ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం.

ఒకరు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్దిమంతుల లక్షణం.

మనం ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించక పోయినా పర్వాలేదు. అపహాస్యం మాత్రం చేయకూడదు.

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది.మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. దానిని అభినందించే మంచి మనస్సు ఉండాలి.