Category: మంచి మాటలు

పెద్దల మంచి మాట

దురుద్దేశ్యంతో ఇతరులు మనపై సాగించే నిందాత్మక ప్రచారానికి మంచి సమాధానం పట్టువిడవకుండా మౌనంగా ఉండడమే. …………………………………………..………………………… జనం దృష్టిలో మంచి చెప్పేవాడు ఎప్పుడూ చెడ్డోడే. చెడు చెప్పేవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటువేసే పాముకే పాలు పోస్తాము కానీ, మనకి నీడను…

తమ మీద తమకు నమ్మకం లేనివారు ఈ నాలుగు విషయాలను తెలుసుకోవాలి…

🪷1. పక్షి చెట్టు కొమ్మను కాదు, దాని స్వంత రెక్కలను నమ్ముతుంది. మీరు కూడా మీ సామర్థ్యాన్ని గుర్తించాలి. 🪷2. ప్రపంచం మొదట తమను తాము గుర్తించే వారిని మాత్రమే గుర్తిస్తుంది. వజ్రం రాయి కంటే భిన్నంగా ఉందని నిరూపించుకున్నప్పుడే దాని…

నేటి మంచి మాట

“కొంచెం భిన్నంగా చేయాలనుకుంటే కొంచెం దూరంగా నడువు . గుంపు దైర్యాన్నిస్తుందికానీ గుర్తింపును లాక్కుంటుంది.” “జీవితం నాశనం కావటానికి తప్పులే చేయనవసరం లేదు.తప్పుడు మనుషుల్ని నమ్మినా చాలు.

మహనీయుల మాట

మనశ్శాంతి అనేది లేకపోతే జీవితంలో ఎన్ని ఉన్న వ్యర్థమే. మనసు ప్రశాంతంగా ఉంటే లేమిలో కూడ ఆనందంగా ఉండొచ్చు.! 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 పరిస్థితిని బట్టి ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది. కానీ విలువలు, వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు…

మహనీయుని మంచి మాటలు       

“భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరం నెట్టేసే చోట దగ్గర అవ్వాలని ప్రయత్నించకు. నిజాయితీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు.ఆత్మాభిమానం మించిన ధనంమరొకటి ఉందని భ్రమ పడకు.” 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 “కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.తల పొగరుతో తిరిగే…