“జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది.
ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది.”

“ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. ఉన్నంతలో
ఎంత సంతోషంగా ఉన్నామనేదే ముఖ్యం.”