localnewsvibe

Month: August 2023

మానవసేవే… మాధవసేవ…

యుగయుగాలుగా వెదుకుతున్నా ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియక అతడు తనకెందుకు కనిపించడని నిరాశతో ప్రశ్నలు వేసే మనిషికి, అతడెవరో ఎక్కడుంటాడో చెప్పగలవారుంటారు. పరమ పురుషులైనవారు కొద్దిమందే ఉంటారు. దేవుడిని వారు ఆకాశంలోనో, దేవాలయాల్లో మాత్రమే వెదకరు. అతడు ఎక్కడో లేడని…

బ్రహ్మ సత్యం

భగవంతుడి అనుగ్రహం పొందాలన్నా, మోక్షం ప్రాప్తించాలన్నా సత్యమే ఆధారం. ఎందుకంటే సత్యమనేది ఒక సద్గుణం మాత్రమే కాదు. అది బ్రహ్మ స్వరూపం. అదొక మహత్తరమైన శక్తి. సత్యమనే మాట పలకడం ఎంత సులభమో సత్యమైన మాటను నిలుపుకోవడం అంత కష్టతరం. భగవంతుడు…

వరలక్ష్మీ పండుగ విశిష్టత – వత్ర విధానం….!!

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ…

ఆ క్షేత్రంలో దేవుని విగ్రహనికి చెమటలు పడతాయి… ఎక్కడ ఆ క్షేత్రం… – విశేషాలు మీకోసం…

🌸శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తమిళనాడులోని నాచ్చియార్ కోవెల్ అనే క్షేత్రంలో అదృశ్యరూపంలో సంచరిస్తూ వున్నాడని కొందరు యోగులు తెలియజేస్తూ వున్నారు.108శ్రీ వైష్ణవ దేశాలలో ఒకటియైన తిరునాయూర్ అనే క్షేత్రంలో ఈ గరుత్మంతునికి సంబంధించిన ఒక అద్భుతవిషయం ఉన్నది. 🌸తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి…

నాగ పంచమి – విశిష్టత

నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. 🌸 ఏటా శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. “నాగులచవితి” మాదిరిగానే…

గరుత్మంతుడు వివాహితుడా…? బ్రహ్మచారా…?

గరుత్మంతుడు వివాహితుడే. అతనికి రుద్రా, సుకీర్తి అను పేర్లు గల ఇద్దరు భార్యలున్నారు. స్వామి భక్తులందరికీ వివాహము, భార్యలు, సంతానము, సంసారము, భోగాలు అన్నీ ఉంటాయి. స్వామి తన భక్తులకు తనకున్న భోగాలవంటివి ఇస్తాడు. అది కూడా పరీక్షించటానికే. భోగాలలో మునిగి…

కోనసీమ తిరుపతి… వాడపల్లి వెంకన్న ఆలయం – తూర్పుగోదావరి

ఏడువారాల వెంకన్న ‘వాడపల్లి’లో ఉన్నాడు…తూర్పుగోదావరి జిల్లా. గోదావరి రెండుగా చీలి ప్రవహిస్తోంది. కలియుగ పుణ్యథామంగా విలసిల్లుతున్న వాడవల్లి గ్రామంలోని వెంకన్న గురించి చెప్పుకుని తరించాల్సిందే! గౌతమి వశిష్ట పాయలుగా విడి సుమారు 100కిమీ మేర ప్రయాణించి సముద్రుణ్ణి చేరుతుంది. రాజమండ్రి నుండి…

మూకాంబిక ఆలయం…!! – కొల్లూరు (కర్ణాటక)

కర్ణాటకలో పడమటి కొండలలో అందమైన కొండలు లోయలు ఫల వృక్షాల మధ్య కొల్లూరు లో మూకాంబికా క్షేత్రం ఉంది. కామాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను విపరీతంగా బాధిస్తుంటే అందరూ పార్వతీదేవిని శరణు కోరారు. కామాసురుడు ఒక మహిళ చేతులలోనే…

శ్రీ వెంకటేశ్వరస్వామిని వారిని ఆనంద నిలయంలో ఏ నక్షత్రం నాడు దర్శిస్తే ఏ ఫలితాలు కలుగుతాయో… మీకు తెలుసా…

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం.. ఓం నమో వెంకటేశాయ.. మాతః సమస్త జగతాం మధుకైటభారే:వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తేశ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలేశ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌ సమస్త లోకములకును మాతృదేవతవు, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవు, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవు,…

హిందూ సనాతన ధర్మములో గల తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు…..!!

