కాటూరి బిందు గారికీ శాలువతో చిరు సన్మానము చేసిన కటుకూరి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

పాల్వంచ మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు కటుకూరి శేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో కాటూరి సంజీవరావు అడ్వకేట్ గారి కుమార్తె కాటూరి బిందు గారికీ హైదరాబాద్ లో సివిల్ కోర్ట్ జడ్జిగా నియమితులు అయిన శుభసంధర్భముగ పాల్వంచ ఇందిరానగర్ కాలనీలోని కాటూరి సంజీవరావు అడ్వకేట్ గారి గృహము దగ్గర మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు కటుకూరి శేఖర్ బాబు ఆధ్వర్యంలో శాలువతో చిరు సన్మానము చేసి కటుకూరి మాట్లాడుతూ…

కాటూరి బిందు గారు మును ముందు స్టేట్ స్థాయి జడ్జి నుండి సెంట్రల్ స్థాయి జడ్జి వరకు గొప్ప గొప్ప పదవులు అధిరోహించాలని వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియ జేసినారూ ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నవారు బోగిని సందీప్, కిన్నెర శ్రీను, వానపాకుల నాగరాజు, రాయల చంద్రం, దారెల్లి వెంకటేశ్వర్లు, ఇసనపల్లి వంశీ, పిన్నింటి రాజు, జిల్లేపల్లి చిరంజీవి, మేశపోగు జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

error: -