జీవితం చాలా చిన్నది. డబ్బు వెంబడి పరిగెత్తుతూ, మననీయవిలువలను, చిన్న చిన్న ఆనందాలను పోగొట్టుకోకు…

డబ్బును సంపాదించు తప్పులేదు సంపాదించాలి…

డబ్బు అవసరమే కానీ, దానితో పాటు, నా.. అనే వారిని కూడా సంపాదించు.