♦️ 1. ముక్కులు కుట్టించుకున్నచో దృష్టి దోషము కలగదని నమ్మకము. ♦️ 2. చెవులు కుట్టించుకున్న హృదయ సంబంద రోగములు రావు. ♦️ 3. ఎడమ హస్తము పరమాత్మ అనియు, కుడి హస్తము జీవాత్మ అనియు ఈ రెండు ఏకము కావలెనను…

శ్రీ మహాలక్ష్మిదేవి కవచం – అష్టోత్తర శతనామావళిః

శ్రీ మహాలక్ష్మీకవచం అస్య శ్రీమహాలక్ష్మీ కవచమంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ చందః మహాలక్ష్మీ దేవతా మహాలక్ష్మీ ప్రీత్యర్థం జపే వినియోగః | ఇంద్ర ఉవాచ । సమస్తకవచానాం తు తేజస్వి కవచోత్తమం | ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గీష్పతే 1…

లక్ష్మీ శ్లోకం..!!

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాంశ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాంలోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాంవందే ముకుంద ప్రియాం… తాత్పర్యం : లక్ష్మీ దేవీ! పాల సముద్రపు…

శ్రావ‌ణ మాసంలో శుక్ర‌వారం విశిష్టత

🌿చంద్రుడు శ్ర‌వణా న‌క్ష‌త్రాన‌ సంచరించే స‌మ‌యంలో వ‌చ్చే మాసాన్ని శ్రావ‌ణ‌ మాసం అంటారు. విశిష్ట‌మైన న‌క్ష‌త్రాల‌లో శ్ర‌వ‌ణ ఒక‌టి అని జ్యోతిషుల అభిప్రాయం. 🌸 పైగా అది శ్రీమ‌హావిష్ణువుకి జ‌న్మ‌న‌క్ష‌త్రం. స‌క‌ల వ‌రాల‌నూ ఒస‌గే ఆ అనుగ్ర‌హ దంప‌తుల‌ని సేవించుకునేందుకు ఇంత‌కంటే…

ఆరోగ్యం కోసం సూర్య మంత్రం

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః గురుబ్రహ్మ గురువిష్ణుఃగురుదేవో మహేశ్వరఃగురు సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురువేనమః ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటిక చీకటిమయం , ఏ సూర్యుని వెలుగుచే తెలివిగలదీ…

యద్భావం తద్భవతి… – ఓ చిట్టి కధ…

ఒక ఊరిలో ఒక ఆస్తికుడు, ఒక నాస్తికుడు ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవారు. ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు. ఆ ఇద్దరూ కొద్దిరోజుల తేడాలో చనిపోయారు. ముందు నాస్తికుడు చనిపోగా.. ఆ తరువాత ఆస్తికుడు మరణించాడు. విష్ణుదూతలు వచ్చి ఆస్తికుణ్ని వైకుంఠానికి తీసుకుని…

మీ జీవితం మార్చే ఓ నక్క కథ…

ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం. జీవితాన్ని జీవించే సాధించాలి. ఎంతటి సమస్యనైనా ఆత్మవిశ్వాసంతో జయించాలి. ఇలాంటి మాటలు ఇప్పుడు తరచూ వింటున్నాం కదా! కానీ ఆత్మహత్య చేసుకోబోయిన ఒక వ్యక్తికి మహాభారంతంలో జరిగిన ఉపదేశం వింటే… ఇంతకు మించిన వ్యక్తిత్వ వికాస తరగతి…

