సంత్రాలలో విటమిన్ సి కూడా ఎక్కువగా లభిస్తుంది.
సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం స్థిరంగా సమృద్ధిగా ఉంటాయి.
జ్వరాల బారిన పడినప్పుడు జీర్ణశక్తి తగ్గుతుంది అటువంటి సమయంలో సంత్ర ని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
పరగడుపున అసలు తీసుకోకండి పరగడుపున తీసుకుంటే ఎసిడిటీ అల్సర్ వంటి సమస్యలు వస్తాయి.
సంత్ర జ్యూస్ తో ఇమ్యూనిటీని కూడా పెరుగుతుంది.
దీనిని తీసుకోవడం వలన జలుబు దగ్గు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.
దీనిలో బీటా కెరో అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ టిన్ ఉంటుంది ఇది ఆరోగ్యంగా ఉంచడానికి దోహద పడుతుంది. రక్తప్రసరణ, మరియు రక్తం శుద్ధి అవుతుంది.
పొడి చేసి ముఖానికి రాసుకుంటే నిగారింపు మీ సొంతమవుతుంది.