సరైన నిద్రలేకపోతే అనేక సమస్యలు వస్తాయి. నిద్ర మనిషికి చాలా అవసరం…
మరి ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలో ఇప్పుడు తెలుసుకుందాం…
5-12 వయస్సున్నవారు 9 నుండి 11 గంటలు
13-17 ఏళ్లు ఉన్నవారు 8 నుండి 10గంటలు.
18 ఏళ్లు దాటినవారు కనీసం 7 నుండి 9గంటల పాటు నిద్రపోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కాబట్టి నిద్రకు సరైన సమయం కేటాయించి ఆరోగ్యంగా జీవిద్దాం…