Tag: ఆధ్యాత్మికం

రోజు విధిగా పఠనం చేయవలసిన శ్లోకాలు

🌷 ప్రభాత శ్లోకం 🌷 కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ !కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !! ☘ ప్రభాత భూమి శ్లోకం ☘ సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే !విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే…

శుక్రవారం రోజు పూజలో ఈ నిబంధనలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి….

ముగ్గురు శక్తి స్వరూపిణిల్లో ఒకరైన విష్ణుపత్ని లక్ష్మీదేవి ధనానికి ఆదిదేవత. లక్ష్మీని పూజించేవాళ్లు అపార ధనరాశులతో తులతూగడమే కాదు ఆనందంగానూ ఉంటారు. ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ రోజును ధనదేవతను ఆరాధిస్తే సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. శుక్రవారం…

గృహస్థులు తప్పని సరిగా పాటించవలసిన విధి విధానాలు…

▪️1. పూజ గది విడిగా లేని వారు.. పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు, హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు. ▪️2. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు, ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు…

వేద శాస్త్రోక్తంగా శ్రీశైల మల్లీశ్వరునికి సహస్ర ఘటాభిషేకం…

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో మల్లికార్జున స్వామివారికి సహస్ర ఘటాభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. సహస్ర ఘటాభిషేకం పూజలో AP మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ పాల్గొనగా, ఆలయంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు, చేసి సహస్ర ఘటాభిషేకం తర్వాత…

వారంలో ఏ రోజు ఏ దేవుడికి పూజ చేయాలో… మీకు తెలుసా… ఇప్పుడు తెలుసుకుందాం…

ఏడు వారాలలో ఏ దేవుడికి ఏ రోజు పూజ చేయాలో తెలుసుకుందాం… ఆదివారము :ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్రరోగం, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి.…

నిత్య జీవితంలో సిరిసంపదలు పొందడానికి స్త్రీలు తప్పక పాటించవలసిన నియమాలు…

మన పెద్దలు స్త్రీలకు శుభాలు కలగడానికి కొన్ని నియమాలను పొందుపరిచి మనకు అందించారు… అందరూ ఇవి పాటించి శుభాలను పొందాలని ఆశిస్తూ… అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం… 🔯 స్త్రీలు ధరించే గాజులు మట్టిగాజులై వుంటె చాలా మంచిది. ఈగాజులు ఐశ్వర్యాన్ని…

పూజ – పరమార్థాలు

🕉️ పూజ –> పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణఫలాన్నిచ్చేది. 🕉️ అర్చన–> అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది. 🕉️ జపం–> అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది…

భక్తి – లక్షణాలు

ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ మార్గాలు ఆదికాలం నుంచీ భారతీయుల జీవన ధ్యేయాలయ్యాయి. మొదటి మూడూ (త్రిపుటి) ఉత్కృష్టమైన మోక్షసాధనకు సాధనాలు. జ్ఞాన భక్తి కర్మయోగాలనేవి భగవద్గీత ఆరంభ కాలం నుంచే జీవనమార్గాలయ్యాయి. మానవుడు తన అభిరుచిని అనుసరించి, ఈ…

నేటి సూక్తి

అమితశ్రమ పనికిరాదు – జపం చేయడంలోకాని, ధ్యానం చేయడంలో గాని శక్తినంతా వెచ్చించడం, మితిమీరిన శ్రమే అవుతుంది. పై నుండి దివ్యానుభూతులను అవిచ్ఛిన్నంగా పొందగలిగే ఘట్టాలలో తప్ప, ధ్యానమందెంతో ఆరితేరిన వారు సైతం అట్టి శ్రమకు తట్టుకొనడం కష్టం. 🌹 శ్రీ…

నీ భక్తి ఎంత?
భగవంతుడు ఏమి ఇస్తాడు…

కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు. ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది. పూజారి బయటకు వచ్చి చూడగా. పెద్ద బంగారు పళ్లెం ఒకటి కనిపించింది. వెళ్లి చూడగా… దానిపై ‘నా భక్తుని కొరకు’అని రాసి ఉంది. ఈ బంగారు…

పితృదేవోభవ… ఇలాంటి వారే పుత్ర శబ్దానికి అర్హులు.

