Month: December 2024

ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ ఈవెంట్ కు భారత్ వేదిక

ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ ఈవెంట్ కు భారత్ వేదికగా నిలవనుంది. వచ్చే ఏడాది ఆగస్టు 10న భువనేశ్వర్ లో ఈ పోటీలు ఆరంభమవుతాయి. “సెప్టెంబర్ లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ కు ముందు భారత క్రీడకారులు స్వదేశంలో సత్తా చాటేందుకు…

TG : మేడారం ఆలయాల పునర్నిర్మాణానికి టెండర్లు పూర్తి

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయాల పునర్నిర్మాణానికి టెండరు ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో పనులు ప్రారంభించి 2026లో జరిగే మహాజాతర నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1.92 కోట్లు…

TG : రాష్ట్ర రోడ్లు జాతీయ రహదారులు (NH)గా ఉన్నతీకరణ

రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 1,767 కిలోమీటర్ల మేర రోడ్లను జాతీయ రహదారులు (NH)గా ఉన్నతీకరించడం లేదా జాతీయ రహదారులకు అనుసంధానించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా రోడ్ల వివరాలతో ఆకృతులు సిద్ధంచేసి…

HYD : ధరణి పేరు మారనుందా…?

సాగు భూముల రిజిస్ట్రేషన్లు – మ్యుటేషన్ల సేవల పోర్టల్ ధరణి పేరును భూమాతగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ROR-2024, ధరణి అంశాలపై జరిగిన సమీక్షలో పేరు మార్పు ప్రతిపాదనకు CM…

ఈ రోజు నుండే ధనుర్మాసం ప్రారంభం

సూర్యభగవానుడు ధనుఃరాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ కాలం మహా విష్ణువుకు ప్రీతికరమని వేద పండితులు చెబుతున్నారు. 16న ఉదయం 6:44 గంటల నుంచి ధనుర్మాసం ప్రారంభమై సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే మకర సంక్రాంతి జనవరి 14న…

AP : మైలురాయికి ఇస్రో – వందో రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు

శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ మరో మైలురాయికి సిద్ధమవుతోంది. జనవరిలో 100వ రాకెట్ GSLV-F15 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. దీన్ని పురస్కరించుకుని ఇస్రో అధిపతి డా. సోమనాథ్ ఇటీవల ప్రధానిని కలిశారు. రాకెట్ ప్రయోగ వీక్షణకు రావాలని ఆయన ను…

‘గిన్నిస్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా’ గా పేరు పొందిన కేరళలోని కుటుంబం!

కేరళలోని మలప్పురానికి చెందిన కుటుంబసభ్యులు ‘గిన్నిస్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా’గా పేరుపొందారు. చేతులను ఉపయోగించకుండా 8.57 సెకన్లలో అరటిపండు తిని ఆ కుటుంబంలోని అబ్దుల్సలీం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన కుమార్తె జువైరియా తన మోచేతులు, మోకాళ్లపై నడుస్తూ తలపై చేయిని…

చరిత్రలో ఈరోజుడిసెంబర్ 16

సంఘటనలు 1951: సాలార్‌జంగ్‌ మ్యూజియంను అప్పటి ప్రధానమంత్రి, జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు. 1970: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎం. హిదయతుల్లా పదవీ విరమణ. 1971: బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. జననాలు 1912: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత,…

నేటి రాశి ఫలాలుడిసెంబర్ 16, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భోజన సౌఖ్యం కలదు. ఇష్టదైవారాధన…

నేటి పంచాంగండిసెంబర్ 16, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ లక్ష్మినారాయణాయనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: హేమంత మాసం: మార్గశిర పక్షం:…

డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలి… – DMJU, కరీంనగర్.

ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజంను ఫోర్త్ ఎస్టేటగా పిలుస్తారని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాకు ధీటుగా డిజిటల్ మీడియా వచ్చేసిందని గతంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులము అయినా మేము డిజిటల్ మీడియాలోకి వచ్చి ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నామని డిజిటల్…

HYD : ఈ నెల 9న RTCకి ఎంత ఆదాయం వచ్చిందంటే…

రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 9న RTC బస్సుల్లో 54.62 లక్షలమంది ప్రయాణించారు. రూ.24.24 కోట్ల ఆదాయం RTC ఖాతాలో పడింది. ఆక్యుపెన్సీ రేషియో(OR) ఏకంగా 107.04 శాతంగా నమోదైంది. గడిచిన నెలరోజుల వ్యవధిలో అత్యధిక OR ఇదే. అన్ని డిపోల్లోని బస్సులు 34.58…

గత సంవత్సర కాలంలో ఎన్ని సైబర్ దాడులు జరిగాయో తెలుసా…

దేశంలో 2023 అక్టోబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఏడాది కాలంలో జరిగిన సైబర్ దాడులపై DSCI, సెకైట్ నివేదిక రూపొందించాయి. దేశవ్యాప్తంగా 84లక్షల ఎండ్పాయింట్ల (నేరం జరిగినట్లు గుర్తించిన కేంద్రం)లో 36.9కోట్ల మాల్వేర్లతో దాడులు జరిగినట్లు గుర్తించారు. దీని…

TG : ఇక పాఠశాల పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర గేయం

రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించే పాఠశాల పాఠ్యపుస్తకాల్లో ఈసారి రాష్ట్ర గేయాన్ని కూడా చేర్చనున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి (2025-26) ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగానికి పాఠశాల విద్యాశాఖ…

గత నెలలో పెరిగిన వాహన రిటైల్ విక్రయాలు…

వాహన రిటైల్ విక్రయాలు ఈ ఏడాది నవంబరులో 32,08,719కి చేరాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. 2023 ఇదే నెలలో విక్రయమైన 28,85,317 వాహనాలతో పోలిస్తే ఇవి 11.21% ఎక్కువని తెలిపింది. ద్విచక్ర వాహనాల రిటైల్ 2 22,58,970 ,…

AP : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి డేట్ ఫిక్స్…?

ఆంధ్రపదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్ రావు FBలో పోస్ట్ పెట్టారు. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు…

HDFC బ్యాంక్ రుణగ్రహీతలకు బిగ్ షాక్… పెరిగిన వడ్డీరెట్లు…

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్ రుణగ్రహీతలకు బిగ్ షాకిచ్చింది. షార్ట్ టర్మ్ టెన్యూర్ లోన్లపై స్వల్పంగా వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఓవర్నైట్ టెన్యూర్ రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బెస్డ్ లెండింగ్ రేటుని 5…

ఈ సంవత్సరంలో విమానాలకు ఎన్ని బాంబు బెదిరింపులు వచ్చాయో తెలుసా…

గడిచిన ఐదేళ్లలో భారత్ లోని విమానయాన సంస్థలకు సంబంధించి 809 నకిలీ బాంబు బెదిరింపు ఘటనలు చోటుచేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఒక్క ఏడాదే 719 బెదిరింపు ఘటనలు నమోదైనట్లు పార్లమెంటుకు తెలిపింది. విమానయాన సంస్థలకు 2020 నుంచి ఇప్పటివరకు మొత్తంగా…

TG : అందులో వచ్చే లింక్స్ తో జర జాగ్రత్త…

తెలంగాణలో గత కొన్నినెలల నుంచి సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. టెలిగ్రామ్ లో తెలియని నంబర్/గ్రూప్ నుంచి వచ్చే లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్త సినిమాలు, వీడియోల…

హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు… – రంగనాథ్

హైదరాబాద్ త్వరలో ఏజెన్సీకి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు రంగనాథ్ శనివారం వెల్లడించారు. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్‌మెంటల్ ఇనిషియేటివ్‌లు ఇక్కడ నిర్వహించిన జాతీయ సదస్సులో రంగనాథన్ మాట్లాడుతూ.. తాము జలవనరుల పరిరక్షణ, పునరుద్ధరణపై…