localnewsvibe

Month: June 2023

రోజు విధిగా పఠనం చేయవలసిన శ్లోకాలు

🌷 ప్రభాత శ్లోకం 🌷 కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ !కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !! ☘ ప్రభాత భూమి శ్లోకం ☘ సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే !విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే…

మరో 2 కొత్త ఫీచర్లతో యూజర్ల ముందుకు ట్విట్టర్‌… అవేమిటంటే…

యూజర్ల కోసం ట్విట్టర్‌ మరో సరికొత్త 2 ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రచయితల కోసం టెక్ట్స్‌ ఫార్మాటింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత విస్తరించేందుకు ఒక్కో ట్వీట్‌ గరిష్ఠ అక్షరాల పరిమితిని 25 వేలకు, మరియు నాలుగు ఇన్‌లైన్‌ ఇమేజ్‌లను జోడించే విధంగా ఫీచర్లను…

విద్యాశాఖ యొక్క ప్రకటన… 704 కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీ… ఎప్పుడంటే …

విద్యాశాఖలోని వివిధ విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్లు, ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్లు, సిస్టమ్‌ అనలిస్టులు, అసిస్టెంట్‌ ప్రోగ్రామర్‌ పోస్టులను జిల్లాల వారీగా 704 కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది విద్యాశాఖ. ఈ పోస్టుల భర్తీకి 2019 డిసెంబర్‌లోనే…

శుక్రవారం రోజు పూజలో ఈ నిబంధనలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి….

ముగ్గురు శక్తి స్వరూపిణిల్లో ఒకరైన విష్ణుపత్ని లక్ష్మీదేవి ధనానికి ఆదిదేవత. లక్ష్మీని పూజించేవాళ్లు అపార ధనరాశులతో తులతూగడమే కాదు ఆనందంగానూ ఉంటారు. ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ రోజును ధనదేవతను ఆరాధిస్తే సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. శుక్రవారం…

గృహస్థులు తప్పని సరిగా పాటించవలసిన విధి విధానాలు…

▪️1. పూజ గది విడిగా లేని వారు.. పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు, హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు. ▪️2. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు, ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు…

వేద శాస్త్రోక్తంగా శ్రీశైల మల్లీశ్వరునికి సహస్ర ఘటాభిషేకం…

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో మల్లికార్జున స్వామివారికి సహస్ర ఘటాభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. సహస్ర ఘటాభిషేకం పూజలో AP మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ పాల్గొనగా, ఆలయంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు, చేసి సహస్ర ఘటాభిషేకం తర్వాత…

ఉద్యమ పాట ఊపిరి వదిలింది…

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కళాకారుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో మరణించారు. బుధవారం కుటుంబంతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా కారుకొండలో ఉన్న అతని ఫామ్ హౌస్ కు వెళ్లారు.…

తొలి ఏకాదశి – విశిష్టత

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి”, “హరివాసరం” అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని…

వారంలో ఏ రోజు ఏ దేవుడికి పూజ చేయాలో… మీకు తెలుసా… ఇప్పుడు తెలుసుకుందాం…

ఏడు వారాలలో ఏ దేవుడికి ఏ రోజు పూజ చేయాలో తెలుసుకుందాం… ఆదివారము :ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్రరోగం, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి.…

నిత్య జీవితంలో సిరిసంపదలు పొందడానికి స్త్రీలు తప్పక పాటించవలసిన నియమాలు…

మన పెద్దలు స్త్రీలకు శుభాలు కలగడానికి కొన్ని నియమాలను పొందుపరిచి మనకు అందించారు… అందరూ ఇవి పాటించి శుభాలను పొందాలని ఆశిస్తూ… అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం… 🔯 స్త్రీలు ధరించే గాజులు మట్టిగాజులై వుంటె చాలా మంచిది. ఈగాజులు ఐశ్వర్యాన్ని…

నేటి మంచి మాట

నీలోని దుర్గుణం నిన్ను నిప్పు అయి కాల్చుతుంది… నీలోని సద్గుణo నీకు నీడ అయి నిలుస్తుంది… మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం లేదు.దాన్ని నిలబెట్టుకోవడంలోనే ఉంది గొప్పతనం. ఎక్కడ అహంకారం ప్రారంభమవుతుందో అక్కడ పతనం మొదలవుతుంది.

