Month: July 2024

అల్లం టీ – ఆరోగ్య ప్రయోజనాలు..

అల్లం అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ నేప‌ధ్యంలోనే మనం అల్లం టీ గురించి మీకు చెప్పబోతున్నాం, ఇది తయారు చేయడం చాలా సులభం. దీని ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాల…

AP : డేటింగ్ యాప్ పేరుతో మోసం.. ముగ్గురు అరెస్ట్…

డేటింగ్ యాప్ పేరుతో మోసం చేసిన ముగ్గురు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారు. డేటింగ్ యాప్ పేరుతో రూ.28 లక్షలు వసూలు చేసి మోసం చేశారని, బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను…

భారత్ మార్కెట్ లో విజయ్ మాల్యా ట్రేడింగ్ పై నిషేధం

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు భారీ షాక్ తగిలింది. భారత్ సెక్యూరిటీస్ మార్కెట్లో విజయ్ మాల్యా ట్రేడింగ్ చేయకుండా సెబీ నిషేధం విధించింది. బ్యాంకులను మోసం చేసి విజయ్ మాల్యా విదేశాలకు పరారయ్యారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్ లో తలదాచుకుంటున్నారు. ఆయనను…

‘వాట్సప్’ భారత్ లో సేవలు నిలిపివేయదు: కేంద్రం

భారత్లో వాట్సప్ తన సేవలను నిలిపివేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. తమ సర్వీసుల నిలిపివేసే యోచనకు సంబంధించిన ఎటువంటి ప్రణాళికను వాట్సప్, దాని మాతృసంస్థ మెటా.. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో…

42 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్ అరెస్టు… ఎక్కడంటే…

కెన్యాలోని నైరూబీలో రెండేళ్ల నుంచి వరుసగా మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసి చెత్తకుప్పలో పారేసిన కేసులో ఎట్టకేలకు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడు 33 ఏళ్ల కొల్లిన్స్‌ జమైసీ కాలుషాను ఇటీవల…

చంద్రుడిపై నీటి జాడలు కనుగొన్న చైనా…

చంద్రుడి నుంచి భూమికి చాంగే 5 సాయంతో మట్టిని తీసుకువచ్చిన చైనా ఆ ఆనవాళ్లలో నీటి జాడ ఉన్నట్టు కనుగొన గలిగింది. ఈ ఆనవాళ్లపై గత నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. 2020లో చైనా చాంగే 5 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. చంద్రుడి…

శ్రీ భూవరహస్వామి ఆలయం – కాలహళ్లి – మండ్యా, కర్నాటక

💠 మీకు జీవితంలో సమస్యలు ఉన్నాయా?” “మీరు కష్టాల లోతుల్లో మునిగిపోయారా?” “జీవితంలో మీ కోసం ఏదీ పనిచేయడం లేదని మీరు విచారంగా ఉన్నారా?” –ఎక్కడా చూడకండి, నేరుగా భూవరాహ స్వామి ఆలయానికి వెళ్లండి. 💠 సొంతిల్లు కల నెరవేరాలనుకునేవారు ఒక్కసారి…

మంచి మాట

నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపేస్తే, ఎన్నటికీ విజయం సాధించలేం. అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు.అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులుండరు.అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు. శక్తి మొత్తం…

వేమన పద్యాలు – తాత్పర్యములు

వేమన పద్యం : ఏరూప మెచట జూచిననీరూపమె కానుపించు నిలిపి తెలవయానీరూపమె తా నెరిగినధారుణిలో నీశ్వరుండు తానే వేమా ! తాత్పర్యము : ఏ రూపము చూచినను ఓ స్వామీ !నీ రూపమే నాకు కనబడుచున్నది అని అనుకోవలెను.దైవ స్వరూపమును ఎరిగినవాడే…

చరిత్రలో ఈరోజు జూలై 23

సంఘటనలు 0636: బైజాంటైన్ సామ్రాజ్యం నుంచి అరబ్బులు పాలస్తీనా లోని చాలా భూభాగం మీద ఆధిపత్యం సాధించారు. 0685: కేథలిక్ పోప్ గా జాన్ V తన పాలన మొదలుపెట్టాడు. 1253: పోప్ ఇన్నోసెంట్ III, వియెన్నె ఫ్రాన్స్ నుంచి యూదులను…

నేటి రాశి ఫలాలు జూలై 23, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు అవరోధాలు తొలగుతాయి. సేవ కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు.…

నేటి పంచాంగం జూలై 23, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: గ్రీష్మ మాసం: ఆషాఢ పక్షం: కృష్ణ –…

వేమన పద్యాలు – తాత్పర్యములు

వేమన పద్యం : ఏకాంత మిరవు గన్గొనిలోకాంతము జేర బోయి లోబయలగునా ?పాకంబు బూని మించిననీ కింపగు చిత్పరంబు నెలవగు వేమా ! తాత్పర్యము : మర్మజ్ఞానం , సూక్ష్మాంశ పరిశీలన చేయగల సమర్థుడు చిదానంద స్వరూపుడగును. వేమన పద్యం :…

మంచి మాట

“ఎంత నిగ్రహంగా ఉంటేఅంత అగ్రస్థానం ఎంత దూరంగా ఉంటేఅంత గౌరవం ఎంత హద్దుల్లో ఉంటేఅంత మర్యాద ఎంత తక్కువ ప్రేమిస్తేఅంత మనఃశాంతి ఎంత తక్కువ ఆశిస్తేఅంత ప్రశాంతత ఎంత తక్కువ మాట్లాడితేఅంత విలువ. “

చరిత్రలో ఈరోజు… జూలై 22…

సంఘటనలు 1099: మొదటి క్రూసేడ్ (మతయుద్ధం) : జెరూసలెమ్ రాజ్యాన్ని రక్షించడానికి ‘బౌలియన్’ కి చెందిన ‘గాడ్‌ఫ్రే’ ఎన్నికయ్యాడు. 1298: ఇంగీషు సైన్యం ‘ఫాల్కిర్క్ యుద్ధం’ లో ‘స్కాట్స్’ ని ఓడింఛింది. 1456: యూరప్ లో ఒట్టోమన్ యుద్ధాలు – బెల్‌గ్రేడ్…

నేటి రాశి ఫలాలు జూలై 22, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలుజులై 22, 2024 మేషం ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. బుద్ధిబలంతో సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఇష్టదేవతా నామస్మరణ శుభప్రదం. వృషభం…

నేటి పంచాంగం జూలై 22, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగంజూలై 22, 2024 కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: గ్రీష్మ మాసం:…

SIలుగా ముగ్గురు ట్రాన్స్ జెండర్లు

బీహార్ పోలీసు సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1.275 మంది పాస్ అయ్యారు. అందులో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. దేశ చరిత్రలో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఒకేసారి SIలుగా పాస్ అవ్వడం ఇదే తొలిసారి.…

కవల కూతుళ్ల హత్య.. తండ్రి అరెస్ట్

ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పూత్కలాన్ లో మూడు రోజుల కవల కుమార్తెలను కన్నతండ్రి నీరజ్ హత్య చేసి పాతిపెట్టాడు. హత్యానంతరం ఢిల్లీ నుంచి హర్యానాకు పారిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడ్ని పోలీసులు రోహ్తక్లో అరెస్ట్ చేశారు. తల్లి పూజ ఫిర్యాదు…

ఇకపై హిందీలోనూ ఇంజినీరింగ్.. ఎక్కడంటే

IIT జోధ్పూర్ లో చేరే విద్యార్థులు బీటెక్ కోర్సును హిందీ మీడియంలో చదువుకోవచ్చు. JEE అడ్వాన్స్డ్ ఆధారంగా విద్యార్థులకు బీటెక్లో ప్రవేశం కల్పిస్తారు. దేశంలో హిందీలో బీటెక్ చదువులను అందించే తొలి IITగా జోధ్పూర్ ఐఐటీ నిలిచింది. ఆంగ్లంలో పరిమిత ప్రావీణ్యం…