కరెంటు కష్టాలు లేని దేశ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

దేశంలో కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంటికి 300 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని బడ్జెట్లో ప్రకటించారు.

దీంతో ప్రతి కుటుంబానికి ఏటా రూ.15-18 వేలు ఆదా అవుతుందన్నారు. వినియోగం పోగా మిగిలిన విద్యుత్ను పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చని తెలిపారు.