“మనిషికి ధనం,కీర్తి ,అధికారం, పదవులు వీటన్నిటికన్నా జీవితంలో ఆనందంగా ఉండడానికి కావలసింది సంతృప్తి.
అది లేనప్పుడు పైవన్నీ ఉన్నా వ్యర్థమే.”
“జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేము.
ఏ ఆట చివరిదో.ఏ మాట చివరిదో,
అందుకే వీలైనంత వరకు అందరినీ పలకరిస్తా ఉండు… వీలైతే కలుస్తా ఉండు…”