ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

గురుబ్రహ్మ గురువిష్ణుః
గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురువేనమః

ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటిక చీకటిమయం , ఏ సూర్యుని వెలుగుచే తెలివిగలదీ అవుతుందో ఏ భాస్కరుడు ఆపదల రూపుమాపుతాడో ఆ పద్మభాందవుణ్ణి ప్రార్ధిస్తాను…

🌹ఆరోగ్యం కోసం సూర్య మంత్రం🌹

నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే!
ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే!!

అర్థం :
ఓ సూర్యదేవ! జగత్ పరిపాలకా! నీకిదే నా నమస్కారము. నీవు సర్వరోగములను తొలగించువాడవు. శాంతిని వొసంగువాడవు.

మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము.

శుభమస్తు విజయోస్తు 

లోకాసమస్తా సుఖినోభవంతుః..