేయలేదు. చరిత్రలో ఇప్పటి వరకు మనుషులపై ఒక్క దాడి చేయని…

🔱 మాటే మంత్రము 🔱

🔱 మనిషి మాయలో బ్రతుకుతుంటాడు. 🔱 మానవ జీవితమంతా తమస్సు,రజస్సు,సత్వ గుణాలతో నడుస్తుంది. 🔱 వీటి ప్రభావంతో ఏర్పడేకామ,క్రోథ,లోభ,మోహ,మద, మత్సరాలనే అరిషడ్వర్గాలు, మనిషి జీవిత గమనాన్ని అడ్డుకుంటుంటాయి. 🔱 వాక్కు అదుపులో ఉన్న మనిషికి సర్వగుణాలు చేతిలో ఉంటాయి. 🔱 కోరికల…

మానవ జీవితానికి రెండు గొప్ప శత్రువులు…!!

🔱 మనిషికి ఇద్దరు శత్రువులు వున్నారు. ఒకటి ‘ అహంకారం’ మరి యొకటి ‘ మమకారం’. 🔱 అహంకారం ‘ నేను, నేను’ అంటే మమకారం ‘ నాది, నాది’ అంటూ ఉంటుంది. 🔱 ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువును స్వీకరించినప్పుడు…

కనకధార స్తోత్రం … – భావం…

ఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి. శ్రీ శంకర భవత్పాదులు ఒకరోజు భిక్షకు వెళ్ళినపుడు కడు బీదరాలైన ఒక అవ్వ స్వామికి భిక్ష ఇవ్వడానికి తనవద్ద యేమిలేకపోయేసరికి బాధతో, ఇల్లంతా వెతికితే ఒక ఉసిరిగకాయ మాత్రమే ఆమెకి దొరికింది.“స్వామి…

పంచవటి  శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం – తిరుచిట్రంబలం కూటు

ఆంజనేయ స్వామి మూలవిరాట్ గా విరాజిల్లుతున్న మహిమాన్వితమైన ఆలయం పంచవటి విశ్వరూప జయమంగళ పంచముఖ ఆంజనేయస్వామి క్షేత్రం. ఈ క్షేత్రం మధ్య తిరుపతి అనే పేరుతో ప్రసిధ్ధి పొందడం ఒక విశేషం. ఇక్కడ ఒక ప్రత్యేక సన్నిధిలో శ్రీ దేవి ,భూదేవి…

ఆది కుంభేశ్వర గణపతి – షణ్బగపురం.

కైలాసంలోని పార్వతీ పరమేశ్వరులకు నారదుడు తీసుకుని వచ్చి యిచ్చిన ఆమ్రఫలము వలన అన్నదమ్ముల మధ్య విరోధం ఏర్పడింది. ఆ ఆమ్రఫలాన్ని పంచడంలో మాతాపితరులు గణేశుని పట్ల పక్షపాతబుధ్ధి చూపారని కుమారస్వామి కోపంతో కైలాసం వదలి పళని పర్వతానికి వెళ్ళడం అందరికీ తెలిసిన…

32 గణపతుల మూర్తుల పేర్లు

♦️ 1.బాలగణపతి,♦️ 2.తరుణ గణపతి,♦️ 3.భక్తిగణపతి,♦️ 4.వీరగణపతి,♦️ 5.శక్తిగణపతి,♦️ 6.ద్విజగణపతి,♦️ 7.సిద్ధగణపతి,♦️ 8.ఉచ్చిష్టగణపతి,♦️ 9. విఘ్నగణపతి,♦️ 10.క్షిప్రగణపతి,♦️ 11.హేరంబగణపతి,♦️ 12.లక్ష్మీగణపతి,♦️ 13.మహాగణపతి,♦️ 14. విజయగణపతి,♦️ 15.నృత్తగణపతి,♦️ 16.ఊర్ధ్వగణపతి,♦️ 17.ఏకాక్షరగణపతి,♦️ 18.వరగణపతి,♦️ 19.త్య్రక్షరగణపతి,♦️ 20.క్షిప్రదాయకగణపతి,♦️ 21.హరిద్రాగణపతి,♦️ 22.ఏకదంతగణపతి,♦️ 23.సృష్టిగణపతి,♦️ 24.ఉద్దండ గణపతి,♦️ 25.ఋణవిమోచక…

