Month: September 2024

మరో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ తో జియో…

దేశవ్యాప్తంగా 49 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు తమ ఫోన్లలో రిలయన్స్ జియో సిమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇంత పెద్ద యూజర్ బేస్ కోసం జియో అనేక రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్, జియో ఫోన్, జియో ఫోన్ ప్రైమా వినియోగదారుల…

వైరల్ న్యూస్ : వయసు 30…చేసుకున్న పెళ్ళిళ్ళు 20… ముక్కున వేలేసుకుంటున్న జనం… వివరాల్లోకి వెళ్ళితే….

మన దేశంలో ఒక్కసారి వివాహం జరిగితే దానిని ఏడు జన్మల సంబంధంగా పరిగణిస్తారు. భార్యాభర్తలు వివాహ బంధంలో ఒక్కటైతే, మరణానంతరం మాత్రమే విడిపోతారు. కనీసం భారతీయ సంస్కృతి కూడా అదే చెబుతుంది. నేటి కాలంలో ప్రేమ, సంబంధాలను కొనసాగించే సంప్రదాయం పక్కదారి…

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఊరి శిక్ష విధించిన కోర్టు… ఎక్కడంటే…

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని మతిగరలో గత ఏడాది మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఒక వ్యక్తికి శనివారం జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. గతేడాది ఆగష్టు లో 11వ తరగతి విద్యార్థినిపై తొలిసారి అత్యాచారం చేసి, ఆపై ఆమె…

రేవంత్రెడ్డి చేసేది కరెక్టే… కానీ…: పవన్ కల్యాణ్

‘హైడ్రా’ ద్వారా చెరువుల ఆక్రమణలు తొలగించేందుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీసుకుంటున్న చర్యలు కరెక్టేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. కానీ, అదే సమస్యకు పరిష్కారం కాదని, చెరువులు ఆక్రమణలకు గురికాకుండా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కఠినచర్యలు తీసుకోవాలని…

ప్రకాశం బ్యారేజీపై షర్మిల కీలక వ్యాఖ్యలు

ప్రకాశం బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం బోట్లు కొట్టుకొచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. గేట్ల పరిస్థితి ఎలా ఉందని అధికారులను ఆరా తీశారు. ఎవరైనా కావాలనే…

చిన్నారి ఆయువు తీసిన బిస్కెట్

బిస్కెట్… ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. ఆనంద్ నగర్ లో నివసిస్తున్న పూజా… ఓ బిస్కెట్ కంపెనీలో కార్మికులకు లంచ్ బాక్సులు సరఫరా చేస్తుంటుంది. మంగళవారం తన మూడేళ్ల కుమారుడు ఆయుష్ చౌహాన్…

ANR చిత్రాలు రీ-రిలీజ్

సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ తరుణంలో వేడుకలను నిర్వహించేందుకు అక్కినేని కుటుంబం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన నటించి సూపర్బ్ట్గా నిలిచిన 10 చిత్రాలను 25 సిటీలలో రీ-రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 20, 21, 22 తేదీలలో…

టికెట్ పై రాయితీ… ఆర్టీసీ బంపర్ ఆఫర్…

హైదరాబాద్ – విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఆ రూట్ల లో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. రాజధాని ఏసీ, సూపర్…

AP : ఆక్రమణల వల్లే విజయవాడ మునిగింది: పవన్ కల్యాణ్

గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుత సమస్యలకు కారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. బుడమేరు 90శాతం ఆక్రమణలకు గురికావడం వల్లే విజయవాడను వరద ముంచెత్తిందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలోనూ గత ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని, చిన్న ప్రాజెక్టుల్లో లాకులు కూడా…

నేటి పంచాంగం సెప్టెంబర్ 05 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ బుద్దాహృషికేశాయనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: భాద్రపద పక్షం:…