మీ జీవితంలో ఎవరితో షేర్ చేసుకోకూడని కొన్ని విషయాలు…

◼️ మీ బలహీనతలు.. వీటిని పొరపాటున కూడా చెప్పకండి.. ఎందుకంటే మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం ఉంది. బలహీనతలు మీ వరకూ తెలిస్తే చాలు. వాటిని కూడా అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు. ◼️ మీకు వచ్చే కలల గురించి…

శ్రీ మంగళగౌరి దేవి ఆలయం – గయ ( బీహార్ )

శ్రీ మాంగల్య గౌరీ/మంగళ గౌరీ/సప్త మోక్షపురి/ పంచ గయా క్షేత్రం బీహార్‌లోని గయలో మంగళగౌరి కొండలు మరియు ఫాల్గుణి నది ఒడ్డున ఉన్న 51 శక్తి పీఠంలలో ఒకటి. 15వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ ఆదిశక్తి దేవి యొక్క పురాతన దేవాలయాలలో…

భారతదేశం అంటే  ఏమిటో వివరంగా తెలుసుకుందాం…!!

1) వేద భూమి & కర్మ భూమి2) సంస్కృతి3) సనాతన ధర్మం4) దాన ధర్మం5) ఆవులు 6) యజ్ఞాలు & యాగాలు7) దేవాలయాలు & పుణ్య క్షేత్రాలు8) వేద పాఠశాలలు9) సాధువులు & గురువులు10) గంగా నది 11) శివ అభిషేకం…

మాత భవాని దేవాలయం, రాజస్థాన్… పులులు కాపలాగా ఉండే ఏకైక దేవాలయం…

జవాయి, రాజస్థాన్‌లోని మాత భవానీ గుడి మెట్లపై మీకు ముప్పై వరకూ పులులు కనిపిస్తాయి. పూజారి రాగానే మెట్లపై నుండి దూరంగా వెళ్లిపోతాయి, అవి ఏ మానవుడిపై ఎప్పుడూ దాడి చేయలేదు. చరిత్రలో ఇప్పటి వరకు మనుషులపై ఒక్క దాడి చేయని…

🔱 మాటే మంత్రము 🔱

🔱 మనిషి మాయలో బ్రతుకుతుంటాడు. 🔱 మానవ జీవితమంతా తమస్సు,రజస్సు,సత్వ గుణాలతో నడుస్తుంది. 🔱 వీటి ప్రభావంతో ఏర్పడేకామ,క్రోథ,లోభ,మోహ,మద, మత్సరాలనే అరిషడ్వర్గాలు, మనిషి జీవిత గమనాన్ని అడ్డుకుంటుంటాయి. 🔱 వాక్కు అదుపులో ఉన్న మనిషికి సర్వగుణాలు చేతిలో ఉంటాయి. 🔱 కోరికల…

మానవ జీవితానికి రెండు గొప్ప శత్రువులు…!!

🔱 మనిషికి ఇద్దరు శత్రువులు వున్నారు. ఒకటి ‘ అహంకారం’ మరి యొకటి ‘ మమకారం’. 🔱 అహంకారం ‘ నేను, నేను’ అంటే మమకారం ‘ నాది, నాది’ అంటూ ఉంటుంది. 🔱 ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువును స్వీకరించినప్పుడు…

కనకధార స్తోత్రం … – భావం…

ఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి. శ్రీ శంకర భవత్పాదులు ఒకరోజు భిక్షకు వెళ్ళినపుడు కడు బీదరాలైన ఒక అవ్వ స్వామికి భిక్ష ఇవ్వడానికి తనవద్ద యేమిలేకపోయేసరికి బాధతో, ఇల్లంతా వెతికితే ఒక ఉసిరిగకాయ మాత్రమే ఆమెకి దొరికింది.“స్వామి…

పంచవటి  శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం – తిరుచిట్రంబలం కూటు

