Month: August 2024

నోబెల్ బహుమతిపై అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు

నోబెల్ బహుమతిపై ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “నోబెల్ పొందడం ఆనందమే.. కానీ, అది లభించకపోతే నా జీవితం వృథా అయ్యేదని అనుకోవడంలేదు. నోబెల్ బహుమతి సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకోలేదు. ఆ పురస్కారంతో…

భారత్ మార్కెట్ లోకి నిసాన్ ఎక్స్-ట్రయల్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిసాన్.. దేశీయ మార్కెట్ లో తన ఎక్స్-ట్రయల్ కారును ఆవిష్కరించింది. సీబీయూమోడల్లో భారత్ మార్కెట్లోకి వస్తున్న నిసాన్ ఎక్స్-ట్రయల్ ధర రూ.49.92లక్షలు(ఎక్స్ షోరూమ్). 1.5 లీటర్ల 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ…

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మహిళా పెట్టుబడిదారులు

స్వేచ్ఛగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, దీర్ఘకాలిక పెట్టుబడులను కొనసాగించే మహిళా పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతోంది. డిజిటల్ సాంకేతికత పెరగడం, సులువుగా పెట్టుబడులను నిర్వహించే వీలుండటం వీరికి కలిసివస్తోందని యాక్సిస్ మ్యూచువల్ఫండ్ నివేదిక వెల్లడించింది. “ఆంధ్రప్రదేశ్లో 4.7 రెట్లు, తెలంగాణలో 3.1 రెట్లమేరకు…

రక్త పరీక్షతో పురుషుల వంధ్యత్వ నిర్ధారణ

పురుషుల్లో సంతానలేమిని గుర్తించేందుకు ఇప్పటివరకు వీర్య పరీక్ష చేయాల్సివచ్చేది. ఇక నుంచి ఈ అవసరం లేదంటున్నారు జపాన్ లోని టోహో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు. రక్తపరీక్షతో పురుషుల్లో సంతానలేమి (వంధ్యత్వం) సమస్యను గుర్తించవచ్చని చెప్తున్నారు. ఇందుకుగానూ వీరు కృత్రిమ…

తల్లి హత్య కేసులో 11 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల

2013 ఫిబ్రవరి 1న 80 ఏళ్ల తల్లిని హత్య చేశాడన్న కేసులో పోచయ్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పోచయ్యను 11 ఏళ్ల తరువాత తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. మెదక్ జిల్లా దుబ్బాక మండలానికి చెందిన…

షేర్లను విక్రయిస్తున్న ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్

ప్రముఖ ఇన్వెస్టర్, బెర్క్లీర్ హాత్వే అధిపతి వారెన్ బఫెట్ రెండవ త్రైమాసికంలో పలు కంపెనీల ఈక్విటీల నుంచి తన షేర్లను విక్రయిస్తున్నారు. జూన్ నుండి $75.5బిలియన్ల విలువైన స్టాక్లను విక్రయించినట్లు కంపెనీ ఆర్థిక నివేదికలు సూచించాయి. ముఖ్యంగా ఎక్కువ వాటాను కలిగిన…

భక్తుని పై – భగవంతుని అనుగ్రహం – ఎలా కలుగుతుంది???

ఈరోజుల్లో మనందరికీ తెలిసినది ఏమంటే, పూజలు, నోములు, వ్రతాలు, చేస్తే భగవద్ అనుగ్రహం పొందవచ్చు అని, అలా అయితే అందరం జీవన్ముక్తులమైనట్లే… సముద్రంనుండి నీరు వేడిమికి ఆవిరై పైకిపోవుటచేత మేఘములు ఏర్పడి వర్షాలు పడి పంటలు పండుచున్నాయి… నీరే పైకి ఆవిరి…

పీరియడ్స్‌ రెగ్యులర్‌గా రావాలంటే ఆ ఆహారాలు తప్పక తినాలి.. మర్చిపోకండే!

జీవనశైలి కారణంగా అధిక మంది యువతులు రుతుక్రమం సక్రమంగా రాక ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడి, నిద్రలేమి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల మహిళల గర్భంలో సిస్ట్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీని వల్ల రెగ్యులర్ పీరియడ్…

మగవారిలో రొమ్ము క్యాన్సర్… ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

మారుతున్న జీవన శైలిలో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్‌లలో బ్రెస్ట్ క్యాన్సర్‌ ఒకటి. దీంతో రొమ్ము భాగంలో ఏ మాత్రం గట్టిగా తగిలినా మహిళలు హడలెత్తిపోతుంటారు. చాలా మంది రొమ్ము క్యాన్సర్ మహిళలకు మాత్రమే వస్తుందని అని అనుకుంటూ ఉంటారు. కానీ…

ఉల్లిపాయలను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి కొన్ని చిట్కాలు

సాధారణంగా ఉల్లిపాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కానీ వేసవిలో ఉల్లిపాయలు తొందరగా కుళ్లిపోవడం, పాడవడం జరుగుతుంటుంది. అందుకే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల పాడవకుండా కాపాడుకోవచ్చు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి భారతీయ వంటగదికి జీవనాధారం. ఈ మూడు లేనిదే ఆహారం…

తమలపాకులు – ఆరోగ్య ప్రయోజనాలు…

తమలపాకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి, అందుకే వీటిని సాధారణంగా పాన్ లేదా తాంబూలంగా తీసుకుంటారు. భోజనం తర్వాత తీసుకున్నప్పుడు తమలపాకులు జీర్ణక్రియకు సహాయపడతాయి. అందుకే తాంబూలం సంప్రదాయంగా శుభ సందర్భాలలో భోజనం తర్వాత ఇస్తారు. రకరకాల వంటకాలను ఆరగించిన అతిథులు…

ఆరోగ్యకరమైన జీవనశైలికి పాటించాల్సిన నియమాలు

ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం తరచుగా చాలా క్లిష్టంగా కనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రకటనలు మరియు నిపుణులు పరస్పర సలహాలు ఇస్తున్నారు. అయితే, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం కోసం సంక్లిష్టంగా ఉండవలసిన అవసరం లేదు. సరైన ఆరోగ్యాన్ని పొందడానికి, బరువు తగ్గడానికి…

బ్రౌన్ రైస్ తో ఆరోగ్య ప్రయోజనాలు

వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్‌ను చాలా ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు. బ్రౌన్ రైస్‌ను ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం అని కూడా అంటారు. ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. వైట్ రైస్ కాకుండా,…