TG : గేమ్ ఛేంజర్ గా మహాలక్ష్మి పథకం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
మహాలక్ష్మి పథకం గేమ్ఛేంజర్ గా మారిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. “రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది. ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారు. జననీ…