localnewsvibe

Category: News

సౌరశక్తి ఉత్పత్తి రంగంలోకి రానున్న హీరో మహేశ్ బాబు

తెలుగు సినీ నటుడు మహేశ్ బాబు సౌరశక్తి ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించనున్నట్లు సమాచారం. ట్రూజన్ సోలార్(సన్జక్ లిమిటెడ్) తో కలిసి సౌరశక్తి వ్యాపార రంగంలోకి ఆయన ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన భారీగా పెట్టుబడులు పెట్టనున్నారని టాక్ నడుస్తోంది. కాగా…

రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ అప్పుడేనా?

తెలంగాణలో వచ్చే సంక్రాంతి నుంచి సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీంతో జనవరి 14, 2025 నుంచి నిరుపేదలు సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇస్తున్న…

UP : అగ్ని ప్రమాదంలో చిన్నారుల సజీవదహనం… వివరాల్లోకి వెళ్ళితే…

ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. లక్నోలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో ఉన్న నియోనాటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదికి పైగా చిన్నారులు సజీవదహనమైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది 6 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.…

ఏఐ బామ్మ తో స్కామర్లకు చెక్…!

ఇటీవలికాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. దీంతో వినియోగదారులను బురిడీ కొట్టించి రూ.కోట్లు దండుకుంటున్న స్కామర్లకు చెక్పెట్టేందుకు యూకే టెలికం కంపెనీ ‘ఓ2′ ఏఐ బామ్మ ‘డైసీ’ని సృష్టించింది. వినియోగదారులకు స్కామర్లు బురిడీ కొట్టించడం కాదు.. ఏఐ బామ్మే వారిని బుట్టలోకి దింపుతుంది.…

రేపు మల్యాల లో బీడీ కార్మికుల మహాసభను జయప్రదం చేయండి…

జగిత్యాల జిల్లా, మల్యాల: రేపు మల్యాల లో 2వ జిల్లా మహాసభలు A.I.T.U.C జిల్లా ఉపాధ్యక్షులు ఇరుగురాల భూమేశ్వర్ పిలుపు… ఈనెల 26 న జగిత్యాల జిల్లా మల్యాల లో జరగబోయే జగిత్యాల జిల్లా బీడీ కార్మికుల (AITUC) అనుబంధ సంఘం…

భక్తితో “అమ్మను” కొలిస్తే కష్టాలు దూరం – లలితామాత ఆలయ ఫౌండర్ చైర్మన్ చెల్లం స్వరూప

పొలాస, జగిత్యాల జిల్లా: ఎవరైతే భక్తితో లలితామాతఅమ్మవారిని కొలుస్తారో వారికి కష్టాలు దూరమవడమే కాకుండా అంతా మంచే జరుగుతుందని 108శ్రీ చక్ర సహిత లలితామాతఆలయ ఫౌండర్ చైర్మన్ చెల్లం స్వరూప సత్తయ్య తెలిపారు.జగిత్యాల రూరల్ మండలం పొలాస లలితమత ఆలయంలో చెల్లం…

తహసీల్దార్​పై చర్యలు తీసుకోవాలని ఆందోళన

తహసీల్దార్​పై చర్యలు తీసుకోవాలని ఆందోళన Caption of Image. యాదగిరిగుట్ట, వెలుగు: భూమి లేకున్నా మ్యుటేషన్ చేస్తున్న యాదగిరిగుట్ట ఇన్​చార్జి తహసీల్దార్​ దేశ్యానాయక్ పై చర్యలు తీసుకోవాలని యాదగిరిపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన నిర్వహించారు.…

వ్యవసాయ రంగంలో.. వినాశకర పోకడలు పోవాలి

వ్యవసాయ రంగంలో.. వినాశకర పోకడలు పోవాలి Caption of Image. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి నేటి విధానాలు, పద్ధతులు వ్యవసాయ రంగాన్ని అస్థిరపరుస్తున్నాయి. ప్రపంచంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచి ఆకలిని అరికట్టడం, మరోవైపు సాగుభూమి ఆరోగ్యాన్ని…

కాజీపేట జంక్షన్​ను డివిజన్​గా అప్ గ్రేడ్ చేయాలి : ఎంపీ కడియం కావ్య

కాజీపేట జంక్షన్​ను డివిజన్​గా అప్ గ్రేడ్ చేయాలి : ఎంపీ కడియం కావ్య Caption of Image. కాజీపేట, వెలుగు: కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్ గా అప్ గ్రేడ్ చేయాలని, రైల్వే బోర్డు మీటింగ్ లో ప్రతిపాదించాలని వరంగల్…

సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి

సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి Caption of Image. మంత్రి ఉత్తమ్ కుమార్ తోప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భేటీ వేములవాడ, వెలుగు : వేములవాడ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​తో…

గ్రేట్.. రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఖమ్మంకు బ్యాక్ స్కేటింగ్

గ్రేట్.. రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఖమ్మంకు బ్యాక్ స్కేటింగ్ Caption of Image. ఎవరైనా ముందుకు స్కేటింగ్​ చేయడం సర్వసాధారణం. కానీ హైదరాబాద్కు చెందిన కోట నవీన్ దంపతుల కుమారులు రాజేశ్​కుమార్(12), ఉమేశ్​కుమార్(11) వరల్డ్ రికార్డ్ ను కోసం తొమ్మిది…

హాకీకి మాజీ కెప్టెన్ రాణి రాంపాల్‌ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై

హాకీకి మాజీ కెప్టెన్ రాణి రాంపాల్‌ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై Caption of Image. న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ కెప్టెన్ రాణి రాంపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16 ఏళ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గురువారం వీడ్కోలు పలికింది. 2008లో 14 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరంగేట్రం…

వన్ స్టేట్, వన్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలి

వన్ స్టేట్, వన్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలి Caption of Image. 17వ బెటాలియన్ పోలీసు కుటుంబ సభ్యులు డిమాండ్ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో నిరసన రాజన్న సిరిసిల్ల, వెలుగు: వన్ స్టేట్ వన్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని…

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ Caption of Image. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ సంస్మరణ…

హెచ్​ఆర్సీని ఆశ్రయించిన సికింద్రాబాద్​ ముత్యాలమ్మ గుడి బాధితులు 

హెచ్​ఆర్సీని ఆశ్రయించిన సికింద్రాబాద్​ ముత్యాలమ్మ గుడి బాధితులు Caption of Image. లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీస్కోండి బషీర్ బాగ్, వెలుగు: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద ఇటీవల పోలీసులు చేసిన లాఠీచార్జ్​లో గాయపడిన వారు తమకు న్యాయం చేయాలని…

Comedy Thriller OTT: ఓటీటీలోకి వ‌చ్చిన శ్రీ విష్ణు కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Comedy Thriller OTT: ఓటీటీలోకి వ‌చ్చిన శ్రీ విష్ణు కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Caption of Image. సామజవరగమన, ఓం భీమ్‌ బుష్‌ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu).. ఇటీవలే ‘స్వాగ్’ (Swag) సినిమాతో…

SPB SONG: లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు పాడిన చివరి పాట విన్నారా?

SPB SONG: లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు పాడిన చివరి పాట విన్నారా? Caption of Image. అక్షయ్‌‌, ‘ప్రేమలు’ చిత్రం ఫేమ్ మమిత బైజు జంటగా దినేష్ బాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ కృష్ణ’. ఐశ్వర్య మరో హీరోయిన్. పీఎన్…

NKR21: వైజాగ్‌‌ కీలక షెడ్యూల్లో కళ్యాణ్ రామ్ 21 మూవీ

NKR21: వైజాగ్‌‌ కీలక షెడ్యూల్లో కళ్యాణ్ రామ్ 21 మూవీ Caption of Image. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌‌పై అశోక్…

కస్టమర్లకు ఒకేసారి షాక్ ఇచ్చిన స్విగ్గీ, జొమాటో

కస్టమర్లకు ఒకేసారి షాక్ ఇచ్చిన స్విగ్గీ, జొమాటో Caption of Image. న్యూఢిల్లీ: ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు జొమాటో, స్విగ్గీ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ ఫీజులను మరోసారి పెంచాయి. పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ పెరగడంతో ‘ఫెస్టివల్ సీజన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజు’ కింద ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు…

ఈ దీపావళి ఖర్చులు రూ. 1.85 లక్షల కోట్లు

ఈ దీపావళి ఖర్చులు రూ. 1.85 లక్షల కోట్లు Caption of Image. స్వీట్లు, బేకరీ ప్రొడక్ట్‌‌‌‌లు, చాక్లెట్లకు ఫుల్ గిరాకీ న్యూఢిల్లీ: పండుగల సందర్భంగా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు కానుకలు ఇవ్వడం​పెరుగుతోంది. అందుకే ఈసారి ఫెస్టివల్​ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, ముఖ్యంగా…

భారత్​, యూఎస్​ పోల్స్​లో పోలికలు

భారత్​, యూఎస్​ పోల్స్​లో పోలికలు Caption of Image. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య పోటీ రోజురోజుకూ ముదురుతోంది. యునైటెడ్ స్టేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక నెలరోజులపాటు గడిపిన క్రమంలో నేను భారతదేశం,…

సభ్యత్వ నమోదును నిలిపివేయండి….జూబ్లీహిల్స్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ సొసైటీ కేసులో హైకోర్టు ఉత్తర్వులు

సభ్యత్వ నమోదును నిలిపివేయండి….జూబ్లీహిల్స్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ సొసైటీ కేసులో హైకోర్టు ఉత్తర్వులు Caption of Image. హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌‌‌ కో ఆపరేటివ్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ సొసైటీ చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియను నిలిపివేస్తూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి…

ట్యాంక్​బండ్​పై అంబేద్కర్ విగ్రహం లేకుండా చేసే కుట్ర

ట్యాంక్​బండ్​పై అంబేద్కర్ విగ్రహం లేకుండా చేసే కుట్ర Caption of Image. మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ ఆరోపణ జీహెచ్ఎంసీ గోడ కడితే మళ్లీ కూలుస్తామని హెచ్చరిక ఖైరతాబాద్, వెలుగు: ట్యాంక్​బండ్​పై అంబేద్కర్​విగ్రహాన్ని కనుమరుగు చేసేందుకు కుట్ర…

ప్లంబర్ బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ నుంచి కొత్త కలెక్షన్​

ప్లంబర్ బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ నుంచి కొత్త కలెక్షన్​ Caption of Image. హైదరాబాద్​, వెలుగు: ఆక్వా ప్లంబింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్​కు చెందిన బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ బ్రాండ్ ప్లంబర్ బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ తమ సరికొత్త ఎక్సోటికా కుళాయిల కలెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని విడుదల చేసింది. సొగసైన డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల ఇవి…

