విత్తనం తినాలని
చీమలు చూస్తాయ్…

మొలకలు తినాలని
పక్షులు చూస్తాయ్…

మొక్కని తినాలని
పశువులు చూస్తాయ్…

అన్ని తప్పించుకుని
ఆ విత్తనం వృక్షమైనపుడు…

చీమలు, పక్షులు, పశువులు..
ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్…

జీవితం కూడా అంతే TIME వచ్చే వరకు వేచివుండాల్సిందే

దానికి కావాల్సింది ఓపిక మాత్రమే…