Month: December 2024

AP : దేవాదాయశాఖలో 70 ఉద్యోగాలకు నోటిఫికేషన్

దేవాదాయ శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 70 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) 35, ఎలక్ట్రికల్లో 5, టెక్నికల్ అసిస్టెంట్(సివిల్) 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. AEE పోస్టులకు ఇంజనీరింగ్, టెక్నికల్ అసిస్టెంట్కు LCE డిప్లొమా…

TG : నేడు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో ఇవాళ మల్లికార్జున స్వామి కళ్యాణం జరగనుంది. ఈ ఉత్సవం కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ కళ్యాణోత్సవానికి దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. ప్రభుత్వం…

పెరిగిన దేశీయ కార్ల విక్రయం

దేశంలో లగ్జరీ కార్ల వినియోగం పెరిగింది. రూ.50లక్షలకు పైబడిన ప్రీమియం మోడళ్ల కార్ల విక్రయం ఈ ఏడాది పెరిగింది. 2024లో గంటకు సగటు 6 కార్లు విక్రయించబడ్డాయి. ఐదేళ్లక్రితం గంటకు రెండు లగ్జరీకార్లు మాత్రమే అమ్మకాలు జరిగేవి. కస్టమర్ల అభిరుచులు మారుతుండడం…

TG : CRPF ఆధీనంలో సాగర్ డ్యామ్

నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం వద్ద కీలకపరిణామం చోటుచేసుకుంది. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం నేపథ్యంలో CRPFకు కేంద్రం గతంలో బాధ్యతలు అప్పగించింది. డ్యామ్ భద్రతా విధుల నుంచి CRPF వైదొలుగుతున్నట్లు చెప్పడంతో తెలంగాణ SPF ఆ బాధ్యతలు స్వీకరించింది. మళ్లీ రాత్రివిధుల్లోకి…

స్లీప్ డివోర్స్ అంటే ఇదేనా?

వివాహం అనంతరం కొన్ని జంటల్లో విడాకులు ఉంటాయనేది తెలిసిన విషయమే. అయితే ఈ విడాకుల ప్లేస్లోకి నిద్ర విడాకులు (స్లీప్ డివోర్స్) వచ్చాయి. ఈ స్లీప్ డివోర్స్ అంటే వారి వివాహాన్ని రద్దు చేసుకుని విడిపోయినట్లు కాదు. ఒకే ఇంట్లో ఉంటూ..…

ఆ రైలు రెండు నెలలురద్దు!

దేశం నలుమూలల నుంచి యూపీలోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు భక్తులు పోటెత్తనున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి – హుబ్లీ, హుబ్లీ – తిరుపతి ప్యాసింజర్ రైలును కుంభమేళాకు రెండు నెలల పాటు పంపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే…

TG : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం వాయిదా

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు దక్షిణ మధ్య రైల్వే విభాగం శుక్రవారం తెలిపింది. ఈ టెర్మినల్ ను శనివారం రైల్వే మంత్రి అశ్వనీవైష్ణవ్ ప్రారంభించాల్సి ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతితో ఈ కార్యక్రమం వాయిదా పడింది.

TG : 6 నెలల్లో 6.42 లక్షల కొత్త విద్యుత్ కనెక్షన్లు

రాష్ట్రంలో గృహ విద్యుత్ వినియోగం, లోడు గరిష్ఠ స్థాయికి చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) తొలి 6 నెలల్లో(ఏప్రిల్-సెప్టెంబరు) కొత్తగా 6,42,692 కరెంటు కనెక్షన్లు ఇచ్చినట్లు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు తాజాగా ప్రభుత్వానికి నివేదించాయి. వీటితో కలిపి ఇళ్ల కరెంటుకనెక్షన్లు…

NASA : ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ సేఫ్

సూర్యుడి అన్వేషణ నిమిత్తం దానికి దగ్గరగా వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ సేఫ్గానే ఉందని నాసా ప్రకటించింది. సూర్యుడి బాహ్య వాతావరణంగా పిలిచే కరోనా పొరలోని కణాలు మిలియన్లడిగ్రీల వరకు ఎలా వేడెక్కుతాయనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి పార్కర్సలార్ ప్రోబ్ ను…

AP : బోగస్ ఫించన్ల ఏరివేతకు రంగం సిద్ధం

నకిలీ వైకల్య ధ్రువపత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు జనవరి 3నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈపరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్/ మే వరకు కొనసాగనున్న నేపథ్యంలో కొత్తవారికి వైకల్య ధ్రువపత్రాలజారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.…

