localnewsvibe

Month: July 2023

వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్న 5G స్మార్ట్ ఫోన్ లు ఇవే…

వచ్చే నెల ఆగస్ట్‌లో ఎన్నో కంపెనీలు బెస్ట్ ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేయనున్నాయి. ఆగస్ట్‌లో అద్భుతమైన ఫీచర్స్ తో మార్కెట్లోకి రానున్న ఫోన్‌ల జాబితా…. Oneplus FOLD : ఈ ఫోన్ ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబరు…

🌹జీవితంలో గెలుపుకు మెట్లు…🌹

🔴 గెలుపునకు తుది మెట్టు అంటూ ఏదీ ఉండదు…ఓటమి అన్నది ఎప్పుడూ అపకారి కాదు… ఈ రెండింటినీ సాధించాల్సిన దానికి కావాల్సింది ఒక్క ధైర్యమే… సాహసించేవాడి వెనుకే అదృష్టం నడుస్తూ ఉంటుంది. 🔷 మనకు ఆనందం వస్తే పొంగకూడదు…దుఖఃం వస్తే కుంగకూడదు…పొగిడారని…

మహానీయుల మంచి మాటలు

“నిప్పు – అప్పు – పగఈ మూడు వాటంతట అవి తరగవు. పెరుగుతూనే ఉంటాయి. అందుకేనిప్పును ఆర్పాలిఅప్పును తీర్చేయాలిపగను సమూలంగా తుంచేయాలి.వీటిని ఏ మాత్రం మిగిల్చినా వృద్ధి చెందుతూనే ఉంటాయి.” “తప్పుల్ని పదే పదే క్షమించడంమరో పెద్ద తప్పుకు దారి తీస్తుంది.”…

శ్రావణ మాస విశిష్టత…
శ్రావణ మాసంలో వచ్చే పండగలు

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం “శ్రవణా నక్షత్రం” అటువంటి శ్రవణా నక్షత్రం…

🌹🌸 జీవిత సత్యం… 🌸🌹

🔷 మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి. కానీ చీకట్లో నెట్టేసేదిగా ఉండకూడదు. 🟢 మనం ఎదుటివారితో పిరికి మాటలు మాట్లాకూడదు, వినకూడదు. అవే మన జీవిత గమనానికి అటంకాలు అవుతాయి. ఎదుటివారికి పిరికితనం…

తులసి మొక్క – ప్రయోజనాలు

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిది. అంతేకాదు తులసి ఆకుల వల్ల మనం పలు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ, ఈ…

యతి – వశీ అంటే ఎవరు?

యతి అంటే కర్మ యోగి లేదా సాధకుడు. వశీ అంటే సిద్ధపురుషుడు లేదా ఆత్మ జ్ఞాని యతీ అంటే జ్ఞాని కావడానికి యత్నించేవాడు. కర్మయోగే యతి అనబడతాడు. వశీ అంటే ఇంద్రియనిగ్రహం పూర్తిగా కలిగినవాడు. సాధువులకు జ్ఞాని ఈ పదం వాడ…

పేరులో ఏముంది…? ఈ కథ మీకోసం…

తక్షశిలలో బోధిసత్వుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆచార్యుడు . అతని వద్ద 500 మంది శిష్యులు వేదం చదువుకునేవారు . వారిలో ఒక విద్యార్థి పేరు పాపకుడు . “ పాపకా , రా ! – పాపకా ! పో…

నేటి మంచి మాట

“మనిషికి ధనం,కీర్తి ,అధికారం, పదవులు వీటన్నిటికన్నా జీవితంలో ఆనందంగా ఉండడానికి కావలసింది సంతృప్తి.అది లేనప్పుడు పైవన్నీ ఉన్నా వ్యర్థమే.” “జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేము.ఏ ఆట చివరిదో.ఏ మాట చివరిదో,అందుకే వీలైనంత వరకు అందరినీ పలకరిస్తా ఉండు… వీలైతే కలుస్తా…

🌹 నేటి మంచి మాట 🌹

“ఆశ హృదయంలో అజ్ఞానం అనే చీకటిని కలిగించే రాత్రి లాంటిది.ఎలుకలు దారాన్ని తెంచి పాడు చేసినట్టుసద్గుణాలన్నిటిని ఆశ పాడు చేస్తుంది.అత్యంత శాంత చిత్తంతో ఉండే వారిని కూడా ఆయాసపడేలా చేస్తుంది.” ” అపురూపమైన మానవ జీవితం గెలిచి సాధించడానికి. అంతేకానీ ఓడి…

బి.పి. నియంత్రణకు, హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి ” విఠ్ఠల విఠ్ఠల ” నామస్మరణ అంటున్న పరిశోధకులు

పుణె లోనివేద విజ్ఞాన కేంద్ర వందలాది హృద్రోగుల మీద ప్రయోగం చేసి ఈ విషయాన్ని నిరూపించింది. ఈ విషయమై ఏషియన్ జనరల్ ఆఫ్ కాంప్లిమెంటరి అండ్ ఆల్టర్నేటివ్ మీడియా అనే అంతర్జాతీయ పత్రికలో ఒక వ్యాసం కూడా ప్రచురితమైంది. విఠ్ఠల అనే…

ఏకాదశీవ్రతం పాటించేటప్పుడు ప్రధానంగా పాటించవలసినదేమిటి? ముందురోజు కూడా ఉపవాసముండాలా?

