మనుషులు తరించడానికి నాలుగు అద్భుత శివ నామాలు
మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి శివదీక్ష ఇస్తూ ఉపదేశించిన మంత్రం… నమశ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే…య ఇదం కీర్తయేన్నిత్యం శివసాయుజ్యమాప్నుయాత్ ఇది శివపురాణంలో కూడా వస్తుంది. ఇది చాలా గొప్ప మంత్రం. నమశ్శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే. నాలుగు నామాలలో…