మానవ జన్మ… ఏ విధంగా తరింప చేసుకోవాలి…

భగవంతుడు ప్రసాదించిన – మానవ జన్మ ఎలా తరింప చేసుకోవాలో – నిర్ణయం మనదే! సృష్టిలో మానవజన్మ ఎంతో క్లిష్టమైనది. అతడు పుట్టడంతోనే అతనిలో మమేకమై ఉన్నవి పదకొండు ఇంద్రియాలు. అవి లేకుంటే అతడు మనుగడ సాగించలేడు. ఆ పదకొండులో…. *ఈ…

ప్రయత్నం – విలువ

ఒక బాగా పేరు ఉన్న వ్యక్తి 300 మంది ఉన్న గదిలో ఉపన్యాసం ఇస్తున్నాడు. తన జేబులో నుంచి ఒక రెండువేల రూపాయల నోట్ ని తీసి ఇది ఎవరికైనా కావాలా అని అడిగాడు. ఆ గదిలో ఉన్న 200 మంది…

అక్బర్ – బీర్బల్‌ కథలు… ఉంగరం దొంగ ఎవరు?

ఒక రోజు అక్బర్ చక్రవర్తికి బీర్బల్‌ను ఏడిపించాలన్న సరదా ఆలోచన కలిగింది. బీర్బల్‌ను ఎలా ఏడిపిస్తే బావుంటుంది? అని బాగా ఆలోచించాడు మహారాజు ఆలోచించగా, ఆలోచించగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకేముంది వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు. అక్బర్‌ను…

🌹జీవితంలో గెలుపుకు మెట్లు…🌹

🔴 గెలుపునకు తుది మెట్టు అంటూ ఏదీ ఉండదు…ఓటమి అన్నది ఎప్పుడూ అపకారి కాదు… ఈ రెండింటినీ సాధించాల్సిన దానికి కావాల్సింది ఒక్క ధైర్యమే… సాహసించేవాడి వెనుకే అదృష్టం నడుస్తూ ఉంటుంది. 🔷 మనకు ఆనందం వస్తే పొంగకూడదు…దుఖఃం వస్తే కుంగకూడదు…పొగిడారని…

మహానీయుల మంచి మాటలు

“నిప్పు – అప్పు – పగఈ మూడు వాటంతట అవి తరగవు. పెరుగుతూనే ఉంటాయి. అందుకేనిప్పును ఆర్పాలిఅప్పును తీర్చేయాలిపగను సమూలంగా తుంచేయాలి.వీటిని ఏ మాత్రం మిగిల్చినా వృద్ధి చెందుతూనే ఉంటాయి.” “తప్పుల్ని పదే పదే క్షమించడంమరో పెద్ద తప్పుకు దారి తీస్తుంది.”…

శ్రావణ మాస విశిష్టత…
శ్రావణ మాసంలో వచ్చే పండగలు

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం “శ్రవణా నక్షత్రం” అటువంటి శ్రవణా నక్షత్రం…

🌹🌸 జీవిత సత్యం… 🌸🌹

🔷 మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి. కానీ చీకట్లో నెట్టేసేదిగా ఉండకూడదు. 🟢 మనం ఎదుటివారితో పిరికి మాటలు మాట్లాకూడదు, వినకూడదు. అవే మన జీవిత గమనానికి అటంకాలు అవుతాయి. ఎదుటివారికి పిరికితనం…

యతి – వశీ అంటే ఎవరు?

యతి అంటే కర్మ యోగి లేదా సాధకుడు. వశీ అంటే సిద్ధపురుషుడు లేదా ఆత్మ జ్ఞాని యతీ అంటే జ్ఞాని కావడానికి యత్నించేవాడు. కర్మయోగే యతి అనబడతాడు. వశీ అంటే ఇంద్రియనిగ్రహం పూర్తిగా కలిగినవాడు. సాధువులకు జ్ఞాని ఈ పదం వాడ…

పేరులో ఏముంది…? ఈ కథ మీకోసం…

తక్షశిలలో బోధిసత్వుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆచార్యుడు . అతని వద్ద 500 మంది శిష్యులు వేదం చదువుకునేవారు . వారిలో ఒక విద్యార్థి పేరు పాపకుడు . “ పాపకా , రా ! – పాపకా ! పో…

