మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:12 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని బెల్లంపల్లి పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మంగళవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాకా బందీ చేపట్టారు.
కాంటా చౌరస్తా, పాత బస్టాండ్,
కన్నాల బస్తిలో వాహనాలకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేశారు. వాహన యాజమానులు వాహనానికి సంబంధించిన పత్రాలతో పాటు, నిబంధనల మేరకు నంబర్ ప్లేటు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి …
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
