32 రూపాలలో నరసింహస్వామి దర్శనం…
నరసింహస్వామి వివిధ క్షేత్రాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి నరసింహస్వామి 32 స్వరూపాలను మంత్ర శాస్త్రం పేర్కొంటోంది. (సేకరణ)
నరసింహస్వామి వివిధ క్షేత్రాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి నరసింహస్వామి 32 స్వరూపాలను మంత్ర శాస్త్రం పేర్కొంటోంది. (సేకరణ)
“కలౌ వేంకటనాయకః అని ప్రసిద్ధికెక్కిన ఏకైక నాయకుడైన కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి. ఎప్పుడో ఏనాడో కలియుగాదిలో వేంకటాచల క్షేత్రంపై స్వయంభువుగా వెలసి, భక్తుల నాదుకొని రక్షించడంలో తనకు సాటి ఎవరూ లేరంటూ దశదిశలా చాటుకొంటూ, అత్యంత భక్తప్రియుడుగా పేరొందిన స్వామి…
🕉️ పూజ –> పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణఫలాన్నిచ్చేది. 🕉️ అర్చన–> అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది. 🕉️ జపం–> అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది…
ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ మార్గాలు ఆదికాలం నుంచీ భారతీయుల జీవన ధ్యేయాలయ్యాయి. మొదటి మూడూ (త్రిపుటి) ఉత్కృష్టమైన మోక్షసాధనకు సాధనాలు. జ్ఞాన భక్తి కర్మయోగాలనేవి భగవద్గీత ఆరంభ కాలం నుంచే జీవనమార్గాలయ్యాయి. మానవుడు తన అభిరుచిని అనుసరించి, ఈ…
అపమృత్యుదోషాలను పరిహరించే మహా కాల భైరవుని పూజ. కుంభమేళా సమయం లో అదీ మహాకాలుని సన్నిధి అయిన ఉజ్జయినిలో జరిగే కాలాష్టమికీ ఎంతో విశిష్టత ఉంది. కుంభస్నానం తరువాత భక్తులు అక్కడి నాగసాధువుల దీవెనలతో మహా కాలుని మందిరం లో కాలాష్టమి…
అమితశ్రమ పనికిరాదు – జపం చేయడంలోకాని, ధ్యానం చేయడంలో గాని శక్తినంతా వెచ్చించడం, మితిమీరిన శ్రమే అవుతుంది. పై నుండి దివ్యానుభూతులను అవిచ్ఛిన్నంగా పొందగలిగే ఘట్టాలలో తప్ప, ధ్యానమందెంతో ఆరితేరిన వారు సైతం అట్టి శ్రమకు తట్టుకొనడం కష్టం. 🌹 శ్రీ…
మీరు దైర్యం చెయ్యకపోతే దరిద్రం నీనుండి దూరం కాదు, నీవు సహసం చెయ్యకపోతే సంతోషం మన దరికి రాదు. జీవితంలో ప్రతి మాట ఒక గుణపాఠం అవుతుంది ప్రతి గుణపాఠం మనం మారేందుకు బంగారు బాట అవుతుంది. ఒకరికి మనం గర్వం…
ప్రేమ, సౌజన్యం, వివేకం కంటే ఏదీ విలువైనదికాదు ఒక గ్రామంలోని ఒక రాజప్రాసాదం వంటి గృహంలో ఒక తల్లీ కొడుకు సుఖంగా జీవిస్తున్నారు. తల్లి వృద్ధాప్యం వల్ల పెద్దదయి కానిదయిపోయినప్పుడు ఆమెపట్ల శ్రద్ధ తీసుకునేందుకు కొడుకు విసుగుదల చూపాడు. ఒక రోజు…
కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు. ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది. పూజారి బయటకు వచ్చి చూడగా. పెద్ద బంగారు పళ్లెం ఒకటి కనిపించింది. వెళ్లి చూడగా… దానిపై ‘నా భక్తుని కొరకు’అని రాసి ఉంది. ఈ బంగారు…
దేహం తండ్రి ప్రసాదం’ అని వేదం స్పష్టంగా చెప్పింది. ‘పురుషే హవా అయిమదితో గర్భో…’ అని మొదలయ్యే ఐతరేయ మంత్రం- శుక్రం రూపంలో, అంటే వీర్యంగా పురుషుడు స్త్రీ యందు ప్రవేశించడం వల్ల దేహధారణ జరుగుతుందని వివరించింది. తండ్రి బింబం అయితే,…
