మహబూబ్ నగర్ జిల్లాలో జూనియర్ లైన్మెన్ నిర్వాకంతో విద్యుత్తుశాఖ రూ. లక్షల్లో బిల్లులు కోల్పోవాల్సి వచ్చింది.

ఇళ్లకు బిగించాల్సిన విద్యుత్తు మీటర్లను ఉపకేంద్రంలోనే ఉంచి వాటికి రెండు వైర్ల ద్వారా ఫేస్, న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చి టేబుల్ రీడింగ్ ద్వారా ఇళ్ల యజమానుల నుంచి కనీస ఛార్జీలు వసూలు చేస్తూ ఆ శాఖకే టోకరా వేశాడు.

ఆ శాఖలోనే ఓ ఉద్యోగి ద్వారా ఈ విషయం రాష్ట్ర విజిలెన్స్ అధికారికి సమాచారం అందించారు.