మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:26 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: బెల్లంపల్లి వాస్తవ్యుడు కొండబాబు సంఘాసేవను గుర్తించి, సోమవారం రోజు రవీంద్రభారతిలో మథర్ థెరీసా
ఫౌండేషన్ ద్వారా “సేవారత్న-2025” పురస్కారాన్ని ప్రధానం చేసారు.

error: -