Tag: ఆధ్యాత్మికం

మానవసేవే… మాధవసేవ…

యుగయుగాలుగా వెదుకుతున్నా ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియక అతడు తనకెందుకు కనిపించడని నిరాశతో ప్రశ్నలు వేసే మనిషికి, అతడెవరో ఎక్కడుంటాడో చెప్పగలవారుంటారు. పరమ పురుషులైనవారు కొద్దిమందే ఉంటారు. దేవుడిని వారు ఆకాశంలోనో, దేవాలయాల్లో మాత్రమే వెదకరు. అతడు ఎక్కడో లేడని…

బ్రహ్మ సత్యం

భగవంతుడి అనుగ్రహం పొందాలన్నా, మోక్షం ప్రాప్తించాలన్నా సత్యమే ఆధారం. ఎందుకంటే సత్యమనేది ఒక సద్గుణం మాత్రమే కాదు. అది బ్రహ్మ స్వరూపం. అదొక మహత్తరమైన శక్తి. సత్యమనే మాట పలకడం ఎంత సులభమో సత్యమైన మాటను నిలుపుకోవడం అంత కష్టతరం. భగవంతుడు…

గరుత్మంతుడు వివాహితుడా…? బ్రహ్మచారా…?

గరుత్మంతుడు వివాహితుడే. అతనికి రుద్రా, సుకీర్తి అను పేర్లు గల ఇద్దరు భార్యలున్నారు. స్వామి భక్తులందరికీ వివాహము, భార్యలు, సంతానము, సంసారము, భోగాలు అన్నీ ఉంటాయి. స్వామి తన భక్తులకు తనకున్న భోగాలవంటివి ఇస్తాడు. అది కూడా పరీక్షించటానికే. భోగాలలో మునిగి…

శ్రీ వెంకటేశ్వరస్వామిని వారిని ఆనంద నిలయంలో ఏ నక్షత్రం నాడు దర్శిస్తే ఏ ఫలితాలు కలుగుతాయో… మీకు తెలుసా…

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం.. ఓం నమో వెంకటేశాయ.. మాతః సమస్త జగతాం మధుకైటభారే:వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తేశ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలేశ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌ సమస్త లోకములకును మాతృదేవతవు, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవు, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవు,…

హిందూ సనాతన ధర్మములో గల తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు…..!!

♦️ 1. ముక్కులు కుట్టించుకున్నచో దృష్టి దోషము కలగదని నమ్మకము. ♦️ 2. చెవులు కుట్టించుకున్న హృదయ సంబంద రోగములు రావు. ♦️ 3. ఎడమ హస్తము పరమాత్మ అనియు, కుడి హస్తము జీవాత్మ అనియు ఈ రెండు ఏకము కావలెనను…

శ్రీ మహాలక్ష్మిదేవి కవచం – అష్టోత్తర శతనామావళిః

శ్రీ మహాలక్ష్మీకవచం అస్య శ్రీమహాలక్ష్మీ కవచమంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ చందః మహాలక్ష్మీ దేవతా మహాలక్ష్మీ ప్రీత్యర్థం జపే వినియోగః | ఇంద్ర ఉవాచ । సమస్తకవచానాం తు తేజస్వి కవచోత్తమం | ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గీష్పతే 1…

లక్ష్మీ శ్లోకం..!!

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాంశ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాంలోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాంవందే ముకుంద ప్రియాం… తాత్పర్యం : లక్ష్మీ దేవీ! పాల సముద్రపు…

ఆరోగ్యం కోసం సూర్య మంత్రం

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః గురుబ్రహ్మ గురువిష్ణుఃగురుదేవో మహేశ్వరఃగురు సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురువేనమః ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటిక చీకటిమయం , ఏ సూర్యుని వెలుగుచే తెలివిగలదీ…

భారతదేశం అంటే  ఏమిటో వివరంగా తెలుసుకుందాం…!!

1) వేద భూమి & కర్మ భూమి2) సంస్కృతి3) సనాతన ధర్మం4) దాన ధర్మం5) ఆవులు 6) యజ్ఞాలు & యాగాలు7) దేవాలయాలు & పుణ్య క్షేత్రాలు8) వేద పాఠశాలలు9) సాధువులు & గురువులు10) గంగా నది 11) శివ అభిషేకం…

మానవ జీవితానికి రెండు గొప్ప శత్రువులు…!!

🔱 మనిషికి ఇద్దరు శత్రువులు వున్నారు. ఒకటి ‘ అహంకారం’ మరి యొకటి ‘ మమకారం’. 🔱 అహంకారం ‘ నేను, నేను’ అంటే మమకారం ‘ నాది, నాది’ అంటూ ఉంటుంది. 🔱 ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువును స్వీకరించినప్పుడు…

కనకధార స్తోత్రం … – భావం…

ఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి. శ్రీ శంకర భవత్పాదులు ఒకరోజు భిక్షకు వెళ్ళినపుడు కడు బీదరాలైన ఒక అవ్వ స్వామికి భిక్ష ఇవ్వడానికి తనవద్ద యేమిలేకపోయేసరికి బాధతో, ఇల్లంతా వెతికితే ఒక ఉసిరిగకాయ మాత్రమే ఆమెకి దొరికింది.“స్వామి…

