localnewsvibe

“నిన్ను గాయపరిచిన ప్రతి ఒక్కరూ నీ శత్రువు కాదు.
నీతో చేయి కలిపిన వాళ్ళందరూ నీ మిత్రులూ కాదు.”
       
“మనిషి చుట్టూ మంచి, చెడు, కష్టం, నష్టం, ప్రేమ, ద్వేషం అన్నీ ఉంటాయి. దేన్ని వదిలేస్తాం…, దేన్ని తీసుకుంటాం… అన్నదాన్ని బట్టి మన సంతోషం ఆధారపడి ఉంటుంది.”