ఏకాదశి ముందు రోజు దశమినాటి రాత్రి భోజనం చేయరాదు. ఫలహారం స్వీకరించవచ్చు. ఏకాదశినాడు యథాశక్తి ఉపవసించాలి. లక్ష్మీనారాయణలను పూజించి పారాయణం, జపం, ధ్యానం, సంకీర్తన వంటివి ఆచరించాలి. వీలైనంత మౌనాన్ని అవలంబించాలి ( వృధా సంభాషణలు, నిందా, పరుష వచనాలు పలుకరాదు).…

మాంసాహారానికి విరుగుడు నేరేడుపండు

ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. సంవత్సరంలో ప్రతీవారూ ఏనుగు తల పరిమాణమంత మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారనీ, దానికి నేరేడు విరుగుడనీ పేర్కొంటారు. దీనిలో ఉండే అంతరార్థాన్ని పరిశీలించాలి. మొక్కలకు ప్రాణముంటుందని జగదీశ్ చంద్రబోసు అనే శాస్త్రవేత్త కనుగొన్నట్లు మనం…

🌹శకునాలు🌹

శుభకార్యాలు, ముఖ్యకార్యాలు మొదలు పెట్టినప్పుడు, కొత్త పనిని ప్రారంభించినప్పుడు శకునాలను చూడటం సాధారణమే. అలాగే మేలు జరిగినా, కీడు జరిగినా కళ్లు అదరడం ద్వారా ముందుగా పసిగట్టవచ్చని పురాణాలు చెబుతున్నాయి. మానవులకు కన్ను అదరడం సాధారణమే. ఒక్కోసారి కుడికన్ను.. ఒక్కోసారి ఎడమ…

తిరుమలలో భక్తులు పూలు ధరించక పోవడానికి కారణం మీకు తెలుసా…

ముత్తయిదువుల ఏదైనా ఆలయానికి వెళ్ళేటప్పుడు నగలు, పువ్వులు నిండుగా ధరించి వెళ్ళడం మన సాంప్రదాయం. కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో మాత్రం భక్తులు ఎటువంటి పరిస్థితులలో కూడా పువ్వులు పెట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్లరు. వెంకటేశ్వర…

భగవద్గీత విశిష్టత

లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క ‘భగవద్గీత’ కు మాత్రమే ఉంది. 1) ఏమిటా విశిష్టత అవతారమూర్తులు, మహర్షులు, మహానుభావులు జన్మించినప్పుడు వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది. ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞత గా వారి…

నిత్యసత్యాలు…

🔶 పంచదార తియ్యగా ఉందని ఎక్కువ తినటం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తియ్యగా ఉన్నాయని మన బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. 🔶 పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని…

🌹మంచి మాటలు – ఓపిక🌹

విత్తనం తినాలనిచీమలు చూస్తాయ్… మొలకలు తినాలనిపక్షులు చూస్తాయ్… మొక్కని తినాలనిపశువులు చూస్తాయ్… అన్ని తప్పించుకునిఆ విత్తనం వృక్షమైనపుడు… చీమలు, పక్షులు, పశువులు..ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్… జీవితం కూడా అంతే TIME వచ్చే వరకు వేచివుండాల్సిందే దానికి కావాల్సింది ఓపిక…

మరోసారి అమెరికాలో కాల్పుల మోత… వివరాల్లోకి వెళ్ళితే…

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మరోసారి కాల్పులు కలకలం చెలరేగింది. ఫిలడెల్ఫియాలోని Warrington Avenues లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే…. ఫిలడెల్ఫియాలోని Warrington Avenues లో సోమవారం రాత్రి 5700 బ్లాక్‌లో ఈ ఘటన జరిగిందని, ఈ కాల్పుల్లో…

మోదీ ఇంటిపై ఫ్లయింగ్ డ్రోన్ కలకలం…

నో ఫ్లయింగ్ జోన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటిపై ఎగురుతూ… డ్రోన్‌ను కలకలం రేపింది. దీంతో భద్రత సిబ్బంది అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ డ్రోన్ ఆచూకిని కనిపెట్టేందుకు భద్రతా సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ప్రధాని…

Air strikes : పాలస్తీనాపై దాడులు చేసిన ఇజ్రాయిల్…

ఈరోజు ఇజ్రాయెల్, పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ లోని జెనిన్ నగరంపై దాదాపు 10 సార్లు వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడులలో నలుగురు మరణించారని, దాదాపు 13 మంది పాలస్తీయన్లు గాయాల పాలయ్యారని, పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ…

BJP కార్యకర్తల వద్ద భావోద్వేగంతో సంజయ్ వ్యాఖ్యలు… – మీరే కావాలంటున్న కార్యకర్తలు

గత కొద్దిరోజులుగా తెలంగాణలో BJP రాష్ట్ర అధ్యక్షుడిని మార్చుతారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే… అయితే కార్యకర్తల ఎదుట భావోద్వేగంతో ఈనెల 8న వరంగల్‌లో జరనున్న ‘విజయ సంకల్ప సభ’ కు రాష్ట్ర BJP అధ్యక్షుడిగా వస్తానో, లేదో అని సంచలన…

వ్యాస / గురుపూర్ణిమ – విశేషాలు

ఆషాఢమాసం నుండి నాలుగు నెలలపాటు ‘చాతుర్మాస్యం’ అనే పేరుతో దీక్షను పాటించడం సనాతన సంప్రదాయం♪. సన్యాసులకు, గృహస్థులకు కూడా వారి వారి నియమానుసారం ప్రత్యేక దీక్షలు చెప్పబడ్డాయి.నారాయణుడు యోగనిద్రలో ఉన్న ఈ సమయంలో అంతర్ముఖమైన అధ్యాత్మ సాధనలకు అనుకూలం. ఆషాఢం నుండి…