32 గణపతుల మూర్తుల పేర్లు

♦️ 1.బాలగణపతి,♦️ 2.తరుణ గణపతి,♦️ 3.భక్తిగణపతి,♦️ 4.వీరగణపతి,♦️ 5.శక్తిగణపతి,♦️ 6.ద్విజగణపతి,♦️ 7.సిద్ధగణపతి,♦️ 8.ఉచ్చిష్టగణపతి,♦️ 9. విఘ్నగణపతి,♦️ 10.క్షిప్రగణపతి,♦️ 11.హేరంబగణపతి,♦️ 12.లక్ష్మీగణపతి,♦️ 13.మహాగణపతి,♦️ 14. విజయగణపతి,♦️ 15.నృత్తగణపతి,♦️ 16.ఊర్ధ్వగణపతి,♦️ 17.ఏకాక్షరగణపతి,♦️ 18.వరగణపతి,♦️ 19.త్య్రక్షరగణపతి,♦️ 20.క్షిప్రదాయకగణపతి,♦️ 21.హరిద్రాగణపతి,♦️ 22.ఏకదంతగణపతి,♦️ 23.సృష్టిగణపతి,♦️ 24.ఉద్దండ గణపతి,♦️ 25.ఋణవిమోచక…

మానవ జన్మ… ఏ విధంగా తరింప చేసుకోవాలి…

భగవంతుడు ప్రసాదించిన – మానవ జన్మ ఎలా తరింప చేసుకోవాలో – నిర్ణయం మనదే! సృష్టిలో మానవజన్మ ఎంతో క్లిష్టమైనది. అతడు పుట్టడంతోనే అతనిలో మమేకమై ఉన్నవి పదకొండు ఇంద్రియాలు. అవి లేకుంటే అతడు మనుగడ సాగించలేడు. ఆ పదకొండులో…. *ఈ…

🌹🌸 జీవిత సత్యం… 🌸🌹

🔷 మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి. కానీ చీకట్లో నెట్టేసేదిగా ఉండకూడదు. 🟢 మనం ఎదుటివారితో పిరికి మాటలు మాట్లాకూడదు, వినకూడదు. అవే మన జీవిత గమనానికి అటంకాలు అవుతాయి. ఎదుటివారికి పిరికితనం…

యతి – వశీ అంటే ఎవరు?

యతి అంటే కర్మ యోగి లేదా సాధకుడు. వశీ అంటే సిద్ధపురుషుడు లేదా ఆత్మ జ్ఞాని యతీ అంటే జ్ఞాని కావడానికి యత్నించేవాడు. కర్మయోగే యతి అనబడతాడు. వశీ అంటే ఇంద్రియనిగ్రహం పూర్తిగా కలిగినవాడు. సాధువులకు జ్ఞాని ఈ పదం వాడ…

బి.పి. నియంత్రణకు, హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి ” విఠ్ఠల విఠ్ఠల ” నామస్మరణ అంటున్న పరిశోధకులు

పుణె లోనివేద విజ్ఞాన కేంద్ర వందలాది హృద్రోగుల మీద ప్రయోగం చేసి ఈ విషయాన్ని నిరూపించింది. ఈ విషయమై ఏషియన్ జనరల్ ఆఫ్ కాంప్లిమెంటరి అండ్ ఆల్టర్నేటివ్ మీడియా అనే అంతర్జాతీయ పత్రికలో ఒక వ్యాసం కూడా ప్రచురితమైంది. విఠ్ఠల అనే…

ఏకాదశీవ్రతం పాటించేటప్పుడు ప్రధానంగా పాటించవలసినదేమిటి? ముందురోజు కూడా ఉపవాసముండాలా?

ఏకాదశి ముందు రోజు దశమినాటి రాత్రి భోజనం చేయరాదు. ఫలహారం స్వీకరించవచ్చు. ఏకాదశినాడు యథాశక్తి ఉపవసించాలి. లక్ష్మీనారాయణలను పూజించి పారాయణం, జపం, ధ్యానం, సంకీర్తన వంటివి ఆచరించాలి. వీలైనంత మౌనాన్ని అవలంబించాలి ( వృధా సంభాషణలు, నిందా, పరుష వచనాలు పలుకరాదు).…

తిరుమలలో భక్తులు పూలు ధరించక పోవడానికి కారణం మీకు తెలుసా…

ముత్తయిదువుల ఏదైనా ఆలయానికి వెళ్ళేటప్పుడు నగలు, పువ్వులు నిండుగా ధరించి వెళ్ళడం మన సాంప్రదాయం. కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో మాత్రం భక్తులు ఎటువంటి పరిస్థితులలో కూడా పువ్వులు పెట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్లరు. వెంకటేశ్వర…

భగవద్గీత విశిష్టత

లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క ‘భగవద్గీత’ కు మాత్రమే ఉంది. 1) ఏమిటా విశిష్టత అవతారమూర్తులు, మహర్షులు, మహానుభావులు జన్మించినప్పుడు వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది. ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞత గా వారి…

వ్యాస / గురుపూర్ణిమ – విశేషాలు

ఆషాఢమాసం నుండి నాలుగు నెలలపాటు ‘చాతుర్మాస్యం’ అనే పేరుతో దీక్షను పాటించడం సనాతన సంప్రదాయం♪. సన్యాసులకు, గృహస్థులకు కూడా వారి వారి నియమానుసారం ప్రత్యేక దీక్షలు చెప్పబడ్డాయి.నారాయణుడు యోగనిద్రలో ఉన్న ఈ సమయంలో అంతర్ముఖమైన అధ్యాత్మ సాధనలకు అనుకూలం. ఆషాఢం నుండి…