Category: అంతర్జాతీయ వార్తలు

చైనాకు కంప్యూటర్ పవర్ఫుల్ చిప్పుల ఎగుమతిలో కీలక ముందుడుగు వేసిన అమెరికా

అమెరికా నుంచి చైనాకు అత్యాధునిక కంప్యూటర్ చిప్లను ఎగుమతి చేసే విషయంలో కీలక ముందుడుగు పడింది. చైనాలో విక్రయాలపై తమకు వచ్చే లాభాల్లో ట్రంప్ సర్కారుకు వాటా చెల్లించేందుకు అమెరికన్ చిప్ కంపెనీలైన ఎన్విడియా, ఏఎండీ అంగీకరించాయి. భద్రతా కారణాలను చూపుతూ…

పాక్ బెదిరింపులపై కేంద్రం సీరియస్… భయపడేది లేదు కేంద్రం…

పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్ అయ్యింది. అమెరికా నుంచి అసీం మునీర్ ప్రేలాపనలు సిగ్గుచేటు అని మండిపడింది. అణుదాడి చేస్తామన్న వ్యాఖ్యలను ఖండించింది. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని తెలిపింది. జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు…

అమెరికా కుటుంబాలపై ట్రంప్ టారిఫ్ ల భారం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా అమెరికాలోని కుటుంబాలపై గణనీయమైన ఆర్థిక భారం పడనుంది. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఏటా అదనంగా $2,400 (సుమారు ₹2 లక్షలు) భారం పడనున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ…

ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన మెరుపు! ఎన్ని కిలోమీటర్లు తెలుసా…?

ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన మెరుపు! ఎన్ని కిలోమీటర్లు తెలుసా…? ప్రపంచంలోనే అతి పొడవైన మెరుపుగా కొత్త రికార్డు నమోదైంది. అక్టోబర్ 22, 2017న అమెరికాలోని టెక్సాస్, కన్సాస్ మధ్య ఏర్పడిన మెరుపు 829 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ…

మానవ కిడ్నీని ల్యాబ్ లో తయారు చేసిన శాస్త్రవేత్తలు… ఎక్కడో తెలుసా…?

మానవ కిడ్నీని ల్యాబ్ లో తయారు చేసిన శాస్త్రవేత్తలు… ఎక్కడో తెలుసా…? మానవ అవయవాలను ల్యాబ్ లో సృష్టించడానికి ఏళ్లుగా సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ ప్రయత్నం ఫలించినట్లు తెలుస్తోంది. చైనీస్ శాస్త్రవేత్తలు పని చేస్తున్న మానవ కిడ్నీని ల్యాబ్…

ప్రపంచాన్ని వణికించిన టాప్ 5 భూకంపాలు…సునామీ హెచ్చరికతో తరలుతోన్న రాష్ట్రం.. .!

అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది. అలలు ఆరు అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి. రాష్ట్రం మొత్తం సునామీ సైరన్లు వినిపించాయి. దాంతో పర్యాటకులు, స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఒక్కసారిగా…

రష్యాలో భూకంపంతో మరిన్ని దేశాలకు సునామీ ముప్పు…

రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో రష్యా, జపాన్ తో పాటు ఈక్వెడార్, రష్యా, వాయువ్య హవాయి దీవులు, చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, గువామ్, హవాయి, జపాన్, జార్విస్ ఐలాండ్,…

మైనర్లు యూట్యూబ్ చూడటం నిషేధించిన దేశం ఏదో తెలుసా….?

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల భద్రత కోసం, 16ఏళ్ల లోపు పిల్లలకు యూట్యూబ్ ను దూరం చేసింది. ఇప్పటికే పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోన టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ‘ఎక్స్’ ఖాతాలపై పిల్లలకు నిషేధం విధించిన ఆస్ట్రేలియా తాజాగా ఆ…

స్మార్ట్ఫోన్ ల తయారీలో దూసుకెళ్తున్న భారత్ – అమెరికన్ ల చేతిలో మన ఫోన్లు…

స్మార్ట్ఫోన్ ల తయారీలో దూసుకెళ్తున్న భారత్ – అమెరికన్ ల చేతిలో మన ఫోన్లు… స్మార్ట్ఫోన్ ల తయారీలో భారత్ దూసుకెళుతోంది. పీఎస్ఐ స్కీమ్ కారణంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది భారత్. అమెరికాలోనూ నేడు ఇండియా ఫోన్లు…

