హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిది. అంతేకాదు తులసి ఆకుల వల్ల మనం పలు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ, ఈ తులసి మొక్క తన సహజరంగును కోల్పోవడమో, ఆకులు సడన్‌గా ఎండిపోవడమో లేదా రాలిపోవడమో జరుగుతుంది. ఈ మార్పులను బట్టి ఇంట్లో వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఒక రకంగా తులసి చెట్టు మార్పులు మన భవిష్యత్తుకు సంకేతాలు.

1.తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే… ఇంట్లో ఆనందం, సంతోషం మన వెంటే ఉంటాయి. ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావు.

4.చెట్టు ఆకులు సడన్‌గా వేరే రంగుకు మారితే… ఇంట్లో ఉన్నవారు క్షుద్ర శక్తుల బారిన పడనున్నారని అర్థం. ఎవరైనా గిట్టనివారు క్షుద్రశక్తులు ప్రయోగించినప్పుడు తులసి ఆకులు రంగు మారుతాయి.
దీనినిబట్టి తులసి మొక్కని భక్తిగా పూజ చేయడమే కాదు… తులసి మొక్క ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. మొక్కలో మార్పులు గమనిస్తూ ఉండాలి
ప్రతి ఇంటికి ఒక తులసి మొక్క వుండాలి.