గణనాయకాష్టకం – అన్ని విజయాలకు

శివాష్టకం – శివ అనుగ్రహం..

ఆదిత్యహృదయం – ఆరోగ్యం , ఉద్యోగం…

శ్రీరాజరాజేశ్వరి అష్టకం – సర్వ వాంచసిద్ది…

అన్నపూర్ణ అష్టకం – ఆకలి దప్పులకి….

కాలభైరవ అష్టకం – ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం…

దుర్గష్టోత్తర శతనామం – భయహరం..

విశ్వనాథ అష్టకం – విద్య విజయం..

సుబ్రహ్మణ్యం అష్టకం – సర్పదోష నాశనం , పాప నాశనం..

హనుమాన్ చాలీసా – శని బాధలు , పిశాచపీడ…

విష్ణు శతనామ స్తోత్రం – పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి…

శివ అష్టకం – సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి…

భ్రమరాంబిక అష్టకం – సర్వ శుభప్రాప్తి…

శివషడక్షరి స్తోత్రం – చేయకూడని పాప నాశనం…

లక్ష్మీనరసింహ స్తోత్రం – ఆపదలో సహాయం , పీడ నాశనం.

కృష్ణ అష్టకం – కోటి జన్మపాప నాశనం..

ఉమామహేశ్వర స్తోత్రం – భార్యాభర్తల అన్యోన్యత..

శ్రీ రామరక్ష స్తోత్రం – హనుమాన్ కటాక్షం..

లలిత పంచరత్నం – స్త్రీ కీర్తి..

శ్యామాల దండకం – వాక్శుద్ధి..

త్రిపుర సుందరి స్తోత్రం – సర్వజ్ఞాన ప్రాప్తి..

శివ తాండవ స్తోత్రం – రథ గజ తురంగ ప్రాప్తి…

శని స్తోత్రం – శని పీడ నివారణ…

మహిషాసుర మర్ధిని స్తోత్రం – శత్రు నాశనం..

అంగారక ఋణ విమోచన స్తోత్రం – ఋణ బాధకి…

కార్యవీర్యార్జున స్తోత్రం – నష్ట ద్రవ్యలాభం..

కనకధార స్తోత్రం – కనకధారయే…

శ్రీ సూక్తం – ధన లాభం..

సూర్య కవచం – సామ్రాజ్య సిద్ది..

సుదర్శన మంత్రం – శత్రు నాశనం…

విష్ణు సహస్ర నామ స్తోత్రం – ఆశ్వమేధయాగ ఫలం…

రుద్రకవచం – అఖండ ఐశ్వర్య ప్రాప్తి..

దక్షిణ కాళీ – శని బాధలు , ఈతిబాధలు…

భువనేశ్వరి కవచం – మనశ్శాంతి , మానసిక బాధలకు..

వారాహి స్తోత్రం – పిశాచ పీడ నివారణకు…

దత్త స్తోత్రం – పిశాచ పీడ నివారణకు..

లలిత సహస్రనామం – సర్వార్థ సిద్దికి…

నిత్యము భగవన్నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశిస్తాయి..