“ఆశ హృదయంలో అజ్ఞానం అనే చీకటిని కలిగించే రాత్రి లాంటిది.
ఎలుకలు దారాన్ని తెంచి పాడు చేసినట్టు
సద్గుణాలన్నిటిని ఆశ పాడు చేస్తుంది.
అత్యంత శాంత చిత్తంతో ఉండే వారిని కూడా ఆయాసపడేలా చేస్తుంది.”

” అపురూపమైన మానవ జీవితం గెలిచి సాధించడానికి. అంతేకానీ ఓడి విలువను శూన్యం చేసుకోవడానికి కాదు.”