వేదాలు, పురుషార్ధాలు, లలిత కళలు, దేవతావృక్షాలు, పంచోపచారాలు, దశ సంస్కారాలు, తెలుగు నెలలు, తిథులు, తెలుగు సంవత్సరాలు ఇంకా మరెన్నో… ఈ తరం పిల్లలకు నేర్పించండి…చదివించండి…మనం కూడా మరోసారి మననం చేసుకుందాం… దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3)…
చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో…భూమిని చూసి ఓర్పును నేర్చుకో…చెట్టును చూసి ఎదగడం నేర్చుకో… బయట కనిపించే మురికి గుంటలకన్నా మనుసులో మాలిన్యం కల వ్యక్తులు ఎంతో ప్రమాదకారులు. సత్యాన్ని నమ్మే వ్యక్తి అనుకువగా ఉంటాడు. అన్ని జ్ఞానాలలో కెల్లా అత్యున్నతమైనది తనను…
ప్రపంచం అంతటా నిండి ఉన్న దైవానికి పూజ చెయ్యడం, ప్రసాదాన్ని సమర్పించడం మానసిక సంతృప్తి ఇవ్వడమే కాక అనేక కోరికలను కూడా తీర్చుతుంది.
చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం!ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం ! అంటే రామ అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడేపార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. రామకోటి రాయడం…
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు.ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు…
బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కాశ్యపుడు కాశ్యపుడి కొడుకు సూర్యుడు సూర్యుడి కొడుకు మనువు మనువు కొడుకు ఇక్ష్వాకువు ఇక్ష్వాకువు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాణుడు బాణుడి కొడుకు అనరణ్యుడు అనరణ్యుడి కొడుకు పృధువు…
1) ధర్మం అంటే ఏమిటి? – అమరకోశం ప్రకారం ధ్రియతేవా జన ఇతి ధర్మం 2) మనకు తెలిసినది ధర్మం కాదు – మనం ఆచరించేదాన్ని ధర్మం అంటారు 3) ధర్మం ఎక్కడ నుండి వచ్చింది? 4) ధర్మం వేదాల ద్వారా…
ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి సంతోషం నేర్పుతుంది ఎన్నో విషయాలు మనకు. ◼️ కన్నీళ్ళు నేర్పాయి గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు. ◼️ఓటమి నేర్పింది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు. ◼️ మోసం నేర్పింది అదుకే పెద్దలు అంటారేమో ఏం జరిగిన…
★ ఉగాదికష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని. ★ శ్రీరామ నవమిభార్య – భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి. ★ అక్షయ తృతీయవిలువైన వాటిని కూడబెట్టుకోమని. ★ వ్యాస (గురు) పౌర్ణమిజ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని. ★…
అష్టాదశ పురాణాలు వాటి గురించి క్లుప్తంగా… మీ కోసం… 1.మత్స్యపురాణం2.కూర్మపురాణం3.వామనపురాణం4.వరాహపురాణం5.గరుడపురాణం6.వాయుపురాణం 7. నారదపురాణం8.స్కాందపురాణం9.విష్ణుపురాణం10.భాగవతపురాణం11.అగ్నిపురాణం12.బ్రహ్మపురాణం 13. పద్మపురాణం14.మార్కండేయ పురాణం15.బ్రహ్మవైవర్తపురాణం16.లింగపురాణం17.బ్రహ్మాండపురాణం18.భవిష్యపురాణం ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది. మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో…
జనకమహారాజుకి సుమేధ, సునయన – అని ఇరువురు భార్యలున్నట్లు పురాణ వాజ్ఞ్మయం చెప్తోంది. సీత ఎవరికీ పుట్టలేదు. ఆమె అయోనిజ. భూమి నుండి స్వయంగా ఉద్భవించి యజ్ఞార్థం భూమిని దున్నుతున్న జనకునికి దొరికింది. ఆమెను సుమేధకు అందించి పెంచసాగాడు. ఊర్మిల సునయనకు…
తిరుమల మాడ వీధుల యొక్క పూర్తి వివరాలు. తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి ‘మాడాం’ అని పిలుస్తారు. అదే మాడవీధులుగా మారింది ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామి వారు వాహనంలో ఊరేగటానికి గాను సరియైన…
ఒక ఏడాదికి అధికమాసంతో కలిపి 26 ఏకాదశులు. నెలకు రెండుసార్లు వస్తాయి. ఆషాఢంలో శయనైక, కార్తికంలో ఉత్పన్న, ఫాల్గుణంలో అమలైక్య, పాపవిమోచన ఏకాదశులు శ్రేష్టమైనవి. అమలైక్య ఏకాదశి వ్రతంతో మోక్షం లభిస్తుందంటూ.. ఆరోజు ఘనతను తెలియజేసే పురాణ కథలున్నాయి. అంబరీషుడు నిష్టగా…
అర్జునుడు భగవంతుడిని ఈ విధంగా ప్రశ్నించాడు! ” ఓ కేశవా! స్థితప్రజ్ఞుని లక్షణాలు ఎలా ఉంటాయి? అతడు ఎలా మాట్లాడతాడు?ఎలా నడుచుకుంటాడు? ఏరీతిగా ఉంటాడు? తెలుసుకోవాలి అనుకుంటున్నాను!” అని అడిగెను! శ్రీక్రిష్ణుడు –” ఓ అర్జునా! ఎవడైతే అన్ని కోరికలను వదిలి…
ఇది పవిత్రమైన దినం. ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈ దినాన అరుణోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి…
గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు. ఎంత అవసరమైన కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు. శుభానికి వెళ్తున్నప్పుడు స్రీలు ముందుండాలి. అశుభానికి స్రీలు వెనక వుండాలి. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా…
గణనాయకాష్టకం – అన్ని విజయాలకు శివాష్టకం – శివ అనుగ్రహం.. ఆదిత్యహృదయం – ఆరోగ్యం , ఉద్యోగం… శ్రీరాజరాజేశ్వరి అష్టకం – సర్వ వాంచసిద్ది… అన్నపూర్ణ అష్టకం – ఆకలి దప్పులకి…. కాలభైరవ అష్టకం – ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత…
సంకల్పం ఉంటే సప్తసముద్రాలను దాటవచ్చు… నాయకుడు దీక్షాదక్షుడైతే జనాన్ని సైన్యంలా నడిపించవచ్చు!! ఒక విషయం గుర్తు పెట్టుకో… ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి…!! ◼️ ఆశతో ఉన్న వారికి అధికారం ఇస్తే దోచుకుతింటారు.…
🪷 మనందరికీ జీవితంలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వారేవరనేది మనం తెలుసుకోలేక, ఎవరంటే ఇష్టం పెంచుకోవాలి తెలుసుకోక… మన జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాము. ఇక వారు గురించి తెలుసుకుందామా … ఒక వ్యక్తికి నలుగురు స్నేహితులు ఉండే వారు. వారిలో నాల్గవ…
🔷 కాశీ విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం. 🔷 కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.. 🔷 క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం 🔷 క్రీ.శ 635 చైనా యాత్రికుడు…
ఈరోజుల్లో ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే, నాదేముంది, నాకున్నదాంట్లో, కొంత ఉడతా భక్తిగా చేసాను అంటారు…అసలు ఉడత భక్తి అనే పేరు ఎలా వచ్చింది? ◼️ఉడుత శరీరంపై గల చారలు ఏర్పడిన కథ…!!! శ్రీరాముల వారు వారధి నిర్మించడం మొదలు పెడతారు,…
అడిగినంతనే అనుగ్రహించే దేవుడు విఘ్నేశ్వరుడు. ఒకచోట సిద్ధి వినాయకుడిగా, ఇంకోచోట లక్ష్మీ గణపతిగా, వేరేచోట లంబోదరుడిగా.. ఇలా ఊరికో తీరుతో కొలువుదీరి కోర్కెలు నెరవేరుస్తుంటాడు. తెలంగాణలో గజవదనుడి ఆలయాలు అనేకం. స్వయంభువుగా వెలిసిన ఆ క్షేత్రాలు నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి.…
