TG : విజయశాంతి ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన కాంగ్రెస్, BRS, సీపీఐ అభ్యర్థులు ఐదుగురూ ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. ఈ నెల 13న ఐదుగురిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి దాఖలు చేసిన అఫిడవిట్ లో…