ఏపీలోని గృహ, వాణిజ్య పారిశ్రామిక విద్యుత్తు కనెక్షన్లకు 2విడతలుగా 36.68లక్షల స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు’డిస్కంలు తెలియజేశాయి.

ఎస్పీడీసీఎల్ పరిధిలో 12.08లక్షలు, పీసీడీసీఎల్ పరధిలో 15.76లక్షలు, ఈపీడీసీఎల్ పరిధిలో 8.82లక్షల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సింగిల్ ఫేజ్ మీటరుకు రూ.86.32, త్రీఫేజ్ మీటరుకు 176.02చొప్పున కాంట్రాక్టర్లకు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.