భారత్ విశ్వసనీయమైన మిత్ర దేశం… – మాల్దీవుల అధ్యక్షుడు

భారత్ తమకు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి అని, మిత్ర దేశమని మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు కొనియాడారు. ఆ దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “సుదీర్ఘకాలంగా మాల్దీవులకు భారత్ సన్నిహిత,…

భారతీయులకు ఉద్యోగాలివ్వడం కాదు… ముందు మన సంగతి చూడండి: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెక్ కంపెనీలకు కీలక సూచనలు చేశారు. అమెరికాలోని టెక్ కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం మానేయాలన్నారు. అంతే కాకుండా అమెరికన్ల గురించి ఆలోచించాలన్నారు. విదేశీయులను నియమించుకోవడం ఆపేయాలని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు ఆయన సంకేతాలిచ్చారు. చైనాలో…

అత్యంత సురక్షితమైన దేశాలలో US, UK, కెనడా కంటే ముందు స్థానంలో భారత్!

అత్యంత సురక్షితమైన దేశాలలో భారత్ US, UK, కెనడా కంటే ముందు స్థానంలో ఉంది. నంబియో సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం UAE ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ర్యాంక్ పొందింది. ఆ తర్వాత అండోరా, ఖతార్, తైవాన్, మకావో (చైనా) ఉన్నాయి.…

ఆర్థిక లావాదేవీలకు వాయిస్ ప్రింట్… . ఓపెన్ఏఐ సీఈవో ఆందోళన

ఆర్థిక లావాదేవీల ధృవీకరణ కోసం కొన్ని సంస్థలు ఇప్పటికీ వినియోగదారుల గొంతు (వాయిస్ ప్రింట్)ను ప్రామాణికంగా తీసుకోవడంపై ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కృత్రిమ మేధస్సు (AI) సాయంతో గొంతును సులభంగా అనుకరించడం సాధ్యమవుతుందని, ఇది…

ఈ రోజు ప్రపంచ పాముల దినోత్సవం – ప్రాముఖ్యత

ఏటా జూలై 16న ప్రపంచ పాముల దినోత్సవం జరుపుకుంటారు. పాముల పట్ల అవగాహన పెంచడం, ప్రజల్లో వాటిపై అపోహలు తొలగించి ప్రాముఖ్యతను తెలియజేయడమే దీని ప్రధాన లక్ష్యం. పర్యావరణ సమతుల్యతలో పాములు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచంలోని 3,500 పాము జాతుల్లో…

IPhone 17 : Display వివరాలు లీక్…

యాపిల్ త్వరలో ‘ఐఫోన్ 17’ను విడుదల చేయనుంది. అయితే ‘ఐఫోన్ 17’ 6.3-అంగుళాల స్క్రీన్ తో రావచ్చని తెలుస్తోంది. ఇది జరిగితే ఈసారి ఐఫోన్ సిరీస్ బేస్ మోడల్ పెద్ద డిస్ప్లేతో వస్తుంది. ఈ అప్కమింగ్ ఐఫోన్ సిరీస్ లో ‘ఐఫోన్…

ఏఐ బామ్మ తో స్కామర్లకు చెక్..

ఇటీవలికాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. దీంతో వినియోగదారులను బురిడీ కొట్టించి రూ.కోట్లు దండుకుంటున్న స్కామర్లకు చెక్పెట్టేందుకు యూకే టెలికం కంపెనీ ‘ఓ2′ ఏఐ బామ్మ ‘డైసీ’ని సృష్టించింది. వినియోగదారులకు స్కామర్లు బురిడీ కొట్టించడం కాదు.. ఏఐ బామ్మే వారిని బుట్టలోకి దింపుతుంది.…

పాకిస్తాన్ ప్రధాని కీలక ప్రకటన!

పాకిస్తాన్ ప్రధాని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల లో భారతదేశంతో శాంతి చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం అన్నారు. ముందుగా కాశ్మీర్ వివాదం, నీటి పంపిణీతో సహా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి సమగ్ర…

ఫోన్ ఎత్తగానే ‘హలో’ అని ఎందుకు అంటారంటే…?

ఫోన్ రాగానే ప్రతి ఒక్కరూ పలికే తొలి మాట హలో… ఈ పదం టెలిఫోన్ ఆవిష్కరణ కాకముందు నుంచే వాడుకలో ఉంది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం holla, hollo అనే పదాల నుంచి hello వచ్చింది. దూరంగా ఉన్న వ్యక్తిని పిలిచేందుకు…

మెటా గ్లాసెస్ తో నిఘా… వ్యక్తిగత గోప్యతకు ముప్పు?