భారీగా చెరకు మద్దతు ధర పెంచిన కేంద్రం… ఎంతంటే…

ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ రోజు జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో చెరకు మద్దతు ధర ను క్వింటాల్‌కు రూ. 210 నుండి రూ. 315కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్థాయిలో చెరుకుకు మద్దతు ధర పెంచడం దేశంలోనే…

Bharat jodo yatra : ఈ చేతులే భారత్‌ను నిర్మిస్తాయి… రాహుల్ ఫోటో ట్వీట్ చేసిన మాజీ ఎంపీ…

భారత్ జోడో యాత్ర నుండి, రాహుల్ గాంధీ తరచుగా ప్రజలతో మమేకమవుతూ ఉంటారు. ఈ యాత్రలో మంగళవారం ఢిల్లీలోని కరోల్ బాగ్ సైకిల్ మార్కెట్‌లోని బైక్ రిపేర్ షాపు వద్దకు చేరుకుని అక్కడి మెకానిక్ లతో ఇంటరాక్ట్ అవుతూ… బైక్‌లను రిపేర్…

Whatsapp LPG gas booking : ఇక whatspp ద్వారా కూడా సిలిండర్‌ బుకింగ్… – బుకింగ్ విధానం ఇలా…

తాజాగా ఆయిల్ కంపెనీలు హెచ్‌పీ, భారత్‌ గ్యాస్‌, ఇండెన్‌ గ్యాస్‌ లు వాట్సప్‌ ద్వారా సిలిండర్ బుకింగ్‌ చేసుకునే విధానాన్ని ప్రవేశ పెట్టాయి. మీ గ్యాస్ కంపెనీ వాట్సాప్ నంబర్‌కు నేరుగా ఒక్క మెసేజ్‌ పెట్టి సిలిండర్‌ బుక్ చేసుకోవచ్చు. అలాగే…

AP News : గుడ్ న్యూస్… ఈ రోజే అమ్మ ఒడి డబ్బులు జమ చేయనున్న సీఎం…

కురుపాంలోని బహిరంగ సభ అనంతరం జగన్నన్న అమ్మఒడి పధకంలో భాగంగా విద్యార్థుల తల్లుల అకౌంట్ లలో వేల రూపాయలు జమ చేయనున్నారు సీఎం జగన్… గత సంవత్సరం లాగే ఈ సారి కూడా రూ. 13 వేల రూపాయలు జమ కానున్నాయి.…

Telangana BJP : వచ్చే నెలలో హైదరాబాద్‌ వేదికగా 11 రాష్ట్రాల ముఖ్య నాయకులతో కీలక సమావేశం…

హైదరాబాద్‌ వేదికగా జులై 8న ఏకంగా 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు. అయితే రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో… ఈసమావేశం సానుకూల ప్రభావం చూపుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అందుకే ఈ కీలక సమావేశానికి…

Telangana News: ఆగష్టులో కొత్త రేషన్ కార్డులు… కీలక ప్రకటన చేసిన మంత్రి

ఆగష్టు లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి అంతా సిద్ధమైందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ తెలిపారు. 2014 నుంచి రద్దయిన 21 లక్షల రేషన్ కార్డుల్లో తిరిగి అర్హులను గుర్తించేందుకు ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోందని, ఆగష్టు చివరలో…

అందమైన మీ చర్మ సౌందర్యం కోసం ఆముదము, దాని ప్రయోజనాలు.

అందమైన మీ చర్మ సౌందర్యం కోసం ఆముదము, దాని ప్రయోజనాలు. సాధారణంగా ప్రతీ ఒక్కరికీ టీనేజ్ లో ముఖం పై మచ్చలు వస్తాయి, వీటిని వదిలించడంలో ఆముదము ఎంతగానో ఉపయోగపడుతుంది. 2.జుట్టు పెరగడానికి: పూర్వం జుట్టుకి ఈ “ఆముదమును”, నూనెలా ఉపయోగించేవారు,…

