మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:11 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
వనిత సిందూర్ క్లబ్ నూతన కార్యవర్గం ను ఎకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి జిల్లా 107 ఏ కార్పొరేట్ వైస్ చైర్మన్ గోల్డెన్ స్టార్ కే సంతోష్ కుమార్ తెలిపారు ఆదివారం రాత్రి క్లబ్బు నూతన అధ్యక్షురాలుగా కేశెట్టి సువర్ణ కార్యదర్శిగా కోడిపాక మాధురి కోశాధికారిగా రాచకొండ కల్పన ల ను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధికారి కలికోట శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేపించారు.
అనంతరం క్లబ్ సభ్యులు మైలారపు అక్షయ బోనగిరి స్పందన గందె శిరీష కాసం సునీత కాసనగొట్టు వరలక్ష్మి కేశెట్టి సంధ్య చేత ప్రమాణ స్వీకారం చేపించారు ఈ సందర్భంగా సభ్యులను సన్మానించారని సంతోష్ కుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