మెటా Ray-Ban స్మార్ట్ గ్లాసెస్ లో కొత్త అప్డేట్ ఇచ్చింది. వాయిస్ రికార్డింగ్లు నిల్వ చేయడం డిఫాల్ట్ ఉండనుంది. “Hey Meta” అని మీరు చెప్పిన ప్రతిసారీ మీ వాయిస్ రికార్డ్ అవుతుంది. కెమెరా ఆన్ చేస్తే, Meta AI సిస్టమ్లకు…

పాక్ పోలీస్ స్టేషన్ పై బీఎల్ఎ దాడి!

పాకిస్థాన్ లో మరోసారి బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులకు పాల్పడింది. మస్తుంగ్ పోలీస్ స్టేషన్ పై బీఎల్ఎ సభ్యులు దాడి చేశారు. స్టేషన్ లోని ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని ఎత్తుకెళ్లారు. పాకిస్థాన్ ఆర్మీ, పోలీసులే లక్ష్యంగా బీఎల్ఎ సభ్యులు దాడులు చేస్తున్నట్లు…

అమెరికా విద్యాశాఖలో ప్రక్షాళన!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం ప్రభుత్వ వ్యయం తగ్గింపుపై దృష్టిపెట్టారు. అందులోభాగంగా విద్యాశాఖలోని సిబ్బందిని తొలగించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రిగా లిండా మెక్మాన్ బాధ్యతలు స్వీకరించిన ఐదు రోజుల్లోనే సిబ్బంది తొలగింపునకు సిద్ధమయ్యారట. ‘విద్యాశాఖలో ప్రక్షాళన మొదలు పెట్టాం……

అమెరికాలోని భారతీయులకు రాయబార కార్యాలయం అడ్వైజరీ

అమెరికాలోని రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. దౌత్యకార్యాలయం పేరుతో నకిలీ కాల్స్ వస్తున్నాయని… వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం, క్రెడిట్కార్డు వివరాలు వెల్లడించవద్దని పేర్కొంది. భారతీయుల నుండి డబ్బు వసూలు చేయడానికి కూడా…

రైలు హైజాక్ ఘటనలో 27 మంది ఉగ్రవాదులు హతం

పాకిస్థాన్ లోని బలోచిస్తాన్ లో జాఫర్ రైలును హైజాక్ చేసిన ఘటనలో.. 27మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సుమారు 155మంది ప్రయాణికులను ఆ రైలు నుంచి రక్షించారు. మస్కఫ్ టన్నెల్ వద్ద ఆ రైలును దుండగులు అడ్డుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది.…

అక్రమ వలసదారులను భారత్ కు పంపిన USA…!

తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారుల విమానం ఇండియాకు బయలుదేరింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు…

ట్రంప్ నిర్ణయంపై స్పందించిన చైనా

చైనాపై సుంకాలు విధించాలన్న అమెరికా అధ్యక్షుడి ట్రంప్ నిర్ణయంపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది. దీనిపై చైనా స్పందిస్తూ.. “అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ చర్యలతో అమెరికా సమస్యలు తీరకపోగా… సాధారణ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయి. ఇతర…

కెనడా ప్రధాని రేసులో ‘రూబీ ధల్లా’…

కెనడా ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన ‘రూబీ ధల్లా’ బరిలో దిగారు. లిబరల్ పార్టీ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. తాజాగా ఆమె ‘ X ‘ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. ‘నేను ప్రధానిగా ఎన్నికైతే అక్రమ వలసలపై…

NASA : ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ సేఫ్

సూర్యుడి అన్వేషణ నిమిత్తం దానికి దగ్గరగా వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ సేఫ్గానే ఉందని నాసా ప్రకటించింది. సూర్యుడి బాహ్య వాతావరణంగా పిలిచే కరోనా పొరలోని కణాలు మిలియన్లడిగ్రీల వరకు ఎలా వేడెక్కుతాయనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి పార్కర్సలార్ ప్రోబ్ ను…

అమెరికా జాతీయ పక్షిగా బాల్ ఈగల్…

‘బాల్ ఈగల్’ను అమెరికా జాతీయ పక్షిగా తీర్మానిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పవర్, స్ట్రెంగ్తో ఈ పక్షి 240 ఏళ్ల నుంచి అమెరికా దేశానికి సింబల్గా ఉంటోంది. దీనిని మంగళవారం బైడెన్ మంత్రివర్గం క్యాబినెట్లో ఆమోదించింది. ఈ మేరకు…

