“ప్రతిచోటా ఆలోచించడం ఎంత అవసరమో
ప్రతి చోటా నేర్చుకోవడం అంతే అవసరం.”

“ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధ పడాలని ఎప్పుడూ కోరుకోకు.
తెలియక బాధపెడితే క్షమించు, తెలిసీ బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు, నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు.”