నేటి మంచి మాట

“మనిషికి ధనం,కీర్తి ,అధికారం, పదవులు వీటన్నిటికన్నా జీవితంలో ఆనందంగా ఉండడానికి కావలసింది సంతృప్తి.అది లేనప్పుడు పైవన్నీ ఉన్నా వ్యర్థమే.” “జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేము.ఏ ఆట చివరిదో.ఏ మాట చివరిదో,అందుకే వీలైనంత వరకు అందరినీ పలకరిస్తా ఉండు… వీలైతే కలుస్తా…

🌹 నేటి మంచి మాట 🌹

“ఆశ హృదయంలో అజ్ఞానం అనే చీకటిని కలిగించే రాత్రి లాంటిది.ఎలుకలు దారాన్ని తెంచి పాడు చేసినట్టుసద్గుణాలన్నిటిని ఆశ పాడు చేస్తుంది.అత్యంత శాంత చిత్తంతో ఉండే వారిని కూడా ఆయాసపడేలా చేస్తుంది.” ” అపురూపమైన మానవ జీవితం గెలిచి సాధించడానికి. అంతేకానీ ఓడి…

బి.పి. నియంత్రణకు, హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి ” విఠ్ఠల విఠ్ఠల ” నామస్మరణ అంటున్న పరిశోధకులు

పుణె లోనివేద విజ్ఞాన కేంద్ర వందలాది హృద్రోగుల మీద ప్రయోగం చేసి ఈ విషయాన్ని నిరూపించింది. ఈ విషయమై ఏషియన్ జనరల్ ఆఫ్ కాంప్లిమెంటరి అండ్ ఆల్టర్నేటివ్ మీడియా అనే అంతర్జాతీయ పత్రికలో ఒక వ్యాసం కూడా ప్రచురితమైంది. విఠ్ఠల అనే…

ఏకాదశీవ్రతం పాటించేటప్పుడు ప్రధానంగా పాటించవలసినదేమిటి? ముందురోజు కూడా ఉపవాసముండాలా?

ఏకాదశి ముందు రోజు దశమినాటి రాత్రి భోజనం చేయరాదు. ఫలహారం స్వీకరించవచ్చు. ఏకాదశినాడు యథాశక్తి ఉపవసించాలి. లక్ష్మీనారాయణలను పూజించి పారాయణం, జపం, ధ్యానం, సంకీర్తన వంటివి ఆచరించాలి. వీలైనంత మౌనాన్ని అవలంబించాలి ( వృధా సంభాషణలు, నిందా, పరుష వచనాలు పలుకరాదు).…

🌹శకునాలు🌹

శుభకార్యాలు, ముఖ్యకార్యాలు మొదలు పెట్టినప్పుడు, కొత్త పనిని ప్రారంభించినప్పుడు శకునాలను చూడటం సాధారణమే. అలాగే మేలు జరిగినా, కీడు జరిగినా కళ్లు అదరడం ద్వారా ముందుగా పసిగట్టవచ్చని పురాణాలు చెబుతున్నాయి. మానవులకు కన్ను అదరడం సాధారణమే. ఒక్కోసారి కుడికన్ను.. ఒక్కోసారి ఎడమ…

తిరుమలలో భక్తులు పూలు ధరించక పోవడానికి కారణం మీకు తెలుసా…

ముత్తయిదువుల ఏదైనా ఆలయానికి వెళ్ళేటప్పుడు నగలు, పువ్వులు నిండుగా ధరించి వెళ్ళడం మన సాంప్రదాయం. కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో మాత్రం భక్తులు ఎటువంటి పరిస్థితులలో కూడా పువ్వులు పెట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్లరు. వెంకటేశ్వర…

భగవద్గీత విశిష్టత

లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క ‘భగవద్గీత’ కు మాత్రమే ఉంది. 1) ఏమిటా విశిష్టత అవతారమూర్తులు, మహర్షులు, మహానుభావులు జన్మించినప్పుడు వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది. ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞత గా వారి…

నిత్యసత్యాలు…

🔶 పంచదార తియ్యగా ఉందని ఎక్కువ తినటం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తియ్యగా ఉన్నాయని మన బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. 🔶 పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని…