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ.358 కోట్లు…గతేడాది కన్నా  రూ. 50 కోట్లు అధికం

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ.358 కోట్లు…గతేడాది కన్నా రూ. 50 కోట్లు అధికం Caption of Image. ఒక్కొక్క కార్మికునికి రూ.93,750 బోన‌‌‌‌స్ చెల్లింపు ఇయ్యాల కార్మికుల బ్యాంక్ అకౌంట్లలో జమ నిధులు విడుదల చేయాలని సీఎండీని ఆదేశించిన డిప్యూటీ…

అదానీ విల్మార్  లాభం రూ. 311 కోట్లు

అదానీ విల్మార్ లాభం రూ. 311 కోట్లు Caption of Image. న్యూఢిల్లీ: వంటనూనెల తయారీ సంస్థ అదానీ విల్మార్ లిమిటెడ్ అధిక ఆదాయం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్​లో రూ.311.02 కోట్ల కన్సాలిడేటెడ్​ నికర లాభాన్ని సాధించింది.…

ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి పీఆర్‌‌ ఆఫీసర్లు

ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి పీఆర్‌‌ ఆఫీసర్లు Caption of Image. కాంట్రాక్టర్‌‌కు బిల్లు చెల్లించేందుకు డబ్బులు డిమాండ్‌‌ రూ.20 వేలు తీసుకుంటూ పట్టుబడిన పీఆర్‌‌ ఈఈ, ఏటీవో, సీనియర్‌‌ అసిస్టెంట్‌‌ రేగొండ, వెలుగు : రోడ్డు పనులు చేసిన కాంట్రాక్టర్‌‌కు బిల్లు…

ఫోన్ ట్యాపింగ్ కేసులో .. బెయిల్ కోసం సుప్రీం కోర్టుకెళ్లిన తిరుపతన్న

ఫోన్ ట్యాపింగ్ కేసులో .. బెయిల్ కోసం సుప్రీం కోర్టుకెళ్లిన తిరుపతన్న Caption of Image. న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న.. బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల…

దుండిగల్​ పోలీస్​ స్టేషన్​ రికార్డులను పరిశీలించిన సీపీ మహంతి

దుండిగల్​ పోలీస్​ స్టేషన్​ రికార్డులను పరిశీలించిన సీపీ మహంతి Caption of Image. దుండిగల్​ పోలీసులపై సీపీ ఫైర్ దుండిగల్, వెలుగు: దుండిగల్ పోలీస్​స్టేషన్​ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్​ మహంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులను…

గల్ఫ్‌‌లో వేంపేట యువకుడు సూసైడ్‌‌

గల్ఫ్‌‌లో వేంపేట యువకుడు సూసైడ్‌‌ Caption of Image. బిజినెస్‌‌ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు బహ్రెయిన్‌‌ వెళ్లిన వ్యక్తి అప్పులు తీరక మనస్తాపంతో ఆత్మహత్య మెట్‌‌పల్లి, వెలుగు : బిజినెస్‌‌ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు గల్ఫ్‌‌ వెళ్లినా.. అవి…

అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ

అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ Caption of Image. స్వచ్చ భారత్‌‌ కార్యక్రమం కాదు.. అదొక ఉద్యమం మహిళా సాధికారతపైనే భవిష్యత్‌‌ ఆధారపడి ఉంది 2047 నాటికి వికసిత్‌‌ భారత్‌‌ కావాలి గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ నల్గొండ,…

చెరువుల పూర్వ వైభవానికి హైడ్రా పైలెట్​ ప్రాజెక్టు

చెరువుల పూర్వ వైభవానికి హైడ్రా పైలెట్​ ప్రాజెక్టు Caption of Image. నాలుగు చెరువులు ఎంపిక.. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లు మార్కింగ్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుతోపాటు బ్యూటిఫికేషన్ సీఎస్ఆర్ కింద నాన్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించే ఆలోచన ఆరు…

తీరం దాటిన దానా తుఫాన్.. నెక్ట్స్ జరగబోయేది ఇదే..

తీరం దాటిన దానా తుఫాన్.. నెక్ట్స్ జరగబోయేది ఇదే.. Caption of Image. భువనేశ్వర్: ఒడిశా, పశ్చిమ బెంగాల్ను వణికిస్తున్న దానా తుఫాన్ తీరం దాటింది. ఒడిశాలోని భితార్కానికా, ధమ్రా ప్రాంతాల మధ్య అర్ధరాత్రి 1.30 నుంచి 3.30 గంటల సమయంలో…

Matka: మట్కా లిరికల్.. కూర్చుంటే ఏదీ రాదు.. కలబడితే నీదే దునియా అంతా

Matka: మట్కా లిరికల్.. కూర్చుంటే ఏదీ రాదు.. కలబడితే నీదే దునియా అంతా Caption of Image. ‘కూర్చుంటే ఏదీ రాదు.. నిలబడి చూస్తుంటే కాదు.. కలబడితే నీదే దునియా అంతా’ అంటున్నాడు వరుణ్ తేజ్. తను హీరోగా కరుణ కుమార్…

గూగుల్‌‌ మ్యాప్‌‌ చూస్తూ అడవిలోకి…

గూగుల్‌‌ మ్యాప్‌‌ చూస్తూ అడవిలోకి… Caption of Image. బైక్‌‌పై మంచిర్యాల నుంచి ఖమ్మం బయలుదేరిన యువకుడు గూగుల్‌‌ మ్యాప్‌‌ షార్ట్‌‌ కట్‌‌ చూపడంతో భూపాలపల్లి జిల్లాలో అడవిలోకి… అర్ధరాత్రి కావడం, బైక్‌‌ రిపేర్‌‌కు రావడంతో 100కు ఫోన్‌‌ చేసిన వ్యక్తి…

దానా తుఫాన్ ఎఫెక్ట్.. ఒడిశాలో స్కూళ్లు మూసివేత …సివిల్ సర్వీసెస్ పరీక్ష వాయిదా

దానా తుఫాన్ ఎఫెక్ట్.. ఒడిశాలో స్కూళ్లు మూసివేత …సివిల్ సర్వీసెస్ పరీక్ష వాయిదా Caption of Image. తీర ప్రాంత ప్రజల తరలింపు కటక్‌‌‌‌: దానా సైక్లోన్ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమబెంగాల్ హైఅలర్ట్​ ప్రకటించాయి. రెండు రాష్ట్రాల్లో స్కూల్స్ ను శనివారం…

డిప్యుటేషన్​పై వెళ్లిన టీచర్లను రప్పించండి

డిప్యుటేషన్​పై వెళ్లిన టీచర్లను రప్పించండి Caption of Image. షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్​లో పనిచేస్తూ హైదరాబాద్​కు డిప్యుటేషన్​పై వెళ్లిన.. తెలుగు, ఇంగ్లీషు టీచర్లను తిరిగి పాఠశాలకు రప్పించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో…

ఆస్తులను తక్కువగా చూపించారు…కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై బీజేపీ ఆరోపణలు 

ఆస్తులను తక్కువగా చూపించారు…కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై బీజేపీ ఆరోపణలు Caption of Image. టూర్ కు అని చెప్పి జనాలను తీసుకొచ్చారు గాంధీ కుటుంబం ఖర్గేను అవమానించిందని విమర్శలు వయనాడ్: కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానంఉప ఎన్నికకు నామినేషన్…

డేట్ ఆఫ్ బర్త్ కు.. ఆధార్ ప్రామాణికం కాదు…అది గుర్తింపు పత్రం మాత్రమే: సుప్రీం  

డేట్ ఆఫ్ బర్త్ కు.. ఆధార్ ప్రామాణికం కాదు…అది గుర్తింపు పత్రం మాత్రమే: సుప్రీం Caption of Image. న్యూఢిల్లీ: డేట్ ఆఫ్ బర్త్ కు ఆధార్ ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి వయస్సును అతని…

సహసెరా, సాహిల్​కు గోల్డ్ మెడల్స్

సహసెరా, సాహిల్​కు గోల్డ్ మెడల్స్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: ఎస్ఎఫ్ఏ ఛాంపియన్‌షిప్స్ క్యారమ్స్​లో సహసెరా రెడ్డి, సాహిల్ పట్టాని గోల్డ్ మెడల్స్ గెలిచారు. గచ్చిబౌలి స్టేడియంలో గురువారం జరిగిన ఫైనల్లో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన…

రాష్ట్రంలో ఐదు క్యాన్సర్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ సెంటర్లు

రాష్ట్రంలో ఐదు క్యాన్సర్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ సెంటర్లు Caption of Image. ప్రతి జిల్లాలో పేరెంటివ్‌‌ కేర్‌‌ సెంటర్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మెదక్, వెలుగు : రాష్ట్రంలో ఐదు క్యాన్సర్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ సెంటర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా…

మియాపూర్ లో చిరుత పులి సంచారం… భయాందోళనలో ప్రజలు…

మియాపూర్ ప్రాంతంలో చిరుత పులి సంచారం స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. ఈ సంఘటన కొన్ని రోజులుగా చోటుచేసుకుంటోంది, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో చిరుతను పలుమార్లు చూశారు. చిరుత కనబడిన వెంటనే స్థానికులు పోలీసులకు మరియు అటవీ అధికారులకు సమాచారం అందించారు.…

మండల విద్యాధికారులు , జిల్లా పరీక్షల బోర్డు అధికారిపై ఆర్జేడీ కి ఫిర్యాదు – యుఎస్పీసీ జగిత్యాల జిల్లా కమిటీ.

జిల్లాలోని ఇద్దరు మండల విద్యాధికారులు , డి సి ఇ బి సెక్రటరీ,జిల్లా సైన్స్ అధికారి ల ప్రవర్తన అక్షేపనీయంగా ఉందని జిల్లా యుఎస్పీసి కమిటీ పాఠశాల ఆర్జేడీ వరంగల్ కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఈ మధ్యనే పి ఆర్…

భారతదేశంలో పెరుగనున్న CNG gas ధరలు… ఎంతంటే…

అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు ధరలు పెరగడం, అలాగే దేశీయంగా తక్కువ సరఫరా వల్ల సిటీ గ్యాస్ కంపెనీలు మార్కెట్ ధరలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారతదేశంలో సీఎన్‌జీ గ్యాస్ ధరలు రూ. 4 నుంచి రూ. 6 వరకూ పెరగనున్నాయి.…

Google CEO : ఎంట్రీ లెవల్ రిక్రూట్ – సుందర్ పిచాయ్ కీలక సలహాలు…

సుందర్ పిచాయ్ గూగుల్‌లో ఎంట్రీ లెవల్ రిక్రూట్‌ల కోసం కొన్ని కీలకమైన సలహాలు ఇచ్చారు. గూగుల్‌లో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఆయన ముఖ్యంగా రోట్ లెర్నింగ్‌ (బట్టి పట్టి చదవడం) అనేది తగ్గించాలని, దీన్ని నివారించడం వల్ల నిజమైన సృజనాత్మకతను పెంపొందించవచ్చని…

తల్లి గర్భంలోని పిండంలోనూ మైక్రోప్లాస్టిక్‌… అన్ని జీవాలకూ ముప్పే…

తల్లి గర్భంలోని పిండంలోనూ మైక్రోప్లాస్టిక్‌మైక్రోప్లాస్టిక్స్ అన్ని జీవాలకు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. ఈ మేరకు అమెరికాలోని రట్జర్స్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వీటి గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ‘సైన్స్‌ ఆఫ్‌ ది టోటల్‌ ఎన్విరాన్‌మెంట్‌’ జర్నల్‌ కథనం ప్రకారం.. ఎలుకలపై…

Redmi A4 5G: బెస్ట్ ఫీచర్స్, బిగ్ బ్యాటరీ – 10 వేలకే అందుబాటులో…!

టెక్నాలజీ ప్రపంచంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన Redmi A4 5G, బడ్జెట్ ఉత్తమ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌. 10,000 రూపాయలకు ఈ ఫోన్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. 5G కనెక్టివిటీ తో యూత్‌ కోసం…

Hyd : చిట్టీల పేరుతో ఘరానా మోసం… ఎన్ని కోట్ల రూపాయలు అంటే… వివరాల్లోకి వెళ్ళితే…

చిట్టీల పేరుతో ఘరానా మోసం ఘటన హైదరాబాద్, కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ శ్రీ సాయి కాలనీలో చోటు చేసుకుంది… వివరాల్లోకి వెళ్ళితే…. సీతారామయ్య, అతనికి వరుసకు అల్లుడు అయిన మురళీ చిట్టీల పేరుతో 200 మంది దగ్గర నుంచి సుమారు రూ.…

BJP : హర్యానాలో హ్యట్రీక్… 17న ప్రమాణ స్వీకార మహోత్సవం

బిజేపీ హర్యానాలో హ్యట్రీక్ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతోంది. ఈ నెల 16న జరిగే శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రిని ఎన్నుకోనుంది. అనంతరం 17న ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ముహూర్తంగా ఎంచుకోడానికి ఓ ప్రత్యేక…

DSC – 2024 : పోస్టింగుల కౌన్సెలింగ్ వాయిదా… మళ్లీ ఎప్పుడంటే…

డీఎస్సీ -2024 లో ఎంపికైన 10,006 మంది కొత్త టీచర్లు ఇటీవల నియామక పత్రాలు అందుకోగా, కొలువులు సాధించిన అభ్యర్థులకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పోస్టింగులకు సంబంధించి కౌన్సెలింగ్ జరగాలి. కానీ అనుకోకుండా కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కొత్త తేదీలను…

AP : నేటి సీఎం చంద్రబాబు షెడ్యూల్

CM చంద్రబాబు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఆయన మధ్యాహ్నం గం.12 లకు సచివాలయానికి చేరుకుంటారు. తుఫాను పరిస్థితులపై అధికారులతోనూ, మంతులతోనూ సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న పలు పాలసీలపై సమీక్షను…

T20 ఫార్మాట్ లో బ్యాట్ పట్టనున్న సచిన్!

భారత మాజీ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి బ్యాట్ పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగబోయే ప్రారంభ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్(IML) టోర్నీలో మాస్టర్ బ్లాస్టర్ బరిలోకి దిగబోతున్నట్టు సమాచారం. టీ20 ఫార్మాట్ లో జరిగే ఈ టోర్నీలో…

TG : ‘హైడ్రా’ కూల్చివేతలతో తగ్గిన భూములు, ఆస్తుల కొనుగోళ్లు!

నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ కూల్చివేతల ప్రభావం రాష్ట్రంలోని భూములు, ఆస్తుల కొనుగోళ్లపై పడింది. ఒక్క Septలోనే రిజిస్ట్రేషన్ ఆదాయం 30% తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది Septలో దాదాపు లక్ష లావాదేవీలు జరిగి ₹955కోట్ల రాబడి…

AP : విశాఖపట్నంలో లాజిస్టిక్ పార్క్

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో టీవీఎస్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ పార్క్.. వేర్ హౌస్ నిర్మించనున్నట్లు తెలిసింది. ఇందుకుగానూ గుర్రంపాలెం ఇండస్ట్రియల్ పార్కులో 17 ఎకరాలు…

సరికొత్త రూపంలో మార్కెట్ లోకి రానున్న సామాన్యుడి కారు టాటా నానో

సామాన్యుడి కారుగా బాగా పాపులర్ అయిన టాటా నానో ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ నానో కారును టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారుగా మళ్ళీ తీసుకువస్తోంది. టాటా నానో ఈవీ 2024చివరిలో ఇండియాలో లాంచ్ అవుతుందని…

TG : డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ… నిందితులకు రిమాండ్…

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఛేదించిన బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరు నిందితుల్ని పశ్చిమ బెంగాల్ నుంచి పీటీ వారెంట్ ద్వారా నగరానికి తీసుకొచ్చారు. వారిని కోర్టులో హాజరు పర్చచగా 14 రోజుల…