దేహం తండ్రి ప్రసాదం’ అని వేదం స్పష్టంగా చెప్పింది. ‘పురుషే హవా అయిమదితో గర్భో…’ అని మొదలయ్యే ఐతరేయ మంత్రం- శుక్రం రూపంలో, అంటే వీర్యంగా పురుషుడు స్త్రీ యందు ప్రవేశించడం వల్ల దేహధారణ జరుగుతుందని వివరించింది. తండ్రి బింబం అయితే,…

అరుదైన సమాచారం మీకోసం…

వేదాలు, పురుషార్ధాలు, లలిత కళలు, దేవతావృక్షాలు, పంచోపచారాలు, దశ సంస్కారాలు, తెలుగు నెలలు, తిథులు, తెలుగు సంవత్సరాలు ఇంకా మరెన్నో… ఈ తరం పిల్లలకు నేర్పించండి…చదివించండి…మనం కూడా మరోసారి మననం చేసుకుందాం… దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3)…

మననం చేసుకోవలసిన ఆత్మ విచారణ

చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో…భూమిని చూసి ఓర్పును నేర్చుకో…చెట్టును చూసి ఎదగడం నేర్చుకో… బయట కనిపించే మురికి గుంటలకన్నా మనుసులో మాలిన్యం కల వ్యక్తులు ఎంతో ప్రమాదకారులు. సత్యాన్ని నమ్మే వ్యక్తి అనుకువగా ఉంటాడు. అన్ని జ్ఞానాలలో కెల్లా అత్యున్నతమైనది తనను…

తీర్థ ప్రసాదాలు అనేక రకాలు… ఏమిటి అవి సంక్షిప్తంగా…

ప్రపంచం అంతటా నిండి ఉన్న దైవానికి పూజ చెయ్యడం, ప్రసాదాన్ని సమర్పించడం మానసిక సంతృప్తి ఇవ్వడమే కాక అనేక కోరికలను కూడా తీర్చుతుంది.

ఏ హోమ భస్మం ధారణతో, ఏ ఏ లాభాలు కలుగుతాయి.

2. హోమ భస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పలును నిరాటకంగా జరుగుతాయి. 3. భస్మ ధారణతో అన్ని రకాల గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాలు తొలగిపోతాయి. 4. శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు…

శ్రీరామ నవమి విశిష్టత

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు.ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు…

శ్రీరామచంద్రుడి వంశవృక్షం

బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కాశ్యపుడు కాశ్యపుడి కొడుకు సూర్యుడు సూర్యుడి కొడుకు మనువు మనువు కొడుకు ఇక్ష్వాకువు ఇక్ష్వాకువు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాణుడు బాణుడి కొడుకు అనరణ్యుడు అనరణ్యుడి కొడుకు పృధువు…

రాముడిని ఎందుకు – ఎలా ఆరాధించాలి?

1) ధర్మం అంటే ఏమిటి? – అమరకోశం ప్రకారం ధ్రియతేవా జన ఇతి ధర్మం 2) మనకు తెలిసినది ధర్మం కాదు – మనం ఆచరించేదాన్ని ధర్మం అంటారు 3) ధర్మం ఎక్కడ నుండి వచ్చింది? 4) ధర్మం వేదాల ద్వారా…

అష్టాదశ పురాణాలు వాటి గురించి క్లుప్తంగా… మీ కోసం…

అష్టాదశ పురాణాలు వాటి గురించి క్లుప్తంగా… మీ కోసం… 1.మత్స్యపురాణం2.కూర్మపురాణం3.వామనపురాణం4.వరాహపురాణం5.గరుడపురాణం6.వాయుపురాణం 7. నారదపురాణం8.స్కాందపురాణం9.విష్ణుపురాణం10.భాగవతపురాణం11.అగ్నిపురాణం12.బ్రహ్మపురాణం 13. పద్మపురాణం14.మార్కండేయ పురాణం15.బ్రహ్మవైవర్తపురాణం16.లింగపురాణం17.బ్రహ్మాండపురాణం18.భవిష్యపురాణం ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది. మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో…