పచ్చి మిర్చిలో విటమిన్ A, C, ఐరన్, కాపర్, పొటాషియం, ప్రొటీన్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి.

అలాగే, ఇవి శరీర బరువును తగ్గించడంలో సాయపడతాయి. అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచి గుండె సంబంధిత సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది.

పచ్చి మిరపకాయలు జీర్ణ సమస్యలతో బాధపడేవారికి మేలు చేస్తాయి. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.