2 పిజ్జాల కోసం 10వేల బిట్కాయిన్లు చెల్లించిన టెకీ

అనుభవించాలంటే రాసిపెట్టుండాలి! ఐటీ ప్రోగ్రామర్ లాస్లో హనిఎజ్ విషయంలో ఇది అక్షరాలా నిజం! 2010, మే17న 10వేల బిట్ కాయిన్లను ఆయన డాలర్లలోకి మార్చుకున్నారు. వచ్చిన $41తో మే 22న 2 పిజ్జాలు ఆర్డర్ చేశారు. ఇప్పుడా 10వేల BTCల విలువ…

ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ ఈవెంట్ కు భారత్ వేదిక

ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ ఈవెంట్ కు భారత్ వేదికగా నిలవనుంది. వచ్చే ఏడాది ఆగస్టు 10న భువనేశ్వర్ లో ఈ పోటీలు ఆరంభమవుతాయి. “సెప్టెంబర్ లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ కు ముందు భారత క్రీడకారులు స్వదేశంలో సత్తా చాటేందుకు…

మనుషులు తరువాత ఆక్టోపస్తో లే తెలివైనవని… అధ్యయనంలో వెల్లడి…

రకరకాల కారణాల వల్ల భూమిపై మానవ మనుగడకు ముప్పు ఎదురవుతోంది. మనుషులు అంతరించిపోతే ఈ భూమిపై ఆధిపత్యం ఎవరిది అనే విషయంపై కొందరు శాస్త్రవేత్తలు అధ్యయనంచేశారు. ఆక్టోపస్లు తెలివైనవని, పరిస్థితులకు తగినట్లుగా తమను మలచుకోగలని అధ్యయనం తెలిపింది. దేనినైనా ఉపయోగించుకోగలిగే సామర్థ్యం…

‘యుద్ధం త్వరలోనే ముగుస్తుంది’ – జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు…

రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడంతో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగుస్తుందని అన్నాడు. తన ఎన్నికల ప్రచారంలో కూడా, ట్రంప్ రష్యా –…

వినూత్న ఆలోచన చేసిన ఎలాన్ మస్క్… వివరాల్లోకి వెళ్ళితే…

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో వినూత్న ఆలోచన చేసినట్లు సమాచారం. ప్రపంచంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించాలని భావిస్తున్నారట. అందుకోసం వ్యోమనౌకను సూపర్ఫాస్ట్ విమానంగా వినియోగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట నూయార్క్ నుంచి షాంఘై మధ్య…

జాబిల్లిపై ఆవలివైపూ అగ్నిపర్వత విస్ఫోటాలు

చంద్రుడి ఆవలివైపునా కొన్ని వందల కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వత విస్పోటాలు జరిగాయని తాజా పరిశోధన తేల్చింది. జాబిల్లిపై ఇప్పటివరకు వెలుగులోకి రాని ప్రాంతం నుంచి చైనాకు చెందిన చాంగే-6 వ్యోమనౌక మొదటిసారి మట్టి, రాళ్లు తీసుకురాగా పరిశోధకులు వాటిని విశ్లేషించారు.…

2050 వరకు ప్లాస్టిక్ చెత్త రెండింతలు కానుందా…

భూమిపై ఉన్న ప్లాస్టిక్ చెత్త 2050నాటికి రెండింతలు అవుతుందని నూతన అధ్యయనం వెల్లడించింది. అయితే పునర్వినియోగ ప్లాస్టిక్ ను వినియోగించడం, సమర్థ చెత్త నిర్వహణ వంటి విధానాలను అమలు చేస్తే ఈ ముప్పును 90శాతం తగ్గించొచ్చని తెలిపింది. త్వరలో ఐరాస ప్లాస్టిక్స్…

ఏఐ బామ్మ తో స్కామర్లకు చెక్…!

ఇటీవలికాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. దీంతో వినియోగదారులను బురిడీ కొట్టించి రూ.కోట్లు దండుకుంటున్న స్కామర్లకు చెక్పెట్టేందుకు యూకే టెలికం కంపెనీ ‘ఓ2′ ఏఐ బామ్మ ‘డైసీ’ని సృష్టించింది. వినియోగదారులకు స్కామర్లు బురిడీ కొట్టించడం కాదు.. ఏఐ బామ్మే వారిని బుట్టలోకి దింపుతుంది.…

error: -