TG – Sircilla : నేటి నుంచి టెక్స్ టైల్ పార్క్ బంద్

నేటి నుంచి సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ బంద్ కానుంది. ఈ మేరకు వస్త్రోత్పత్తిదారుల సంఘం నిర్ణయం తీసుకుంది. గిట్టుబాటు ధర లేక వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఉత్పత్తిదారులు తెలిపారు. గత 2 నెలలుగా నష్టాలను ఎదుర్కొని పరిశ్రమలు నడిపించామని…

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్… మళ్ళీ భారీ వర్షాలు…

తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు.. బిగ్ అలర్ట్… తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మళ్ళీ భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ఆదేశాలకు కూడా జారీ చేసింది. బంగాళాఖాతంలో సోమవారం రోజున… తీవ్రమైన అల్పపీడనం ఏర్పడుతుందని…

కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి… ఆరుగురికి తీవ్ర గాయాలు

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంపూర్‌ లోని చెన్నై – బెంగళూరు జాతీయ రహదారిపై నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 2023 నుంచి 4 కిలోమీటర్ల మేర హైలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. బస్ స్టేషన్ – రైల్వే స్టేషన్ మధ్య అత్యంత…

దిగుమతి సుంకం పై సంచలన కేంద్రం నిర్ణయం… పెరిగిన వంట నూనె ధరలు…

దిగుమతి సుంకం పై సంచలన కేంద్రం నిర్ణయం… పెరిగిన వంట నూనె ధరలు… వంట నూనెల దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని రకాల నూనె ధరలు లీటరుపై రూ.15 నుంచి రూ.20 వరకు…

రేషన్ కార్డుల జారీలో పారదర్శకత పై కేబినెట్ దృష్టి

పేద కుటుంబాలకు రేషన్ కార్డుల జారీలో పారదర్శకతను పెంచడానికి ఇప్పటివరకున్న అర్హతలను సవరించాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 20న జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండానే సాధారణ ప్రజలకు ఆరోగ్యశ్రీ…

సిగరేట్ కోసం లొల్లి.. ఇద్దరిని కత్తితో పొడిచి పరారైన మందుబాబు

సిగరేట్‌ కోసం ఓ అంగతకుడు ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచిచాడు. ఈ షాకింగ్‌ ఘటన బెంగళూరులోని నీలసంద్రలోని బజార్‌ స్ట్రీట్‌లోని ఓ బార్‌లో చోటు చేసుకుంది. అశోక్ నగర్ పోలీసులకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. బెంగళూరులోని వివేక్‌ నరగ్‌లో నివాసం…

మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్టు.. ఇంటి ముందు బ్యారికేడ్లు..

మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కొకపెట్ లోని హరీష్ రావు ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. హరీష్ రావు ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. హరీష్ రావును కలిసేందుకు ఎవరిని అనుమతించడం లేదు.…

వైరల్ న్యూస్ : వయసు 30…చేసుకున్న పెళ్ళిళ్ళు 20… ముక్కున వేలేసుకుంటున్న జనం… వివరాల్లోకి వెళ్ళితే….

మన దేశంలో ఒక్కసారి వివాహం జరిగితే దానిని ఏడు జన్మల సంబంధంగా పరిగణిస్తారు. భార్యాభర్తలు వివాహ బంధంలో ఒక్కటైతే, మరణానంతరం మాత్రమే విడిపోతారు. కనీసం భారతీయ సంస్కృతి కూడా అదే చెబుతుంది. నేటి కాలంలో ప్రేమ, సంబంధాలను కొనసాగించే సంప్రదాయం పక్కదారి…

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఊరి శిక్ష విధించిన కోర్టు… ఎక్కడంటే…

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని మతిగరలో గత ఏడాది మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఒక వ్యక్తికి శనివారం జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. గతేడాది ఆగష్టు లో 11వ తరగతి విద్యార్థినిపై తొలిసారి అత్యాచారం చేసి, ఆపై ఆమె…

రేవంత్రెడ్డి చేసేది కరెక్టే… కానీ…: పవన్ కల్యాణ్

‘హైడ్రా’ ద్వారా చెరువుల ఆక్రమణలు తొలగించేందుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీసుకుంటున్న చర్యలు కరెక్టేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. కానీ, అదే సమస్యకు పరిష్కారం కాదని, చెరువులు ఆక్రమణలకు గురికాకుండా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కఠినచర్యలు తీసుకోవాలని…

ప్రకాశం బ్యారేజీపై షర్మిల కీలక వ్యాఖ్యలు

ప్రకాశం బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం బోట్లు కొట్టుకొచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. గేట్ల పరిస్థితి ఎలా ఉందని అధికారులను ఆరా తీశారు. ఎవరైనా కావాలనే…

చిన్నారి ఆయువు తీసిన బిస్కెట్

బిస్కెట్… ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. ఆనంద్ నగర్ లో నివసిస్తున్న పూజా… ఓ బిస్కెట్ కంపెనీలో కార్మికులకు లంచ్ బాక్సులు సరఫరా చేస్తుంటుంది. మంగళవారం తన మూడేళ్ల కుమారుడు ఆయుష్ చౌహాన్…

టికెట్ పై రాయితీ… ఆర్టీసీ బంపర్ ఆఫర్…

హైదరాబాద్ – విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఆ రూట్ల లో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. రాజధాని ఏసీ, సూపర్…

