కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి… ఎంతంటే…
అంతర్జాతీయ చమురు ధరల ట్రెండ్‌లకు అనుగుణంగా చేసిన నెలవారీ సవరణలో జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్ ధర ఆదివారం 1.45 శాతం పెరిగింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ ధరలు 19 కిలోల…