🌹మంచి మాటలు – ఓపిక🌹

విత్తనం తినాలనిచీమలు చూస్తాయ్… మొలకలు తినాలనిపక్షులు చూస్తాయ్… మొక్కని తినాలనిపశువులు చూస్తాయ్… అన్ని తప్పించుకునిఆ విత్తనం వృక్షమైనపుడు… చీమలు, పక్షులు, పశువులు..ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్… జీవితం కూడా అంతే TIME వచ్చే వరకు వేచివుండాల్సిందే దానికి కావాల్సింది ఓపిక…

వ్యాస / గురుపూర్ణిమ – విశేషాలు

ఆషాఢమాసం నుండి నాలుగు నెలలపాటు ‘చాతుర్మాస్యం’ అనే పేరుతో దీక్షను పాటించడం సనాతన సంప్రదాయం♪. సన్యాసులకు, గృహస్థులకు కూడా వారి వారి నియమానుసారం ప్రత్యేక దీక్షలు చెప్పబడ్డాయి.నారాయణుడు యోగనిద్రలో ఉన్న ఈ సమయంలో అంతర్ముఖమైన అధ్యాత్మ సాధనలకు అనుకూలం. ఆషాఢం నుండి…

రోజు విధిగా పఠనం చేయవలసిన శ్లోకాలు

🌷 ప్రభాత శ్లోకం 🌷 కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ !కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !! ☘ ప్రభాత భూమి శ్లోకం ☘ సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే !విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే…

శుక్రవారం రోజు పూజలో ఈ నిబంధనలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి….

ముగ్గురు శక్తి స్వరూపిణిల్లో ఒకరైన విష్ణుపత్ని లక్ష్మీదేవి ధనానికి ఆదిదేవత. లక్ష్మీని పూజించేవాళ్లు అపార ధనరాశులతో తులతూగడమే కాదు ఆనందంగానూ ఉంటారు. ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ రోజును ధనదేవతను ఆరాధిస్తే సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. శుక్రవారం…

గృహస్థులు తప్పని సరిగా పాటించవలసిన విధి విధానాలు…

▪️1. పూజ గది విడిగా లేని వారు.. పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు, హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు. ▪️2. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు, ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు…

వేద శాస్త్రోక్తంగా శ్రీశైల మల్లీశ్వరునికి సహస్ర ఘటాభిషేకం…

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో మల్లికార్జున స్వామివారికి సహస్ర ఘటాభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. సహస్ర ఘటాభిషేకం పూజలో AP మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ పాల్గొనగా, ఆలయంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు, చేసి సహస్ర ఘటాభిషేకం తర్వాత…

తొలి ఏకాదశి – విశిష్టత

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి”, “హరివాసరం” అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని…

వారంలో ఏ రోజు ఏ దేవుడికి పూజ చేయాలో… మీకు తెలుసా… ఇప్పుడు తెలుసుకుందాం…

ఏడు వారాలలో ఏ దేవుడికి ఏ రోజు పూజ చేయాలో తెలుసుకుందాం… ఆదివారము :ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్రరోగం, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి.…

నిత్య జీవితంలో సిరిసంపదలు పొందడానికి స్త్రీలు తప్పక పాటించవలసిన నియమాలు…

మన పెద్దలు స్త్రీలకు శుభాలు కలగడానికి కొన్ని నియమాలను పొందుపరిచి మనకు అందించారు… అందరూ ఇవి పాటించి శుభాలను పొందాలని ఆశిస్తూ… అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం… 🔯 స్త్రీలు ధరించే గాజులు మట్టిగాజులై వుంటె చాలా మంచిది. ఈగాజులు ఐశ్వర్యాన్ని…

నేటి మంచి మాట

నీలోని దుర్గుణం నిన్ను నిప్పు అయి కాల్చుతుంది… నీలోని సద్గుణo నీకు నీడ అయి నిలుస్తుంది… మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం లేదు.దాన్ని నిలబెట్టుకోవడంలోనే ఉంది గొప్పతనం. ఎక్కడ అహంకారం ప్రారంభమవుతుందో అక్కడ పతనం మొదలవుతుంది.