localnewsvibe

Month: November 2024

‘యుద్ధం త్వరలోనే ముగుస్తుంది’ – జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు…

రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడంతో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగుస్తుందని అన్నాడు. తన ఎన్నికల ప్రచారంలో కూడా, ట్రంప్ రష్యా –…

వినూత్న ఆలోచన చేసిన ఎలాన్ మస్క్… వివరాల్లోకి వెళ్ళితే…

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో వినూత్న ఆలోచన చేసినట్లు సమాచారం. ప్రపంచంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించాలని భావిస్తున్నారట. అందుకోసం వ్యోమనౌకను సూపర్ఫాస్ట్ విమానంగా వినియోగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట నూయార్క్ నుంచి షాంఘై మధ్య…

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బెండకాయ – లాభాలు

బెండకాయతో లాభాలున్నాయని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న అంశం ఓ పరిశోధనలో వెల్లడైంది. బ్రెజిల్లోని పరైబా స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ‘సెంటర్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఫుడ్ ప్రాజెక్టు’ పేరిట జరిపిన అధ్యయనంలో బెండలోని సహజసిద్ధమైన తేమజిగురు మానవ శరీరంలోని…

ఇంటర్నెట్ వేగం… యువతకు ఊబకాయం!

ఇంటర్నెట్ వేగానికి… మనిషిలో కొవ్వు పెరగటానికి అవినాభావ సంబంధం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. హైస్పీడ్ ఇంటర్నెట్ కారణంగా… చాలామంది, ముఖ్యంగా యువతరం ఆన్లైన్ లో మునిగితేలుతోంది. ఎంజాయ్ చేస్తున్నామనుకుంటూ తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. మెల్బోర్న్ విశ్వవిద్యాలయం, రాయల్ మెల్బోర్న్…

TG : అరకోటికి పైగా ఇళ్లలో సమగ్ర కుటుంబ సర్వే పూర్తి

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను దేశానికే ఆదర్శమయ్యేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సర్వే జరుగుతున్న తీరుపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్షించారు. శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 44.1 శాతం 51,24,542 ఇళ్లలో సర్వే…

జాబిల్లిపై ఆవలివైపూ అగ్నిపర్వత విస్ఫోటాలు

చంద్రుడి ఆవలివైపునా కొన్ని వందల కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వత విస్పోటాలు జరిగాయని తాజా పరిశోధన తేల్చింది. జాబిల్లిపై ఇప్పటివరకు వెలుగులోకి రాని ప్రాంతం నుంచి చైనాకు చెందిన చాంగే-6 వ్యోమనౌక మొదటిసారి మట్టి, రాళ్లు తీసుకురాగా పరిశోధకులు వాటిని విశ్లేషించారు.…

2050 వరకు ప్లాస్టిక్ చెత్త రెండింతలు కానుందా…

భూమిపై ఉన్న ప్లాస్టిక్ చెత్త 2050నాటికి రెండింతలు అవుతుందని నూతన అధ్యయనం వెల్లడించింది. అయితే పునర్వినియోగ ప్లాస్టిక్ ను వినియోగించడం, సమర్థ చెత్త నిర్వహణ వంటి విధానాలను అమలు చేస్తే ఈ ముప్పును 90శాతం తగ్గించొచ్చని తెలిపింది. త్వరలో ఐరాస ప్లాస్టిక్స్…

పండగ సీజనులో రోజుకు లక్ష వాహనాల విక్రయాలు

ఈ ఏడాది 42 రోజుల పాటు కొనసాగిన దసరా – దీపావళి పండగ సీజనులో వాహనాల రిటైల్ విక్రయాలు 12% పెరిగి 42,88,248 కు చేరినట్లు డీలర్ల సంఘం ఫాడా తెలిపింది. అంటే సగటున రోజుకు ఒక లక్ష వాహనాలు విక్రయమయ్యాయి.…

‘కలియుగమ్ 2064’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల…

శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “కలియుగమ్ 2064”. అసలే కలియుగం… ఆపై 2064… ఆ సమయంలో మనుషులు ఎలా ఉండబోతున్నారు? ఎలా బతుకుతారు? ఎలా చావబోతున్నారు అన్నదే కథ. తెలుగు, తమిళ భాషల్లో…

సౌరశక్తి ఉత్పత్తి రంగంలోకి రానున్న హీరో మహేశ్ బాబు

తెలుగు సినీ నటుడు మహేశ్ బాబు సౌరశక్తి ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించనున్నట్లు సమాచారం. ట్రూజన్ సోలార్(సన్జక్ లిమిటెడ్) తో కలిసి సౌరశక్తి వ్యాపార రంగంలోకి ఆయన ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన భారీగా పెట్టుబడులు పెట్టనున్నారని టాక్ నడుస్తోంది. కాగా…

రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ అప్పుడేనా?

తెలంగాణలో వచ్చే సంక్రాంతి నుంచి సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీంతో జనవరి 14, 2025 నుంచి నిరుపేదలు సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇస్తున్న…

UP : అగ్ని ప్రమాదంలో చిన్నారుల సజీవదహనం… వివరాల్లోకి వెళ్ళితే…

ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. లక్నోలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో ఉన్న నియోనాటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదికి పైగా చిన్నారులు సజీవదహనమైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది 6 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.…

ఏఐ బామ్మ తో స్కామర్లకు చెక్…!

ఇటీవలికాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. దీంతో వినియోగదారులను బురిడీ కొట్టించి రూ.కోట్లు దండుకుంటున్న స్కామర్లకు చెక్పెట్టేందుకు యూకే టెలికం కంపెనీ ‘ఓ2′ ఏఐ బామ్మ ‘డైసీ’ని సృష్టించింది. వినియోగదారులకు స్కామర్లు బురిడీ కొట్టించడం కాదు.. ఏఐ బామ్మే వారిని బుట్టలోకి దింపుతుంది.…

నేటి రాశి ఫలాలు నవంబర్ 02,2024

ఓం గం గణపతయే నమఃఓం గురుభ్యోనమఃఓం నమో నారాయణాయ నేటి రాశి ఫలాలునవంబర్ 02,2024 మేషం నూతన పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో…

నేటి పంచాంగము నవంబర్ 02,2024

ఓం గం గణపతయే నమఃఓం గురుభ్యోనమః శ్రీ ఇందిరాదామోదరాయనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: శరద్ మాసం: కార్తిక పక్షం: శుక్ల – శుద్ధ తిథి: పాడ్యమి రా.06:51…

నేటి రాశిఫలాలు నవంబర్ 01,2024

మేషం ముఖ్యమైన వ్యవహారలలో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృషభం వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆప్తుల…

నేటి పంచాంగము నవంబర్ 01,2024

శ్రీ ఇందిరాదామోదరాయనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: శరద్ మాసం: ఆశ్వీయుజ పక్షం: కృష్ణ – బహుళ తిథి: అమావాశ్య సా.04:59 వరకుకార్తిక తదుపరి శుక్ల పాడ్యమి వారం:…