వేదాంతంలో కస్తూరీమృగం కధ చెబుతారు. కస్తూరీమృగం అంటే ఒక రకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది. అది మంచి మదపువాసనగా ఉంటుంది. అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా అని ఆ…
శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శించాలంటే ఆరు ద్వారములు దాటి ఆపై వచ్చే ఏడవ ద్వారం అవతల గర్భగుడిలోని శ్రీవేంకటేశ్వరుని దర్శిస్తున్నాము. దాని పరమార్ధం మనలో ఉన్న బ్రహ్మనాడిలో ఏడు కేంద్రములున్నాయి. జీవుడు ఆత్మను చేరాలంటే ఏడవస్థానానికి చేరాలి. అందుకే స్వామి…
మనిషికి మరణం ఉంటుంది కాని మంచితనానికి కాదు… ◼️ ప్రపంచంలో దాచుకొని తినే జీవులు బుద్ది చాలా ఉంటాయి, కాని పక్కవాడిని దోచుకుని తినే బుద్ది ఉన్న జీవి మాత్రం మనిషి ఒక్కడే… ◼️ పాలు, కల్లు రెండు తెల్లగానే ఉన్నా…
తూర్పుగాలి ఉప్పగా తియ్యగా ఉంటుంది. కఫ పైత్యాలను, వాత రోగాలను, ఉబ్బసాన్ని ఎక్కువ జేస్తుంది. ఆగ్నేయగాలి జిగటగా వేడిగా ఉండి, కళ్ళకు మంచి చేస్తుంది. దక్షిణగాలి మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. నైరుతిగాలి మేహాన్నీ తాపాన్ని పుట్టించి సర్వరోగాలకు కారణమవుతుంది. పశ్చిమగాలి వెగటుగా…
డబ్బుతో ఏమైనా కొనగలమనుకుంటున్నారా… అయితే కొనలేనివి ఇవిగో… మంచం పరుపు కొనవచ్చుకానీ నిద్ర కాదు గడియారం కొనవచ్చుకానీ కాలం కాదు మందులు కొనవచ్చుకానీ ఆరోగ్యం కాదు భవంతులు కొనవచ్చుకానీ ఆత్మేయిత కాదు పుస్తకాలు కొనవచ్చుకానీ జ్ఞానం కాదు పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చుకానీ…
సాధన అంటే మనసు మాయ నుండి విడుదల… సాధన అంటే అజ్ఞానం నుండి విడుదల… సాధన అంటే సత్యంగా సత్యంతో ఉండడం… సాధన అంటే శ్వాస ఆలోచనలు లేని స్థితి… సాధన అంటే కస్తూరి మృగం లాగా పరుగులు తీయడం కాదు……
దనమున్నదని, అనుచర గణమున్నదని, యవ్వనం ఉన్నదని గర్వించే వారికి సూచన…ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి, ఈ క్షణిక మైన సంపదలను చూచుకొని మనిషి గర్విస్తాడు, అహంకరిస్తాడు, శాశ్వతమనుకొని భ్రమ పడతాడు… ధన జన యౌవన గర్వం… కొందరికి ధన…
మహానంది శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది.బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుందిఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య ) కె.…
దీపారాధనలో వత్తుల ప్రాముఖ్యత.., ఏ నూనెలు ఏ ఏ ఫలితాలు…, ఏ దిక్కులలో ఏ ఏ ఫలితాలో తెలుసుకుందాం… 1) ఒక_వత్తి : సామాన్య శుభం 2) రెండు_వత్తులు : కుటుంబ సౌఖ్యం 3) మూడు_వత్తులు : పుత్ర సుఖం 4)…
మానవుని శరీరంలో ఆయస్కాంతం లాంటి శక్తి ఉంటుంది. అందుకే మనకి సరిపడని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం మన శరీరంపై, మనసుపై పడుతుంది. తల తిరగటం, తలనొప్పి, చికాకు మొదలయినవి బాధపెడతాయి. అదే మాదిరిగా గృహంలో కూడా దోషం ఉంటే ఆ…
ఒక దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారు. సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమవుతుంది. గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక కేరళ దేవాలయం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయం. అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన…
ఓం విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం గురుభ్యోన్నమః మురారిణా సుపూజితాం సురారిణం వినాశినీంగదేషు చాపధారిణీం మరాళ మందగామినీంసుచారుహాస భాసినీం మదాలసాం మదంబికాంముదా సదా భజామహే నమామహే మహేశ్వరీం॥ – 1 ఉమా రమాది దేవలోక భామినీ సుపూజితాంసురేశ్వరీం జనేశ్వరీం గణేశ్వరీం…
నారదౌవాచ : ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండంచ, ఏకదంతం ద్వితీయకమ్, తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్. లంబోదరం పంచమంచ, షష్ఠం వికటమేవ చ, సప్తమం విఘ్నరాజంచ, ధూమ్రవర్ణం తథాష్టమమ్. నవమం భాల చంద్రంచ…
ఒకసారి ఇంద్రునికి, బృహస్పతికి మధ్య విభేదం వచ్చి ఇంద్రుడు కించపరిచిన పిమ్మట స్వర్గాన్నుండి బృహస్పతి వెళ్లిపోయాడు. దాంతో ఇంద్రుడు దేవగురువుగా బృహస్పతి స్థానంలో త్వష్టప్రజాపతి కుమారుడైన విశ్వరూపుణ్ణి నియమించుకున్నాడు. ఈ విశ్వరూపుడు రాక్షసులపై బంధుప్రీతిని కనబరుస్తూ వారికి హవిర్భావాలు ఇవ్వడంతో ఇంద్రుడు…
హిందూధర్మాన్ని విరోధించువారు… మీ 33 కోటి దేవతలు ఎవరని వారి పేర్లు ఏమని ప్రశ్న అడిగి వెక్కిరిస్తారు. కొందరు హిందువులు కూడ ఈ ప్రశ్న విని విచలితులవుతారు. అసలు ఈ కోటి అను పదముయొక్క అర్థమును సంపూర్ణముగా మరుగునపరచి మెకాలే, ముల్లర్…
ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం వీటిలో ప్రస్తుత కాలానికి ఏది అనుసరణీయం…? ద్వైతం అనేది వ్యావహారికం, అద్వైతం అనేది పారమార్ధికం భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన ఉంటేగాని మనం భగవంతుడిని పూజించలేము. జ్ఞానం వచ్చేంతవరకు ద్వైతం ఉపయోగపడుతుంది. జ్ఞానం వచ్చిన…
ఓం శ్రీ మహాశాస్తాయ నమ:ఓం మహాదేవాయ నమ:ఓం మహాదేవస్తుతాయ నమ:ఓం అవ్యయాయ నమ:ఓం లోకకర్త్రే నమ:ఓం లోకభర్త్రే నమ:ఓం లోకహర్త్రే నమ:ఓం పరాత్పరాయ నమ:ఓం త్రిలోకరక్షాయ నమ:ఓం ధన్వినే నమ: 10ఓం తపస్వినే నమ:ఓం భూతసైనికాయ నమ:ఓం మంత్రవేదినే నమ:ఓం మారుతాయ…
ఒక రోజు పూరి జగన్నాథుడిని దర్శించుకోడానికి ఆ వూరి రాజు గారు జగన్నాథుని ఆలయం కి వెళ్ళారు. అది సాయంత్రం వేల.. అప్పటికి చాలా ఆలస్యం అయింది.. ఆలయం కూడా మూసివేయబోతున్నారు. ఆలయం వద్ద ఉన్న పూల దుకాణం ఆమె వద్ద…
జీవితంలో గెలిచిన ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా ఫెయిల్ అయ్యానని నిజాయితీగా ఒప్పుకుని తీరాల్సిందే… ఎందుకంటే ప్రతి ఫెయిల్యూర్ లేని సక్సెస్ ఉండదు. గెలుపు, ఓటమి రెండు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రతిసారి మాత్రం గెలుపు వస్తుందని అనుకోకండి. మరి అసలు…
“ప్రథమా శైలపుత్రీ బ్రహ్మచారిణీ తృతీయ చంద్రఘంటేతి కుష్మాండేతి చతుర్ధకీ పంచమా చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్దకీ పంచమ స్కంధమాతేతి షష్ట్యా కాత్యాయనీతచ సప్తమా కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమీ నవమా సిద్ధి దాత్రీతి నవదుర్గా: ప్రకీర్తత్వా” అనే పద్యాన్ని అనుసరించి ఆ రూపాలు వరుసగా……
ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. ఒకరు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్దిమంతుల లక్షణం. మనం ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించక పోయినా పర్వాలేదు. అపహాస్యం మాత్రం చేయకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక…
గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏవిధమైన ప్రాధాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాధాన్యత ఉంది. గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన…
1.మోరేశ్వర్ : ఇది సర్వప్రధానమైనది. ఇది భూస్వానంద క్షేత్రంగా ప్రసిద్ధిని పొందింది. ఇందు మయూర గణపతిమూర్తి ఉంది. పూనాకు 40 మైళ్ల దూరంలో ఉన్నది. 2.ప్రయాగ : ఇది ఉత్తరప్రదేశ్ లో ఉన్నది. ఇది ఓంకార గణపతి క్షేత్రం. 3.కాశి :…
ఓం విఘ్నేశ్వరాయః నమః ప్రథమ పూజ్యునిగా పూజలందుకునే విఘ్నేశ్వరుడు సిద్ది బుద్ది సమేతుడై విఘ్నములు కలుగకుండా శుభ లాభాలను భక్తులకు అనుగ్రహిస్తాడు. వినాయక అవతారాలలో ముఖ్యంగా చెప్పుకో దగ్గవి అష్ట వినాయక అవతారాలు.ఈ అవతారాలను తెలుసుకొని పూజించటం వలన ఎలాంటి అష్ట…
మనకి కష్టాల ఎదురైనప్పుడు మనకి మూడు లాభాలు కలుగుతున్నాయి. మొదటిది : మనం గత జన్మల్లో చేసుకున్న కర్మ రుణం తీరిపోతున్నది. రెండవది : వాటిని ఎదిరిస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వెలికి వస్తాయి. సాధన వలన మరింతగా ప్రకాశిస్తాయి.…
ఓం శ్రీరంగనాయక్యై నమః ।ఓం గోదాయై నమః ।ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః ।ఓం సత్యై నమః ।ఓం గోపీవేషధరాయై నమః ।ఓం దేవ్యై నమః ।ఓం భూసుతాయై నమః ।ఓం భోగశాలిన్యై నమః ।ఓం తులసీకాననోద్భూతాయై నమః ।ఓం శ్రీధన్విపురవాసిన్యై నమః…
దోహా శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥ ధ్యానం…
హిందూ అచారా సాంప్రదాయాల్లో దాన ధర్మాలు చేయటం అన్నది పూర్వకాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. మోక్ష సాధన కోసం ఒక్కోక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. తనకున్న దానిలో కొంత బాగాన్ని లేని వారికి దానం చేస్తే పుణ్యం దక్కుతుందని భావిస్తారు. దాన…
అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ…
నువ్వు చేసేపని ఎంతమంది చూస్తారన్నది కాదు ముఖ్యం. అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచిపని చేసేటప్పుడు మనిషి కనబడాల్సిన అవసరం లేదు . మంచితనం కనబడితే చాలు. మనిషి కాదు మారాల్సింది మనసు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా…
దేవుని భావించుటలో వివిధములైన మార్గములు ఉన్నవి. 1.కొందరు మునులు భగవంతుని సత్త్వగుణ స్వరూపునిగ తెలిసికొనిరి, (మంట వెలువడువలెనన్నచో కట్టెను అంటించవలెను… అప్పుడు పొగ రాక తప్పదు, అట్లే భగవంతుని భావింపవలెనన్నచో కట్టెకు బదులు శరీరము, పొగకు బదులు ప్రాణము, ఇంద్రియములు, మనస్సు…
జపమాల ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. హిందూ ధర్మంలో పూజల సమయంలో… శ్లోకాలు, మంత్రాలు చదివేటప్పుడు జపమాలను ఉపయోగిస్తుంటారు. ఇందులో 108 పూసలుంటాయి. ఇంతకూ జపమాలలో 108 పూసలే ఎందుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా.. దాని వెనక కొన్ని ఆసక్తికర కథనాలు ప్రచారంలో…