ఆంజనేయ స్వామి మూలవిరాట్ గా విరాజిల్లుతున్న మహిమాన్వితమైన ఆలయం పంచవటి విశ్వరూప జయమంగళ పంచముఖ ఆంజనేయస్వామి క్షేత్రం. ఈ క్షేత్రం మధ్య తిరుపతి అనే పేరుతో ప్రసిధ్ధి పొందడం ఒక విశేషం. ఇక్కడ ఒక ప్రత్యేక సన్నిధిలో శ్రీ దేవి ,భూదేవి…

ఆది కుంభేశ్వర గణపతి – షణ్బగపురం.

కైలాసంలోని పార్వతీ పరమేశ్వరులకు నారదుడు తీసుకుని వచ్చి యిచ్చిన ఆమ్రఫలము వలన అన్నదమ్ముల మధ్య విరోధం ఏర్పడింది. ఆ ఆమ్రఫలాన్ని పంచడంలో మాతాపితరులు గణేశుని పట్ల పక్షపాతబుధ్ధి చూపారని కుమారస్వామి కోపంతో కైలాసం వదలి పళని పర్వతానికి వెళ్ళడం అందరికీ తెలిసిన…

32 గణపతుల మూర్తుల పేర్లు

♦️ 1.బాలగణపతి,♦️ 2.తరుణ గణపతి,♦️ 3.భక్తిగణపతి,♦️ 4.వీరగణపతి,♦️ 5.శక్తిగణపతి,♦️ 6.ద్విజగణపతి,♦️ 7.సిద్ధగణపతి,♦️ 8.ఉచ్చిష్టగణపతి,♦️ 9. విఘ్నగణపతి,♦️ 10.క్షిప్రగణపతి,♦️ 11.హేరంబగణపతి,♦️ 12.లక్ష్మీగణపతి,♦️ 13.మహాగణపతి,♦️ 14. విజయగణపతి,♦️ 15.నృత్తగణపతి,♦️ 16.ఊర్ధ్వగణపతి,♦️ 17.ఏకాక్షరగణపతి,♦️ 18.వరగణపతి,♦️ 19.త్య్రక్షరగణపతి,♦️ 20.క్షిప్రదాయకగణపతి,♦️ 21.హరిద్రాగణపతి,♦️ 22.ఏకదంతగణపతి,♦️ 23.సృష్టిగణపతి,♦️ 24.ఉద్దండ గణపతి,♦️ 25.ఋణవిమోచక…

మానవ జన్మ… ఏ విధంగా తరింప చేసుకోవాలి…

భగవంతుడు ప్రసాదించిన – మానవ జన్మ ఎలా తరింప చేసుకోవాలో – నిర్ణయం మనదే! సృష్టిలో మానవజన్మ ఎంతో క్లిష్టమైనది. అతడు పుట్టడంతోనే అతనిలో మమేకమై ఉన్నవి పదకొండు ఇంద్రియాలు. అవి లేకుంటే అతడు మనుగడ సాగించలేడు. ఆ పదకొండులో…. *ఈ…

ప్రయత్నం – విలువ

ఒక బాగా పేరు ఉన్న వ్యక్తి 300 మంది ఉన్న గదిలో ఉపన్యాసం ఇస్తున్నాడు. తన జేబులో నుంచి ఒక రెండువేల రూపాయల నోట్ ని తీసి ఇది ఎవరికైనా కావాలా అని అడిగాడు. ఆ గదిలో ఉన్న 200 మంది…

అక్బర్ – బీర్బల్‌ కథలు… ఉంగరం దొంగ ఎవరు?

ఒక రోజు అక్బర్ చక్రవర్తికి బీర్బల్‌ను ఏడిపించాలన్న సరదా ఆలోచన కలిగింది. బీర్బల్‌ను ఎలా ఏడిపిస్తే బావుంటుంది? అని బాగా ఆలోచించాడు మహారాజు ఆలోచించగా, ఆలోచించగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకేముంది వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు. అక్బర్‌ను…