AP : ఆక్రమణల వల్లే విజయవాడ మునిగింది: పవన్ కల్యాణ్

గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుత సమస్యలకు కారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. బుడమేరు 90శాతం ఆక్రమణలకు గురికావడం వల్లే విజయవాడను వరద ముంచెత్తిందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలోనూ గత ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని, చిన్న ప్రాజెక్టుల్లో లాకులు కూడా…

రక్షణశాఖలో మూలధన సేకరణకు కేంద్రం ఆమోదం

దేశీయ తయారీని ప్రోత్సహించేలా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) సమావేశం నిర్వహించారు. ఇందులో రూ.1,44,716 కోట్ల మేర మూలధన సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ నిధుల్లో 99శాతం దేశీయంగా తయారైన ఉత్పత్తులు కొనుగోలు చేయాలని…

వరద బాధితులకు చిరంజీవి భారీ విరాళం

ప్రకృతి విపత్తులతో తెలుగు ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారీ చేయూత అందించడంలో ముందుంటుంది చిత్రసీమ. భారీ వర్షాలు… వరదలతో అతలాకుతలం అవుతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకూ సాయం అందించేందుకు మరోసారి సినీ ప్రముఖులు ముందుకొచ్చి విరాళాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా చిరంజీవి బాధిత…

TG : హైడ్రా పేరిట బెదిరింపులు.. కేసు నమోదు

హైడ్రా పేరిట MCOR ప్రాజెక్ట్స్ లిమిటెడ్ బిల్డర్లను బెదిరిస్తున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తిపై అమీన్పీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైడ్రా చైర్మన్ రంగనాథ్ తనకు దగ్గరి పరిచయం ఉందని తమను సిన్హా బెదిరించాడని బిల్డర్లు రాజేంద్రనాథ్,…

AP : ఫుడ్ ఆర్డర్లలో విజయవాడ స్టేషన్దే అగ్రస్థానం

రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు స్విగ్గీలో ఆహారం బుక్ చేసుకోవడంలో దేశంలోనే విజయవాడ రైల్వేస్టేషన్ అగ్రస్థానంలో ఉందని ఆ సంస్థ ఫుడ్ డెలివరీ విభాగం CEO రోహిత్ కపూర్ తెలిపారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి సగటున రోజుకు…

హర్యానాలో ఆప్, కాంగ్రెస్ పొత్తు?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆన్ఆద్మీపార్టీ(ఆప్)-కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయడంపై సంప్రదింపులు జరుపుతున్నాయి. BJPను ఓడించే లక్ష్య సాధనలో భాగంగా విపక్షాల ఓట్లలో చీలిక ఉండరాదని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తం 90అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ఆప్ 10 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తూ…

AP : రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ జిల్లాల్లో పాఠశాలకు సెలవు

రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా బుధవారం కూడా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. అలాగే ఏలూరు జిల్లా పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో, బాపట్ల జిల్లా భట్టిప్రోలు,…

ఆధార్ కార్డు ఉచిత అప్డేట్ గడువు పెంచింది కేంద్రప్రభుత్వం… ఎప్పటి దాకా ఎంటే…

ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్.. ఉచిత ఆధార్ అప్డేట్ గడువును ఈనెల 14 వరకు కేంద్రం పెంచింది. ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. వ్యక్తులు తమ ఆధార్ ఎన్రోల్మెంట్ తేదీ నుంచి ప్రతి 10 సంవత్సరాలకు వారి POI,…

TG : భారీ వర్షాలు… – అతలాకుతలం అయిన జన జీవనం…

రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో శనివారం నుంచి సోమవారం ఉదయం వరకూ తెలంగాణలో ఎక్కడ చూసినా భారీ వర్షాలే. ముఖ్యంగా ఖమ్మం జిల్లా అయితే వరదల ధాటికి అతలాకుతలం అయ్యింది.…

ఉదయాన్నే తులసి ఆకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు…

ఉదయం ఖాళీ కడుపుతో తినేటప్పుడు తులసి ఆకులు మీ శరీరానికి అద్భుతాలు చేస్తాయి. తులసి ఆకులను మీ ఉదయం దినచర్యలో చేర్చడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. తులసి ఆకుల ప్రయోజనాలను పరిశీలించే ముందు వాటిని ఖాళీ కడుపుతో…

శ్రీ  అనంతపద్మనాభ  ఆలయం – పేర్దూర్ – ఉడిపి, కర్నాటక.

💠 ఉడిపి, దాని చారిత్రక కృష్ణ దేవాలయంతో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం, కర్ణాటక సాంస్కృతిక కేంద్రం.శ్రీ అనంతపద్మనాభ దేవాలయం పెర్దూర్ ప్రధాన ఆకర్షణ. ఇది గ్రామం మధ్యలో ఉన్న చాలా పురాతన దేవాలయం 💠 పేర్దూర్ లో శ్రీ అనంతపద్మనాభ స్వామి…

మరో సంచలన నిర్ణయం తీసుకున్న హైడ్రా… వారికి భారీ షాక్…

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ను హైడ్రా అని పిలుస్తారు. హైడ్రా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంది. ఎఫ్ టి ఎల్…

ఘనంగా ఆరంభమైన పారాలింపిక్స్

పారిస్ వేదికగా పారాలింపిక్స్ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. పారాలింపిక్స్ సంప్రదాయానికి భిన్నంగా తొలిసారిగా స్టేడియం వెలుపల ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేశారు. ఫ్రెంచ్ స్విమ్మర్ థియో కురిన్ ప్రేక్షుకులకు వెల్ కం చెప్పడంతో వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 140 మంది…

TG : నేడు 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. నేడు సాయంత్రం దాదాపు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన…

TG : నేటి నుంచి నాలుగు రోజులు వర్షాలు

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సోమవారం నుంచి గురువారం వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.…

Telangana : జనవరి నుంచిరాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపు లో సన్న బియ్యం పంపిణీ : ఉత్తమ్

తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారందరికీ జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలో గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో మంత్రి…

TG : టీచర్ నియామకాలపై కీలక అప్డేట్

రాష్ట్రంలో టీచర్ అభ్యర్థుల నియామకాలపై కీలక అప్డేట్ వెలువడింది. ఈ నెలాఖరులోగా ఫలితాలను వెల్లడించి రానున్న రెండు నెలల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే రెస్పాన్స్ షీట్లను రిలీజ్ చేసిన విద్యాశాఖ.. ఈ వారమే…

యాపిల్ కీలక నిర్ణయం

భారతదేశంలో యాపిల్ కంపెనీ తన ఐఫోన్ ఎస్ఈ ఉత్పత్తిని 2017లో ప్రారంభించినప్పటి నుంచి ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 వంటివన్నీ మన దేశంలోనే తయారయ్యాయి. అయితే కంపెనీ ఇప్పుడు మొదటిసారి ఐఫోన్…

36 విమానాలను రద్దు చేయించిన కత్తెర

జపాన్ లోని హక్కైడోలో న్యూచిటోషే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కత్తెర పోవడంతో 36 విమానాలు రద్దయ్యాయి. మరో 201 విమానాలు ఆలస్యమయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇక్కడి డిపార్చర్ లాంజ్ లోని ఓ దుకాణంలో కత్తెర కనిపించకపోవడంతో…

జమ్మూకశ్మీర్ లో భారీగా పోలీసుల మోహరింపు

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శ్రీనగర్, హంద్వారా, గందర్బల్, బుద్దాం, కుప్వారా, బారాముల్లా, బందిపొర, అనంత్నాగ్, షోపియాన్, పుల్వామా, అవంతిపోరా, కుల్గామ్లలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 300 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించినట్టు అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు…

ఏపీలో సీబీఐ విచారణకు అనుమతి

ఏపీలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, సంస్థలపై నేరుగా సీబీఐ విచారణ జరపనుంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ…

రేషన్ షాపులు ఇక జన్ పోషణ్ కేంద్రాలు

రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చేందుకు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. లబ్ధిదారులకు పోషకాలు అందించడంతోపాటు రేషన్ షాప్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ…

ఇక వాట్సప్ లోనూ వారెంట్లు!

న్యాయ ప్రక్రియ మరింత సజావుగా నిర్వహించేందుకు, ప్రభావవంతంగా ఉండేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్స్ అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై సమన్లు, వారెంట్లను వాట్సాప్, ఈ-మెయిల్, టెక్స్ట్ మెస్సేజెస్ ద్వారా పంపనున్నారు. ఆన్లైన్, ఇతర మాధ్యమాల ద్వారా సమన్లు, వారెంట్లు జారీ చేస్తున్న…

రియల్ మీ నుంచి 5జీ ఫోన్లు!

ప్రముఖ స్మార్ట్ఫోన్ ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్ మీ 13 5జీ సిరీస్ ఫోన్లను వచ్చేవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది. వాటిలో రియల్ మీ 13 5జీ, రియల్మీ 13+ 5జీ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ…

బోడకాకర కాయలో అనేక ఔషధగుణాలు

వర్షాకాలంలో లభించే బోడకాకర కాయ (కంటోలా) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బోడకాకరకాయని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందంటున్నారు నిపుణులు. ఇవి తినడం వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం, ఇతర కడుపు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం…

ఢిల్లీలో భారీ వర్షం.. పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపైకి నీరు చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా రానున్న 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.…

AP : తిరుమలలో అక్టోబర్ 4 నుంచి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10…

ట్రంప్ ఆఫర్ కు మస్క్ ఓకే

తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్కు కేబినెట్ లో స్థానం ఇస్తానని, అలాకాకపోతే తన పరిపాలనా సహాదారుడిగా నియమించుకుంటానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై తాజాగా మస్క్ స్పందించారు. ఆ బాధ్యతను స్వీకరించడానికి…

నేపాల్ అడవిలో తప్పిపోయిన భారత టూరిస్టులు

నేపాల్లోని నాగర్కేట్ అడవిలో ముగ్గురు భారత టూరిస్టులు, ఒక నేపాల్ గైడ్ తప్పిపోయారు. తప్పిపోయిన టూరిస్టులను నితిన్ తివారి, రష్మీ తివారి, తనీష్ తివారీ, గైడ్ను హరిప్రసాదా గుర్తించారు. వారి కోసం 10 గంటల పాటు సుధీర్ఘంగా గాలించి వారిని కనుగొన్నారు.…

‘ఆల్ఫా’ మూవీ : అలియా గురువుగా హృతిక్?

బాలీవుడ్ నటి అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆల్ఫా’. ఈ మూవీని శివ్ రావేల్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రీరాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న మొదటి మహిళా గూఢచారి చిత్రమిది. అయితే, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో…