TG : ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్… హైదరాబాద్ – ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్
హైదరాబాద్ వాసులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ – ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హై స్పీడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే మరో కారిడార్ కు బెంగళూరు వరకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతోపాటు…