శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం..

ఓం నమో వెంకటేశాయ..

మాతః సమస్త జగతాం మధుకైటభారే:
వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌

సమస్త లోకములకును మాతృదేవతవు, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవు,

మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవు, జగదీశ్వరివి, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవు.


ఒకొక్క నక్షత్రం నాడు వెంకటేశ్వరస్వామిని ఆనంద నిలయంలో దర్శిస్తే ఒక్కొక్క ఫలితం కలుగును.

🌷అశ్వని🌷

🌿నాడు శ్రీనివాసుని దర్శిస్తే ఎటువంటి అనారోగ్యం అయినా నశిస్తుంది.


🌷భరణి 🌷

🌸అపమృత్యభయం తొలగిపోవును.

🌿చక్కటి చదువు లభిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.


🌷రోహిణి 🌷

🌸  అన్నీ మానసిక సమస్యలు తొలగి పోవును.


🌷మృగాశిరా🌷

🌿 సర్వ శుభాలు కలుగును.


🌷ఆరుద్ర🌷

🌸 ఎటువంటి ఆపదలు కుండా చేయును.


🌷పునర్వసు🌷

🌿 ఆర్థిక మానసిక సమస్యలు తొలగిపోవును శాంతి సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి.


🌷పుష్యమి🌷

🌸 1000 జన్మల పాపం నశిస్తుంది.


🌷ఆశ్లేష 🌷

🌿 ఈ నక్షత్రానికి అధి దేవత ఆదిశేషుడు ఈరోజు స్వామి ఆనందంలో దర్శించిన శరీరక మానసిక ఎటువంటి సమస్యలైనా నా తొలగిపోవును.


🌷మఖా 🌷

🌸 అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి.


🌷పూర్వఫల్గుణ్ ( పుబ్బ ) 🌷

🌿 వివాహం ఆలస్యం అవుతున్న వారికి వెంటనే పెళ్ళి నిశ్చయము అగును.


🌷ఉత్తరఫల్గుణి 🌷

🌸 సర్వసౌభాగ్యాలు కలిగి ఎంతో ఐశ్వర్యవంతులు అగుదురు.


🌷హస్త 🌷

🌿 ఎటువంటి అనారోగ్యమైన క్షణంలో తొలగిపోవును.


🌷చిత్త 🌷

🌸 యశస్సు, సకల సంపదలు కలుగును. శరీరం నూతన తేజస్సుతో నిండిపోవును.


🌷స్వాతి🌷

🌿అపమృత్యు భయం తొలగిపోవును. ఎటువంటి ప్రమాదాలు దరిచేరవు.


🌷విశాఖ🌷

🌸 యువతీ యువకులకు త్వరలో వివాహము జరిగి మంచి జీవిత భాగస్వామి లభించును.


🌹అనూరాధ 🌷

🌿 ఎంతో కాలం నుండి తీరని అప్పులు తీరును. సర్వసౌభాగ్యాలు కలుగును.


🌷జ్యేష్ఠ 🌷

🌸 సర్వ సంపదలు చేకూరుతాయి. ఉన్నత పదవులు లభిస్తాయి.


🌷మూల🌷

🌿 సర్వ విద్యలు లభిస్తాయి. విద్యార్థులు పరీక్షలలో అద్భుత విజయం సాధిస్తారు.


🌷పూర్వాషాఢ🌷

🌸ఎంతో సంపద కలుగును.


🌷ఉత్తరాషాఢ 🌷

🌿 ఎటువంటి అనారోగ్యాలైనా తొలగును. సర్వ సౌభాగ్యాలు కలిగి మానసిక ప్రశాంతత కలుగును.


🌷శ్రవణం 🌷

🌸 స్వామి వారి జన్మ నక్షత్రము. జీవిత కాలం సుఖంగా యుండి చివరన ముక్తి పొందుదురు.


🌷ధనిష్ఠ 🌷

🌿 దేనికి లోటు లేకుండా జీవితం సాఫీగా జరిగిపోవును . ఎంతో కాలంగా రావలసిన సొమ్ము వెంటనే చేతికి వచ్చును.


🌷శతభిషం 🌷

🌸కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండును.


🌹పూర్వభాద్ర 🌹

🌿 ఆగిపోయిన పనులు వెంటనే నెరవేరుతాయి.

🌷ఉత్తరాభాద్ర 🌷

🌸 చక్కటి సంతానము కలుగును .


🌷రేవతి 🌷

🌿 ఎటువంటి అనారోగ్యమైనా క్షణాలలో తొలగును. సంపూర్ణ ఆరోగ్యము కలుగును .

🌸 ఈ విధంగా ఆయా నక్షత్రములు గల రోజులలో శ్రీ వేంకటేశ్వరుని ఆనంద విలయంలో దర్శించి స్వామి అనుగ్రహంతో సర్వ శుభాలు పొందుదాం . జీవితం సుఖమయం చేసుకుందాం…