“జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు. అపుడే మనిషిగా నీ జన్మకు ఒక అర్ధం వుంటుంది.”

       
“అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు “లోకం”
దారిలోనే చీకటైతే తోడుండదు “నీడ”
చేయిజారి దూరమైతే చేరుకోదు “ప్రేమ”
అలసిపోయి కన్నుమూస్తే ఆపలేదు”బంధం”
అందుకే నిన్ను నువ్వు నమ్ముకో
నువ్వే ముందుకు సాగిపో.”