క్రిస్మస్ ‘ట్రీ’ ప్రత్యేకత తెలుసుకుందాం…

క్రిస్మస్ చెట్టు ఇంట్లో పెట్టుకోవడమనేది జర్మన్ ల నుంచి వచ్చిన సాంప్రదాయమని తెలుస్తోంది. 1923 నుంచి అమెరికా శ్వేతభవనంలో క్రిస్మస్ చెట్టు అమర్చడం ప్రారంభమైంది. దీంతో ప్రతి ఏడాది ఆ చెట్టుకున్న దీపాలను వెలిగించడం ద్వారా అమెరికాలో క్రిస్టమస్ వేడుకలు ప్రారంభమవుతాయి.…

క్రిస్మస్ తాత… అసలు పేరు తెలుసా మీకు…

క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ఎక్కువగా చిన్న పిల్లలకు గుర్తుకు వచ్చే పేరు క్రిస్మస్ తాత. అయితే, క్రిస్మస్ తాత అసలు పేరు సెయింట్ నికోలస్. చరిత్ర కారుల ప్రకారం 4వ శతాబ్దానికి చెందిన సెయిట్ నికోలస్ చర్చిలో ఒక బిషప్. అతడు…

అమెరికా జాతీయ పక్షిగా బాల్ ఈగల్…

‘బాల్ ఈగల్’ను అమెరికా జాతీయ పక్షిగా తీర్మానిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పవర్, స్ట్రెంగ్తో ఈ పక్షి 240 ఏళ్ల నుంచి అమెరికా దేశానికి సింబల్గా ఉంటోంది. దీనిని మంగళవారం బైడెన్ మంత్రివర్గం క్యాబినెట్లో ఆమోదించింది. ఈ మేరకు…

సినిమాలను వదిలేస్తా… సుకుమార్ కామెంట్స్ వైరల్…

సినిమాలను వదిలేస్తానంటూ డైరెక్టర్ సుకుమార్ చెప్పిన ఓ వీడియో వైరలవుతోంది. ‘సుకుమార్ గారూ.. మీరు ఒకవేళ DHOP అని చెప్పి దేన్ని వదిలేయాలనుకుంటున్నారు?’ అని ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ అడగగా ‘సినిమా’ అని ఆయన…

2 పిజ్జాల కోసం 10వేల బిట్కాయిన్లు చెల్లించిన టెకీ

అనుభవించాలంటే రాసిపెట్టుండాలి! ఐటీ ప్రోగ్రామర్ లాస్లో హనిఎజ్ విషయంలో ఇది అక్షరాలా నిజం! 2010, మే17న 10వేల బిట్ కాయిన్లను ఆయన డాలర్లలోకి మార్చుకున్నారు. వచ్చిన $41తో మే 22న 2 పిజ్జాలు ఆర్డర్ చేశారు. ఇప్పుడా 10వేల BTCల విలువ…

TG : రేపు కేటీఆర్ అరెస్ట్ …?

ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ కార్ రేసుపై కేసు నమోదు చేసిన ఏసీబీ ఏ1గా కేటీఆర్ ను పేర్కొంది. ఈ కార్ రేసుపై మొదటి నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ను రేపు(శుక్రవారం) అరెస్ట్…

RBI పాత 5 రూపాయల నాణేన్ని నిలిపివేయడానికి గల కారణాలు తెలుసా….

ప్రస్తుతం దేశంలో రెండు రకాల ఐదు రూపాయల నాణేలు చెలామణిలో ఉన్నాయి. ఒకటి ఇత్తడితో, మరొకటి మందమైన లోహంతో తయారు చేయబడింది. అయితే, మందమైన నాణెం యొక్క ప్రాబల్యం ఇటీవల తగ్గింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కానీ, భారతీయ రిజర్వ్ బ్యాంక్…

‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ లోక్‌సభలో బిల్లు కు ఓటింగు

జమిలి ఎన్నికలపై లోక్‌సభలో ఓటింగ్ నిర్వహించారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్‌ ముందుకొచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, మరో బిల్లును…

HYD : TSRTC లో కొత్తగా 500 బస్సులు కొనుగోలు…

మహాలక్ష్మి పథకం వల్ల RTC ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ పథకం అమలులోకి రాకముందుతో పోలిస్తే ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపైంది. దీంతో బస్సులు చాలక ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమస్యను…

AP : సంక్రాంతి పందేలకు సింహపురి పుంజులు

సంక్రాంతి పందేలలో కాలు దువ్వేందుకు సింహపురి నుంచి కోడి పుంజులొచ్చేశాయి. నెల్లూరు ప్రాంతంలో పెంచిన కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల పుంజులు పందేలరాయుళ్లను ఆకర్షిస్తున్నాయి. రకాన్ని బట్టి ఒక్కొక్క పుంజు రూ.3 వేల నుంచి రూ.6 వేల…