ఈ చిట్కాల ద్వారా కంటి చూపును మెరుగుపరుచుకొండి…

ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు పని చేయటం వలన కళ్ళకు చాలా రకాల ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమస్యల నుండి బయటపడటానికి ఇక్కడ కొన్ని రకాల చిట్కాలు ఇవ్వబడ్డాయి. కళ్ళు ఎలా పనిచేస్తాయి?మీకు తెలుసా కంటి చూపు ఎలా పని చేస్తుందో,…

ఇక ఈ పండ్ల రసాలతో లతో మీ బరువును తగ్గించుకోండి…

పండ్ల రసాలు తీసుకోవడం ద్వారా ఆకలి ఉండదని… ఆహారం మితంగా తీసుకునేందుకు వీలుంటుందని, తద్వారా బరువు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. టమోటో జ్యూస్:ఏడు రోజుల్లో బరువు తగ్గాలనుకుంటే 3 టమోటోలను బాగా ఉడికించి.. మిక్సీలో గ్రైండ్ చేసి బెల్లం చేర్చి…

ఆస్తమా వ్యాధిని నియంత్రణ – రోజువారీ సహజ ఔషదాలు

తులసి ఆకులు తులసి ఆకులు ఆస్తమా స్థాయిలను తగ్గించుటలో శక్తివంతంగా పనిచేస్తాయి. తులసి ఆకుల నుండి తయారు చేసిన రసంను వేడి నీటిలో కలిపి, అందులో నుండి వచ్చే వేడి ఆవిరులను ముక్కు నుండి పీలుస్తూ, నోటి నుండి వదలాలి. దీని…

వెల్లుల్లి అతి వాడకం – అనారోగ్య సమస్యలు… మీకోసం…

‘వెల్లుల్లి’ భారతీయ వంటగదిలో ఎక్కువగా దీన్ని ప్రతి కూరలో వాడుతారు. అలాగే మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెల్లుల్లిలో విటమిన్ బి1, కాల్షియం, కాపర్, పొటాషియం, ఫాస్పరస్ మరియు ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ..…

ఆనంద నిలయంలో వైకుంఠవాసుని ఆరగింపులు

“కలౌ వేంకటనాయకః అని ప్రసిద్ధికెక్కిన ఏకైక నాయకుడైన కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి. ఎప్పుడో ఏనాడో కలియుగాదిలో వేంకటాచల క్షేత్రంపై స్వయంభువుగా వెలసి, భక్తుల నాదుకొని రక్షించడంలో తనకు సాటి ఎవరూ లేరంటూ దశదిశలా చాటుకొంటూ, అత్యంత భక్తప్రియుడుగా పేరొందిన స్వామి…

పూజ – పరమార్థాలు

🕉️ పూజ –> పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణఫలాన్నిచ్చేది. 🕉️ అర్చన–> అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది. 🕉️ జపం–> అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది…

భక్తి – లక్షణాలు

ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ మార్గాలు ఆదికాలం నుంచీ భారతీయుల జీవన ధ్యేయాలయ్యాయి. మొదటి మూడూ (త్రిపుటి) ఉత్కృష్టమైన మోక్షసాధనకు సాధనాలు. జ్ఞాన భక్తి కర్మయోగాలనేవి భగవద్గీత ఆరంభ కాలం నుంచే జీవనమార్గాలయ్యాయి. మానవుడు తన అభిరుచిని అనుసరించి, ఈ…

కాలాష్టమి

అపమృత్యుదోషాలను పరిహరించే మహా కాల భైరవుని పూజ. కుంభమేళా సమయం లో అదీ మహాకాలుని సన్నిధి అయిన ఉజ్జయినిలో జరిగే కాలాష్టమికీ ఎంతో విశిష్టత ఉంది. కుంభస్నానం తరువాత భక్తులు అక్కడి నాగసాధువుల దీవెనలతో మహా కాలుని మందిరం లో కాలాష్టమి…

నేటి సూక్తి

అమితశ్రమ పనికిరాదు – జపం చేయడంలోకాని, ధ్యానం చేయడంలో గాని శక్తినంతా వెచ్చించడం, మితిమీరిన శ్రమే అవుతుంది. పై నుండి దివ్యానుభూతులను అవిచ్ఛిన్నంగా పొందగలిగే ఘట్టాలలో తప్ప, ధ్యానమందెంతో ఆరితేరిన వారు సైతం అట్టి శ్రమకు తట్టుకొనడం కష్టం. 🌹 శ్రీ…