జవాయి, రాజస్థాన్‌లోని మాత భవానీ గుడి మెట్లపై మీకు ముప్పై వరకూ పులులు కనిపిస్తాయి.

పూజారి రాగానే మెట్లపై నుండి దూరంగా వెళ్లిపోతాయి, అవి ఏ మానవుడిపై ఎప్పుడూ దాడి చేయలేదు. చరిత్రలో ఇప్పటి వరకు మనుషులపై ఒక్క దాడి చేయని చరిత్ర వీటి సొంతం,  మనుషులు  రావడం చూసి, నీటిలోకి దిగుతాయి, మహిళలు పొలాల్లో పని చేస్తూనే ఉంటారు, పులులు ఎవరిని ఏమీ అనవు.

భద్రకాళీ మాతకి నమస్కారము