- గణనాయకాష్టకం – అన్ని విజయాలకు.
- శివాష్టకం – శివ అనుగ్రహం..
- ఆదిత్యహృదయం – ఆరోగ్యం , ఉద్యోగం…
- శ్రీరాజరాజేశ్వరి అష్టకం – సర్వ వాంచసిద్ది…
- అన్నపూర్ణ అష్టకం – ఆకలి దప్పులకి….
- కాలభైరవ అష్టకం – ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం…
- దుర్గష్టోత్తర శతనామం – భయహరం..
- విశ్వనాథ అష్టకం – విద్య విజయం..
- సుబ్రహ్మణ్యం అష్టకం – సర్పదోష నాశనం , పాప నాశనం..
- హనుమాన్ చాలీసా – శని బాధలు , పిశాచపీడ…
- విష్ణు శతనామ స్తోత్రం – పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి…
- శివ అష్టకం – సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి…
- భ్రమరాంబిక అష్టకం – సర్వ శుభప్రాప్తి…
- శివషడక్షరి స్తోత్రం – చేయకూడని పాప నాశనం…
- లక్ష్మీనరసింహ స్తోత్రం – ఆపదలో సహాయం , పీడ నాశనం.
- కృష్ణ అష్టకం – కోటి జన్మపాప నాశనం..
- ఉమామహేశ్వర స్తోత్రం – భార్యాభర్తల అన్యోన్యత..
- శ్రీ రామరక్ష స్తోత్రం – హనుమాన్ కటాక్షం..
- లలిత పంచరత్నం – స్త్రీ కీర్తి..
- శ్యామాల దండకం – వాక్శుద్ధి..
- త్రిపుర సుందరి స్తోత్రం – సర్వజ్ఞాన ప్రాప్తి..
- శివ తాండవ స్తోత్రం – రథ గజ తురంగ ప్రాప్తి…
- శని స్తోత్రం – శని పీడ నివారణ…
- మహిషాసుర మర్ధిని స్తోత్రం – శత్రు నాశనం..
- అంగారక ఋణ విమోచన స్తోత్రం – ఋణ బాధకి…
- కార్యవీర్యార్జున స్తోత్రం – నష్ట ద్రవ్యలాభం..
- కనకధార స్తోత్రం – కనకధారయే…
- శ్రీ సూక్తం – ధన లాభం..
- సూర్య కవచం – సామ్రాజ్య సిద్ది..
- సుదర్శన మంత్రం – శత్రు నాశనం…
- విష్ణు సహస్ర నామ స్తోత్రం – ఆశ్వమేధయాగ ఫలం…
- రుద్రకవచం – అఖండ ఐశ్వర్య ప్రాప్తి..
- దక్షిణ కాళీ – శని బాధలు , ఈతిబాధలు…
- భువనేశ్వరి కవచం – మనశ్శాంతి , మానసిక బాధలకు..
- వారాహి స్తోత్రం – పిశాచ పీడ నివారణకు…
- దత్త స్తోత్రం – పిశాచ పీడ నివారణకు..
- లలిత సహస్రనామం – సర్వార్థ సిద్దికి…
నిత్యము భగవన్నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశిస్తాయి.