ఐపీఎల్-2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. జియో సినిమా యాప్లో మ్యాచ్లను వీక్షించవచ్చు.

4K క్వాలిటీలో ఒక పూర్తి మ్యాచ్ చూడటానికి 25 GB, 1080p 12GB, 720p 2.5 GB, 480p5 1.5 GB అవసరం ఉంటుంది. కాగా ఎన్నికల నేపథ్యంలో తొలి 21 మ్యాచ్ల షెడ్యూల్నే విడుదల చేసిన విషయం తెలిసిందే.